03-12-2021, 02:02 PM
(02-12-2021, 09:19 PM)Chari113 Wrote: రాజు గారు మీ రచన కి నేను రోజు రోజుకీ పెద్ద అభిమాని అవుతున్న అండి ఇంకా ఈ అప్డేట్ కి వస్తె మీరు అనుకుంటే మళ్ళీ శృంగారాన్ని ఎక్కువ రాసి వుందా వచ్చు అలానే జగన్ తరువాత మున్న , తో స్టోరీ నడిపి వుండొచ్చు వెంటనే నేను అయితే అలనాలోచించే వాడినేమో కానీ మీరు శృంగారానికి కాకుండా మనిషి ఎమోషన్ ,ప్రేమ , మర్యాదలను బాగా బ్యాలెన్స్ చేస్తూ కథను బాగా నడిపించారు నాకు ఈ update లో మీరు ఫస్ట్ గా కథను నడిపించింది కరెక్ట్ అనిపించింది అలాగే ఇంకా లాస్ట్ లో గోపాలం కి ఇప్పుడే పిల్లలు కానీ ఆలోచన లేకపోయినా బాలని , అలాగే తన అమ్మ కోరుకుంటుంది కాబట్టి పిల్లలు ప్లాన్ చేయడానికి ఒప్పుకోవడం సూపర్ అండి
నాకు మొదట్లో కథ ఫస్ట్ గా వెళ్తోంది బిన్న ముగించేస్తాను అనుకున్న కానీ మధ్యలో గోపాలం అడిగిన ఒక మాటకి బాల ఇచ్చే సమాధానం తో కథ ఇంకా చాలా వుంది అని. అనుకుంటున్న అది ఏమిటంటే
నీకు ఇంకా ఎంజాయ్ చేయాలని లేదా అన్న దానికి బాల నా కొడుకు పుట్టకా ఎంజాయ్ చేస్తా అన్న విషయం లో చాలా కథ ఇంకా వుంది అని చెప్పకనే చెప్పేశారు
yes you are right,,,, thank you so much
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD