30-11-2021, 07:56 PM
పెద్ద అప్డేటుకు ధన్యవాదములు! ఇట్లానే రెగ్యులర్ గా ఎంతో కొంత అప్డేటులు ఇస్తూ, పాఠకులకి ల్యాగ్ లేకుండా చూసుకోగలరు! ఒకసారి ల్యాగ్ వచ్చింది అంటే, దారం రెండో పేజీలోకో, లేక మూడో పేజీలోకో వెళ్ళిపోగలదు! తర్వాత ఎవరికీ గుర్తు ఉండదు! రచయిత మీకు తప్ప!
-మీ సోంబేరిసుబ్బన్న