06-12-2021, 12:47 PM
స్పందనకి ధన్యవాదాలు. తదుపరి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
ప్రతి రచయితకి ఇది అనుభవమే అనుకుంటున్నాను. ఒక్కోసారి అనుకున్నదే రాస్తాము, అనుకున్నట్టే వస్తుంది. ఒక్కోసారి ఎలా వస్తుందో మాకే తెలియదు. ఎలా వచ్చినా పాఠకులకి నచ్చితే చాలు.