Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#26
నేను తన వైపు నవ్వుతు చూసి "అంత వొద్దు ....నేను కొన్నపుడు మొత్తం దాని వేల్యూ ఐదు  లక్షలు అనుకుంటా...జాను పేరెంట్స్ నాకు చాలా హెల్ప్ చేసారు.....నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే ఒక విధంగా... ఒక విధంగా ఏంటి పూర్తిగా వాళ్లే కారణం....."అన్నాను. ఇద్దరు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. జాను హస్బెండ్ అచ్యర్య పడిపోతూ "అమేజింగ్....కొంచెం డబ్బులు రాగానే అందర్నీ దూరం పెట్టేవాళ్లనే చూసాను...మీరు ఇలా గుర్తుపెట్టుకొని....ఐన కూడా..ఆ రేట్ కి తీసుకోవడం...కరెక్ట్ కాదు.....మార్కెట్ ప్రైస్ అని కాకుండా మధ్యలో ఏదైనా ప్రైజ్ అడగండి ..."అన్నాడు జాను హస్బెండ్. "నో...మీ దెగ్గర ఎక్కువ తీసుకోలేను.....నాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి...మీరు హ్యాపీ గా తీస్కోండి. దాని వెనకాల ఇంకో ల్యాండ్ వుంది కదా....నో ప్రాబ్లెమ్ ...."అన్నాను. వాళ్ళను నేను కొన్న రేట్ కె ఒప్పించేసరికి చాలా టైం తీసుకుంది. ఎందుకో కొంచెం తృప్తిగా కూడా అనిపించింది అంత సహాయం  చేసిన హేమలతకు పరోక్షంగా జాను కి హెల్ప్ చేయడం ద్వారా.

వారం రోజులు ఇండియా లోనే ఉండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యాక జాను వాళ్ళు వెళ్లిపోయారు. అమ్మకు విషయం అంత చెప్తే చాలా సంతోషించింది, మనకు హెల్ప్ చేసిన వాళ్లకు ఎదో విధంగా హెల్ప్ చేసినందుకు.
ఈ మధ్య అమ్మ ఎప్పుడు చందన వాళ్ళ గురించి చెప్తా ఉంటె ఒక రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తూ "అమ్మా...నువ్వు చాలా హ్యాపీ గా ఉన్నావు కదా....ఇపుడు...."అన్నాను. "అవును రా....ఆ అమ్మాయిలతో గడుపుతుంటే ఎదో సొంత వాళ్ళతో గడిపినట్టుగా ఉంటుంది...."అందుకే ఎక్కువ టైం అక్కడే ఉంటున్నాను....."అంది టిఫిన్ చేస్తూ. "నువ్వు సంతోషం గా ఉండడమే నాకు ముఖ్యం....నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు....."అన్నాను నవ్వుతు. "నేను ఒకటి అడగనా...."అంది అమ్మ. ఏంటి అన్నట్టుగా చూసాను. "చందన ఒప్పుకుంటే పెళ్లి చేస్కుంటావా...."అంది నసుగుతూ. నేను అర్ధం కాక "అమ్మ....ఏంటిది....కలిసిన ప్రతి వాళ్ళను పెళ్లి చేస్కో అంటావు....ఇది వరకు ఏమైందో తెలుసు కదా...."అన్నాను. "అది ...అది కాదు...రా....ఎందుకో ఏమో...నువ్వు తనను చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది....ఎలాగూ తల్లి లేని పిల్లలు....వాళ్ళు కూడా బాగా క్లోజ్ అయ్యారు నాకు....వాళ్లంతా మంచి మనుషులు రా....నువ్వంటే చాలా గౌరవం వాళ్లకి.....నేను అబ్సర్వ్ చేశాను ..కదా...ఒకసారి అడిగి చూడనా.....వాళ్ళ తాతను....."అంది అమ్మ నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తూ. నేను నిట్టూర్చి "అమ్మా....ఎదో మనం హెల్ప్ చేసాము అని ...వాళ్ళని అలా అడగడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు.....అయినా నేనెప్పుడూ చందనను ఆ ద్రుష్టి లో చూడలేదు...కూడా...ఒక వేళ వాళ్ళు నో అంటే నీ బాధ  చూస్తూ తట్టుకోవడం నా వాళ్ళ కాదు...."అన్నాను కొంచెం గట్టిగానే. "ఏమో రా....ఒకసారి అడిగి చూద్దాము....నా మనసెందుకో వాళ్లు ఒప్పుకుంటారు అని చెప్తుంది.....ఫస్ట్ నీకు ఆ అమ్మాయిని చేసుకోవడానికి ప్రాబ్లెమ్ లేదు అంటే చెప్పు.....నేను ఎలాగోలా ట్రై చేస్తాను...ఒకవేళ వాళ్ళు నో అన్నకూడా నేను ఏమి ఫీల్ కాను ...."సరేనా అన్నట్టుగా చూసింది నా వైపు అమ్మ. ఆ చివరి మాటలు నా మీద ప్రభావం చూపించాయేమో, నేను ఏమి మాట్లాడలేకపోయాను.
[+] 3 users Like rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:59 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 5 Guest(s)