Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మ : బుజ్జితల్లి - దేవత ఫ్రెండ్స్ - నర్స్ సహాయంతో ...... నిన్న శోభనంలా అలంకరించిన గదిని పూర్తిగా శుభ్రం చేశారు . అంతలో కింద కారు శబ్దం వినిపించడంతో బుజ్జితల్లిని ఎత్తుకుని పరుగున కిందకువచ్చి , ఏకమయ్యేలా హత్తుకునే మైమరిచిపోయిన మా ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , సౌండ్ చెయ్యకుండా బయటకువెళ్లి , శ్రీవారూ ...... ఎంత త్వరగా వచ్చారు ఉమ్మా ఉమ్మా ....... నా శ్రీవారు బంగారం - త్వరగా తీసుకెళ్లి పైన చివరి గదిలో ఉంచండి .
కృష్ణ : ఊరిజనమంతా అన్నయ్యకోసం ప్రాణాలివ్వడానికే రెడీగా ఉన్నారు - తమ తోటలలోని పళ్ళు పూలు ఇవ్వరా ...... - క్యాండిల్స్ మాత్రం సిటీ నుండి తెప్పించాను . శ్రీమతిగారూ ....... మా అత్తయ్యగారు , మన శోభనం కోసం కూడా ఇలానే రెడీ చేయిస్తున్నారు .
చెల్లెమ్మ : పోండి సిగ్గేస్తోంది - ఇక్కడ రెడీ అవ్వగానే మీఇష్టం - ఎత్తుకుని వెళ్లిపోండి ........
బుజ్జితల్లి : డాడీ - మమ్మీ కోసం ....... లవ్ యు అత్తయ్యా - లవ్ యు మావయ్యా .......
కృష్ణ : యాహూ ........
చెల్లెమ్మ : ష్ ష్ ష్ ...... అంటూ తన శ్రీవారి పెదాలను పెదాలతో మూసేసింది . లోపల ........
కృష్ణ : అన్నయ్య - ఆక్కయ్యలు ఇంకా .......
చెల్లెమ్మ : అవునవును ....... , అయినా ఇంకా అన్నయ్య ఏమిటి ? , బావగారూ అని ప్రేమతో పిలవాలి కదా బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : అవును మావయ్యా ........

కృష్ణ : ప్రేమతో కాదు బుజ్జితల్లీ - శ్రీమతీ ....... ప్రాణం లా బావగారూ అని పలకరిస్తాను , అంతకంటే అదృష్టమా అంటూ పైకి కిందకూ నాలుగైదుసార్లు వెళ్లివచ్చాడు పళ్ళూ - పూలు పైకి చేర్చడానికి ........
చెల్లెమ్మ : శ్రీవారూ ....... శోభనపు గదిని రెడీ చెయ్యగానే మీ గుండెలపైకి చేరిపోతాను అలా సోఫాలో కూర్చోండి .
శోభనపు గదిని అలంకరిస్తున్న నా సౌందర్యరరాశిని చూస్తూ తట్టుకోవడం నావల్లకాదు కింద ఉంటాను - సమయం తీసుకుని సెక్సీగా రెడీ చేసి వచ్చెయ్యి అంటూ చెల్లెమ్మ పెదాలపై , బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుపడుతూ కిందకువెళ్ళాడు .

దేవత ఫ్రెండ్స్ - నర్స్ నవ్వుకుని , చెల్లెమ్మకు గిలిగింతలుపెట్టారు . అన్నయ్య అంటే ఎంత ప్రేమ కృష్ణా ....... - శోభనం కూడా వాయిదా వేసుకున్నావు - ఏ చెల్లీ చేయని త్యాగం చేసావు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .
చెల్లెమ్మ : " అన్నయ్య - చెల్లీ " అన్న పిలుపు కోసం 20 ఏళ్ళు ఎదురుచూసాను . అన్నయ్యనే నా జీవితం ప్రాణం .......
దేవత ఫ్రెండ్స్ : అర్థమైంది అర్థమైంది అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
చెల్లెమ్మ : అక్కయ్యలూ ...... ఇలా మీ పొగడ్తల వలన అన్నాచెల్లెళ్ల ఇద్దరి శోభనం ఆలస్యం అవుతోంది .
దేవత ఫ్రెండ్స్ : Sorry sorry ....... అర్థం చేసుకోగలము - ఇప్పటికే ఒకరోజు ఆలస్యం అయ్యింది కదా అంటూ ఆటపట్టించి నవ్వుకున్నారు - చెల్లీ ...... చెప్పు నువ్వు చెప్పినట్లుగానే , నీ శ్రీవారి కోరిక ప్రకారం సెక్సీగా అలంకరిద్దాము .
చెల్లెమ్మ : థాంక్యూ అక్కయ్యలూ ....... అంటూ పెళ్లి కుదిరినప్పటి నుండీ కంటున్న శోభనపు మాధుర్యపు అలంకరణను వివరించింది .
దేవత ఫ్రెండ్స్ : బ్యూటిఫుల్ - సెక్సీ ...... అంటూ బెడ్ తో మొదలెట్టి గదిమొత్తం పూలతో సెక్సీగా అలంకరించారు , చెల్లీ ...... మరికొద్దిసేపు ఈ మల్లెపూల సువాసనలో ఉంటే మాకూ శోభనం చేసుకోవాలనిపిస్తుందేమో అంటూ నవ్వుకున్నారు - చెల్లీ ....... మీఅన్నయ్య వదినల కోసం ఫైనల్ టచ్ నువ్వే ఇచ్చి వచ్చెయ్యి మేము బయటకువెళ్లిపోతాము . బుజ్జితల్లీ ....... మమ్మీ - డాడీ కోసం శోభనపు గదిని అలంకరించే అదృష్టం ఎవరికి లభిస్తుంది , నీకు లభించింది అదృష్టవంతురాలివి అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళుతూ ఆగి , చెల్లీ ....... తేరుకున్నాక మీ వదినకు చెప్పు ఈ శోభనపు సెక్సీ బెడ్ పై కాస్త నెమ్మదిగా శృంగారం జరపమని లేకపోతే మీ అన్నయ్య కుట్లు ........
చెల్లెమ్మ : ఒక్కసారి అన్నయ్య - వదిన బెడ్ పై చేరాక , అన్నయ్యకు ...... వదిననే నర్స్ - డాక్టర్ - దేవత , మా వదినకు తెలియదా ....... ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు కాదు కాదు స్వర్గంలో విహరిస్తారు .
నర్స్ : అలా అయితే నేను ...... హాస్పిటల్ కు వెళ్లిపోవచ్చు అంటూ చిలిపినవ్వులతో వెళ్లిపోయారు .

