05-12-2021, 06:05 PM
సరిత్ మామ గారూ
మీరు పెడుతున్న పాత భోషాణపు పెట్టె లోని అల నాటి గుప్త నిధులు గురించి ఎంతైన చెప్పుకోవచ్చు. మంజూష లాంటి మేగజైన్స్ ఇప్పటి వరకు నా కళ్ళలో పడలేదు. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మెదడులో నిక్షిప్తమైన అప్పుడు ఎప్పుడో చదివిన ఙాపకాల పొరలు విచ్చుకుని మధురానుభుతికి లోను అవుతున్నా.
మీకు ఎంతైనా కృతఙతలు.
మీ ప్రసాద్