04-12-2021, 09:12 PM
మహేశ్ గారు... ఇంత అద్భుతమైన అప్డేట్ ని అందించినందుకు ధన్యవాదాలు. కొన్ని సన్నివేశాలను కళ్ల ముందు కదలాడేవిధంగా వర్ణించారు, ముఖ్యంగా మహేశ్ మరియు కీర్తి ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమో చక్కగా ఆవిష్కరించారు. ఎన్ని సార్లు చదివినా కూడా తనివి తీరనిదిగా ఈ భాగం(అప్డేట్) నిలుస్తుందని అనుకుంటున్నాను. పెళ్ళికూతురు ని తీసుకువచ్చే క్రమంలో మహేశ్ కి ఎదురయ్యే విపత్కర పరిస్థితుల నుండి క్షేమంగా బయటపడి పెళ్ళి ఘనంగా జరగాలని కోరుతూ... తరువాయి భాగం కోసం వేచి చూస్తూ...
ఇలా అడగడం భావ్యం కాదని తెలుసు కాని కధా గమనం దృష్ట్యా తరువాయి అప్డేట్ ఇదే కధ లో అందించగలరని మనవి.
ఇలా అడగడం భావ్యం కాదని తెలుసు కాని కధా గమనం దృష్ట్యా తరువాయి అప్డేట్ ఇదే కధ లో అందించగలరని మనవి.