05-12-2021, 07:43 AM
(This post was last modified: 05-12-2021, 07:45 AM by Roberto. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-06-2020, 01:50 PM)sarit11 Wrote: Premium channel (TELEGRAM)సరిత్ గారూ,
sabina1980
views 87
posted 4 hours ago.
నిన్ననే మిత్రులకు విన్నపం చేశాను , underage గురించి
అలాగే ఇలాంటి Advt మన ఫోరం లో ఎక్కడయినా కనిపిస్తే వెంటనే Report button నొక్కండి.
87 మంది సభ్యులు ఆ దారాన్ని చూశారు కానీ మనకెందుకులే అనుకున్నారేమో. ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు.
మన ఫోరమ్ కోసం ఆ మాత్రం చేయలేరా.
అన్నీ ఒక్కరే చూడాలి అంటే కొంచెం కష్టం కదా మిత్రులారా.
మీ
సరిత్
ఇంతకు ముందు తచ్చట్లాడేవాడిని...
ఈ మధ్యనే...కొంచం స్ధిరమౌచున్నాను...
ఇక్కడి విషయాలూ, సాదక బాదకాలు తెలుస్తున్నాయి...
అర్థం చేసుకోగలుగుచున్నాను...
అలాగేనండి...మిత్రమా...