04-12-2021, 12:11 AM
వరుస అప్డేట్స్ తో స్టోరీ అదరగొడుతున్నావు మిత్రమా, స్టోరీ రాస్తున్న విధానం చాలా బాగుంది, కానీ అక్కడక్కడా చిన్న చిన్న అక్షర దోషాలు వస్తున్నాయి దాని వాళ్ళ కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది, కుదిరితే ఫాంట్ సైజు కూడా కొంచెం తగ్గించు మిత్రమా ఈ రెండూ సరి చేస్తే స్టోరీ ఇంకా అద్భుతం గా ఉంటుంది. ఇది ఒక చిన్న సలహా మాత్రమే, నెక్స్ట్ అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తుంటాం.
With Honeykiss...