చెల్లెమ్మ - బుజ్జితల్లి నవ్వుకుని , కిటికీలన్నీ క్లోజ్ చేసి కర్టైన్స్ అడ్డువేసారు , సెక్సీగా అలంకరించిన శోభనపు గది మరింత సెక్సీ నెస్ కోసం క్యాండిల్స్ వెలిగించి , రొమాంటిక్ స్ప్రే కొట్టి పర్ఫెక్ట్ బుజ్జితల్లీ వెళదామా అంటూ ముద్దులుపెట్టుకుంటూ కిందకువచ్చారు .
బుజ్జితల్లి : ప్చ్ ...... ఇంకెంతసేపు కౌగిలించుకునే ఉంటారు . 
చెల్లెమ్మ : ష్ ష్ ష్ ....... బుజ్జితల్లీ అంటూ బుజ్జిపెదాలపై ముద్దుపెట్టి నవ్వుకుంది , అత్తయ్యా - మావయ్యగారూ ....... మనం మన ఇంటికి వెళదాము ప్లీజ్ ప్లీజ్ .......
పెద్దమ్మ : నా కోడలు కాదు కాదు చిన్నకూతురు బంగారం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టారు . తల్లీ ...... మీ అన్నయ్య వలన మళ్లీ మన పొలం మనకు సొంతమయ్యింది - ఆ పొలం తోట అంటే మీ మావయ్య గారికి ప్రాణం - చూసి చాలారోజులయ్యింది - మళ్లీ సంతోషంతో పొలంలో అడుగుపెట్టి పులకించాలని ఆశ - ఒకరోజంతా అక్కడే ఉండిపోతాము - నువ్వు వెళ్లు తల్లీ ....... అబ్బాయి ఎదురుచూస్తున్నాడు .
చెల్లెమ్మ : అన్నయ్య అందుకే దేవుడయ్యారు - బుజ్జితల్లీ ...... మనం వెళదాము , ఇక్కడ నువ్వు ఉంటే మీ మమ్మీకి కోపం వచ్చేస్తుంది - మీ డాడీ ...... మొత్తం ప్రేమను నీకే కురిపిస్తారని ........
బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ ఆనందించింది . నేను ....... ఇక్కడే ఉంది మమ్మీని డిస్టర్బ్ చెయ్యను - అక్కడకు వచ్చి మా అత్తయ్యను డిస్టర్బ్ చెయ్యను , బుద్ధిగా అమ్మమ్మ వెంట తోటలోకివెళతాను .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : ష్ ష్ ష్ అంటూ చెల్లెమ్మ పెదాలపై ముద్దుపెట్టి , ఇదే ఈ బుజ్జితల్లి మాట - నామాటే శాసనం ....... , మమ్మీ - అత్తయ్య శోభనాలు అయ్యాక అందరమూ కలిసి ఎలాగో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము కదా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి పెద్దమ్మ గుండెలపైకి చేరింది . 
పెద్దమ్మ : నాకు తెలిసి ...... , మనం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోతామా అని wait చేస్తున్నట్లున్నారు పాపం .......
చెల్లెమ్మ : అయ్యో అవునా అత్తయ్యా ...... అయితే ఒక్కక్షణంకూడా ఉండకూడదు అంటూ మాకు ఫ్లయింగ్ కిస్సెస్ వదిలి సైలెంట్ గా బయటకువెళ్లి మెయిన్ డోర్ వేసేసి నవ్వుకున్నారు . బుజ్జితల్లీ - అత్తయ్యగారూ ....... మిమ్మల్ని పొలంలో వదిలి వెళతాము అంటూ డోర్స్ ఓపెన్ చేసింది . కూర్చున్నాక క్లోజ్ చేసి స్వయంగా డ్రైవ్ చేస్తూ పొలానికి చేరుకున్నారు .

రైతులు : కారుదిగిన పెద్దయ్యను చూసి , పెద్దయ్యా పెద్దయ్యా ...... అంటూ చుట్టూ చేరారు . పెద్దయ్యా ....... మిమ్మల్ని పొలంలో మళ్లీ ఇలా చూస్తామనుకోలేదు - చాలా సంతోషంగా ఉంది - ఈ పొలం అంటే మీకెంత ఇష్టమో తెలుసు .
పెద్దయ్య : మన దేవుడి వలన అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు . కృష్ణా ...... మీరు వెళ్ళండి .
చెల్లెమ్మ : అత్తయ్యగారూ ....... వెళ్లగానే టిఫిన్ - మధ్యాహ్నానికి భోజనం పంపిస్తాము .
పెద్దమ్మ : సంతోషం తల్లీ .......
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... మాతోపాటు రావచ్చుకదా .......
బుజ్జితల్లి : డాడీ ని - అత్తయ్యను వదిలి నేను ఉండగలనా చెప్పండి , మీ శోభనం కోసం తప్పదు ........
చెల్లెమ్మ : మా బుజ్జితల్లికి అన్నీ తెలుసు అంటూ ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించి , అత్తయ్యగారూ ...... జాగ్రత్త అని అందించి , శ్రీవారూ చాక్లెట్ - ఐస్ క్రీమ్స్ - కేక్స్ ........
కృష్ణ : శ్రీమతిగారు చెప్పడమూ - నేను తీసుకురాకపోవడమూనా అంటూ కారులో వెనుక నుండి పెద్ద బాక్స్ తీసుకొచ్చి చల్లని చెట్టు నీడన ఉంచాడు . 
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ....... ఎంజాయ్ - గుర్తుకొస్తే ఒక్క కాల్ చెయ్యి వచ్చేస్తాము - కారు కూడా పంపిస్తాము .
బుజ్జితల్లి : శోభనం పూర్తయ్యేంతవరకూ రాకూడదు అంటూ నవ్వుకుని బయలుదేరారు .

కృష్ణ : శ్రీమతిగారూ ...... నాకు డ్రైవింగ్ ఎప్పుడు నేర్పిస్తారు ? .
చెల్లెమ్మ : ఉమ్మా ...... అంటూ డ్రైవ్ చేస్తూనే కృష్ణ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , ముందు నన్ను డ్రైవ్ చెయ్యండి తరువాత కారు డ్రైవింగ్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు.
కృష్ణ : యాహూ యాహూ ...... కొద్దిసేపట్లో రంగంలోకి దిగబోతున్నాము కదా డార్లింగ్ అంటూ చెల్లెమ్మవైపు తిరిగి ఎక్కడపడితే అక్కడ ముద్దులు కురిపిస్తున్నాడు .
చెల్లెమ్మ : శ్రీవారూ ...... ఇంటికి చేరేంతవరకైనా ఆగండి - ఇదిగో మా అత్తయ్యలు పిన్నులు రెడీ చేసిన మన శోభనపు గది అంటూ మొబైల్ చూయించి సిగ్గుపడుతోంది . కొద్దిసేపటి ముందే వచ్చింది - తమరు ఆగడం లేదుకదా అందుకే చూయించాను .
కృష్ణ : Wow సెక్సీ అంటూ చెల్లెమ్మను సైడ్ నుండి చుట్టేసి మెడపై జుర్రేస్తున్నాడు .

చెల్లెమ్మ : హ్హ్హ్ ..... మ్మ్మ్ ...... గిలిగింతలు శ్రీవారూ , కృష్ణా ...... నువ్వు కౌగిలించుకోగా గుర్తుకువచ్చింది , అన్నయ్య - వదిన ఇంకా అలానే ఒకరికౌగిలిలోఒకరు ఉండిపోయారో ఏమో అంటూ పెదాలపై ముద్దుపెట్టింది .
కృష్ణ : అలానే ఉంటే ఇక్కడ నా శ్రీమతిగారు శోభనానికి ఒప్పుకోదు - కాల్ చేసి లైట్ గా డిస్టర్బ్ చేస్తాను అంటూ మొబైల్ తీసి కాల్ చేసి స్పీకర్లో పెట్టాడు . కాల్ ఎండ్ అయ్యేంతవరకూ ఎత్తకపోవడంతో కృష్ణ దీనంగా చెల్లెమ్మవైపు చూస్తున్నాడు .
చెల్లెమ్మ చిలిపిదనంతో నవ్వుతోంది - శ్రీవారు అన్నట్లుగానే .......
కృష్ణ : నో నో నో కంట్రోల్ చేసుకోవడం నావల్ల అయితే కాదు - మళ్లీ చేస్తాను మళ్లీ మళ్లీ చేస్తాను ........
చెల్లెమ్మ : పాతికేళ్లుగా ...... అన్నయ్య , వారి హృదయంలో దేవతకోసం ఎదురుచూశారు , అలాంటి దేవత మధురమైన కౌగిలిలో తనను తాను మరిచిపోయి ఉంటారు - దేవుడి ప్రేమ కౌగిలిలో దేవతకూడా పరవశించిపోతూ ఉంటుంది .
కృష్ణ : ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా కాదు కాదు బావగారూ ...... , అక్కయ్యను శోభనపు గదిలోకి తీసుకునివెళ్లి ఇన్నాళ్లు పడిన విరహపుబాధను ప్రాలద్రోలి ఒకరిలో ఒకరు ఏకమవ్వండి . ( హలో తమ్ముడూ ...... ) ఎత్తారు ఎత్తారు లవ్ యు లవ్ యు ఆన్ ...... బావగారూ బావగారూ ....... 
కృష్ణా ....... చాలాసార్లు కాల్ చేసినట్లున్నావు sorry ...... 
కృష్ణ : నో నో నో ఆన్ ......బావగారూ , పైన గది సిద్ధం బై బై బై ....... 
తమ్ముడూ తమ్ముడూ ....... అంతలోనే కట్ అయిపోయింది .

దేవత : మై లవ్లీ గాడ్ ఏమైంది ? అంటూ మరింత ఘాడంగా హత్తుకుని నా హృదయంపై పెదాలను తాకించారు .
ఆఅహ్హ్ ..... హ్హ్హ్ .....  నథింగ్ నథింగ్ మై బ్యూటిఫుల్ గాడెస్ అంటూ దేవత నుదుటిపై ముద్దుపెట్టి , కృష్ణకు కాల్ చేసాను - తమ్ముడూ .......
కృష్ణ : తమ్ముడు కాదు బావగారూ ...... బావా అని పిలవండి ప్లీజ్ ప్లీజ్ .
బావా .......
కృష్ణ : ఆఅహ్హ్హ్ ...... , కృష్ణా ...... నువ్వు చెప్పినట్లుగానే " బావ - బావమరిది " పిలుపుతో మ్యాజిక్ ఉంది ఉమ్మా .......
చెల్లెమ్మా ...... ఎక్కడ ఉన్నారు ? .
చెల్లెమ్మ : ఇప్పుడే మన ఇంటికి చేరుకున్నాము అన్నయ్యా ....... , ఇదిగో ఇంటి ముందు కారుని ఆపాను , మీ బావను సకల మర్యాదలతో లోపలికి పిలుచుకునివెళ్లడానికి డాడీ - మమ్మీ - పెళ్లికి వచ్చిన బంధువులంతా బయటకు కారుదగ్గరకు వస్తున్నారు .
చాలా సంతోషం , చెల్లెమ్మా ....... ఎవ్వరూ కనిపించడం లేదు - మమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడకు వెళ్లిపోయారు , మన బుజ్జితల్లి ఎక్కడ ? - స్స్స్ .......
చెల్లెమ్మ : అక్కయ్య కొట్టిందా ? .
లేదు కొరికేసింది .
చెల్లెమ్మ : నవ్వుకుంది , మా దేవుడు - దేవకన్య ఒకరిలో ఒకరు కలిసిపోవాలని , స్వర్గంలో విహరించాలని అందరమూ సైడ్ అయిపోయాము .
దేవత చిలిపినవ్వులతో సిగ్గుపడుతున్నారు .
ఆఅహ్హ్ ....... 
చెల్లెమ్మ : ఇప్పుడేమైంది అన్నయ్యా .......? .
మీ అక్కయ్య సిగ్గుపడటం చూస్తుంటే ...... , వొళ్ళంతా స్వరాలు పలికినట్లు ముచ్చటేస్తోంది చెల్లీ ........
చెల్లెమ్మ : డాడీ - మమ్మీ - అత్తయ్యలూ ...... ఒక్క నిమిషం అన్నయ్యతో మాట్లాడుతున్నాము .
అంకుల్ : ఒక్క నిమిషం ఏమిటి తల్లీ ...... , మీ అన్నయ్య ....... ఎంతసేపైనా సంతోషంతో వేచిచూస్తాము .
చెల్లెమ్మ : లవ్ యు డాడీ ....... , అన్నయ్యా ....... పైన గది సిద్ధం చేసాము బై బై బై ......
చెల్లెమ్మా చెల్లెమ్మా ....... హనీమూన్ కోసం ఎక్కడకు వెళ్లాలని ఆశపడుతున్నారు - ప్రపంచంలో ఏ దేశమైనా ok .......
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ....... , అన్నయ్యా ....... హనీమూన్ గురించి తరువాత తీరికగా డిస్కస్ చేద్దాము , ఇప్పుడైతే పైన గది సిద్ధం బై బై బై ఎంజాయ్ ఆంటూ కట్ చేసింది .

చెల్లి ఏంటి పైన గది సిద్ధం ఎంజాయ్ అంటోంది - నాకైతే ఏమీ అర్థం కావడం లేదు .
దేవతకు అర్థమైనట్లు చిలిపినవ్వులతో సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకున్నారు .
అమ్మో ....... 10 గంటలు , నా బుజ్జితల్లిని చూసి గంటలు అయిపోయింది - ఎక్కడికి వెళ్లిందో ఏమో , చెల్లెమ్మతో అయితే లేదు అంటూ పెద్దయ్యకు కాల్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-01-2022, 09:40 AM



Users browsing this thread: 196 Guest(s)