06-12-2021, 10:05 AM
బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. ఇందులో సంస్కృతము పిసరంత కూడ లేదు. దీనికి సంబంధించిన మరొక మాట - బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు' (milk). బారసాల వాస్తవముగా 'పాల సారె'. చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేఁడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాల సారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు.
బాలింత - ఇది వాస్తవముగా పాలింత. పాలు పడిన స్త్రీ పాలింత.
బాలింత - ఇది వాస్తవముగా పాలింత. పాలు పడిన స్త్రీ పాలింత.
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)