(06-12-2021, 09:56 AM)stories1968 Wrote: మరి మా బాలకు కడుపు చేసింది ఎవరు అన్నది మా సందేహం
(06-12-2021, 09:58 AM)stories1968 Wrote: బాల కడుపులో పెరుగుతున్న పిండ దాత ఎవరు
(06-12-2021, 10:02 AM)stories1968 Wrote: మేము బాల కు బారసాల జరుపుతున్నాం అందరూ దీవించండి
(06-12-2021, 10:05 AM)stories1968 Wrote: బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. ఇందులో సంస్కృతము పిసరంత కూడ లేదు. దీనికి సంబంధించిన మరొక మాట - బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు' (milk). బారసాల వాస్తవముగా 'పాల సారె'. చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేఁడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాల సారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు.
బాలింత - ఇది వాస్తవముగా పాలింత. పాలు పడిన స్త్రీ పాలింత.
(06-12-2021, 10:08 AM)stories1968 Wrote: బారసాల కాదు సీమంతం దిద్దుకొండి బాలసన్నులకు పాలు వచ్చిన తరువాత చేసే ఫంక్షన్ అది
(06-12-2021, 10:11 AM)stories1968 Wrote: బాల సన్నులకు పాలు వచ్చినప్పుడు
అయ్యబాబోయ్ మరీ ఇంత అడ్వాన్స్ గా ఉన్నారేంటండీ బాబూ. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.




ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD