Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#17
ఇంతలో మేఘన కూడా వొచ్చింది, తనను కూడా నాకు మల్లె ఫోన్ చేసి పిలిచారు అని అర్ధం అయ్యింది. తను వొచ్చి నా పక్కన కూర్చుంది "ఏంటి ఏదైనా ప్రోగ్రాం నా.....మూవీ నా లేక ఎక్కడికైనా డిన్నర్ కా...."అంటూ నవ్వుతు అడిగింది నన్ను.  నాకు ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. మేఘన నాన్నగారు కల్పించుకొని అసలు విషయం చెప్పాడు. తన పేస్ రంగులు మారడం నా దృష్టిలో పడేసరికి ఎదో తెలియని un easy   లాంటిది కలిగి ఇబ్బందిగా కదిలాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. "నాన్న నేను ఒకసారి పర్సనల్ గా విగ్నేష్ తో మాట్లాడాలి...."అంది పొడి పొడిగా. సంతోషంగా మేఘన  ఒప్పుకుంటుందను కున్న పెద్దవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అర్ధం కాక. తను లేచి నిల్చొని తన రూమ్ వైపు వెళ్తుంటే నేను అమ్మ వైపు చూసాను, అమ్మ నువ్వు కూడా వెళ్ళమన్నట్టుగా నా వైపు చూసింది, నేను మేఘన ను అనుసరించాను.

రూమ్ లోకి వెళ్ళగానే "విగ్నేష్...మీకు ఇది ముందే తెలుసా...."అంటూ నా వైపు చూసింది మేఘన ఎలాంటి ఫీలింగ్ లేకుండా, ఎదో ఇప్పుడే మొదటిసారి కలిసినట్టుగా. లేదు అన్నట్టుగా తల ఆడించాను. కొంచెం సేపు ఇద్దరి మధ్య మౌనం. తను కుర్చీలో కూర్చుంటూ నన్ను కూర్చోమన్నట్టుగా చూసింది. నేను కూర్చొని తన వైపు చూసాను. తను నా కళ్ళలోకి చూసి "నన్ను పెళ్లి చేసుకోవాలి అని నీకు నిజంగా ఉందా......"అంది. అది నేను ఊహించని ప్రశ్న, నిజానికి జవాబు లేని ప్రశ్న, అదే ప్రశ్న వెంటనే నాకు నేను వేసుకున్నాను మనసులో నిజంగా నాకు మేఘన ని చేసుకోవాలి అని ఉందా అని, చిత్రంగా అమ్మ మదిలో మెదిలింది, తనతో సంతోషంగా అమ్మ comfortable  గా ఉండడం కనిపించింది. నా మౌనం తనకు మరోలా అర్ధం అయిందేమో తెలియదు కాని, "చూసావా.....విగ్నేష్....నీకు కూడా క్లారిటీ లేదు నాకు మల్లె....."అంది. నేను అర్ధం కానట్టుగా చూసాను. పరిస్థితులు మనకు అనుకూలంగా లేని చోట మనం మౌనాన్ని ఆశ్రయిస్తామేమో, నా పరిస్థితి అలాగే ఉంది. "నీకు నాకు కుదరదు విగ్నేష్.....నేనెప్పుడూ నీ గురించి అలా ఆలోచించలేదు....మంచి స్నేహితుడిలా చూసాను....నువ్వు కూడా అలాగే అనుకుంటున్నాను....కాబట్టే నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన దాచుకోకుండా నాకు చెప్పావు....నీ అఫైర్స్ తో సహా...."అంటూ ఆపింది, నా రెస్పాన్స్ కోసం చూస్తున్నట్టుగా. తను అంటున్న ప్రతి పదం నిజమే, నేను కూడా తనని అలాగే మంచి స్నేహితురాలి లాగే చూసాను. కాని కాని అమ్మ కళ్ళల్లో తనను తన కోడలి గా చేసుకోవాలి అనే కోరిక ముందు నేను వివశున్ని అయిపోయాను.  మొదటిసారి అమ్మ కోరిక తీర్చలేని అసమర్దుడిగా నాకు నేను అనిపించాను. నేను ఆలోచనల సుడుల్లో పడి కొట్టుకుపోతుంటే మల్లి తనే అంది "నువ్వు మంచి వాడివే విగ్నేష్ నేను కాదనను.....ఆంటీ కి  కూడా నేను అంటే చాల ఇష్టమే....ఇష్టాలు వేరు....పెళ్లి వేరు విగ్నేష్....నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి పెళ్లి విషయంలో...."అంటూ మల్లి ఆపింది. నేను తన వైపు అలాగే చూస్తున్నాను ఎం మాట్లాడాలో అర్ధం కావడంలేదు,నిజం చెప్పాలంటే నా మైండ్ బ్లాంక్ గా ఉంది. మల్లి మల్లి తనే "ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకు....నేను ఎలాగైతే వర్జిన్ నో ...అలాగే నాకు కాబోయే వాడు కూడా ఉండాలి అనుకుంటున్నాను...."అంటూ నా వైపు చూసింది. ఎందుకో ఆ చివరి మాటలు నన్ను కొంచెం  బాధించాయనే చెప్పాలి.మొదటి సారి అనిపించింది ఎవరికీ మనసు విప్పి చెప్పొద్దూ అని. పెళ్లి చేసుకోవద్దు అనే మొదటి బీజం ఇక్కడే పడింది నాకు. ఇంకా నాకు అక్కడ కూర్చోబుద్ది కాక లేచి నిలబడ్డాను. తను కూడా లేచి నిలబడి "నా మాటలు నిన్ను బాధించాయా ...విగ్నేష్....."అంది నా వైపు చూసి. నేను ఒక జీవం లేని నవ్వు నవ్వి "లేదు మేఘన....నువ్వన్నది కరెక్ట్...నేను నీకు కరెక్ట్ కాదు....."అన్నాను డెసిషన్ తీసుకున్నట్టుగా.
"మేఘన...నిన్ను నేను ఒక్కటి అడగొచ్చా....."అన్నాను తన వైపు చూస్తూ. అడుగు అన్నట్టుగా చూసింది. "ఒక వేళ నా అఫైర్స్ గురించి చెప్పకుండా ...నీతో మాములుగా ఉండి ఉంటె ...పెళ్ళికి ఒప్పుకునేదానివా..."అన్నాను, తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తో కాదు, ఏమో ఆ క్షణాన నాకు అలా అడగాలి అనిపించింది. ఏమి మాట్లాడకుండా తల కిందకు దించుకుంది. 
బయటకు వొచ్చి మేము ఫ్రెండ్స్ గానే ఉంటాము అనగానే పెద్దవాళ్ళు ఎం మాట్లాడాలో తెలియక మిన్నకుండి పోయారు.
ఆ రోజు నుండి నిజం చెప్పాలి అంటే కొంచెం మా మధ్య స్నేహం తగ్గిందనే చెప్పాలి, నన్ను రిజెక్ట్ చేసింది అని మాత్రం కాదు. తను వొస్తుంది అప్పుడప్పుడు ఇంటికి కూడా. అమ్మ కూడా వెళ్తుంది వాళ్ళ ఇంటికి కాని మునుపటి అంత ఆ ఇది మాత్రం లేదనే చెప్పాలి. ఆరునెలల్లోపే మేఘన పెళ్లి కుదిరింది software  ఇంజినీరుతో.
పెళ్లి కార్డు తీస్కొని తల్లిదండ్రులతో కలిసి మా ఇంటికి వొచ్చింది. అమ్మ బాధను దాచడానికి  విశ్వప్రయత్నమే చేసింది వాళ్ళు ఉన్నంత సేపు.      
పెళ్ళికి వెళ్ళాము, అబ్బాయి బాగున్నాడు కాని ఎందుకో అతను మేఘన కి సూట్ కాలేదు అనిపించింది, కాని తానూ ఆనందం గానే ఉన్నట్టుగా అనిపించింది.
పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేది. అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లడం తగ్గించింది. లోపల మదనపడుతున్నందువల్ల కాబోలు అమ్మ ఆరోగ్యం కూడా కొంచెం కొంచెం క్షిణించ సాగింది.
కాలం ఎప్పటిలాగే ఎవరిని కేర్ చేయకుండా ముందుకు వెళ్తూనే ఉంది.   చూస్తూ ఉండగానే ఒక ఇయర్ గడిచిపోయింది. ఒక రెండు మూడు నెలలనుండి మేఘన నుండి కూడా ఫోన్ లేదు. నేను ట్రై చేశాను స్విచ్ ఆఫ్ వొచ్చింది. అమ్మ కూడా తన గురించి అడగడం మానేసింది.
అప్పుడపుడు జాను ఫోన్ చేస్తూ ఉండేది. హేమలత గురించి నేను ఎప్పుడు అడగనూలేదు తాను చెప్పనూలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి ఇండియా వొస్తే మాత్రం నీ కోసమే వొస్తాను అంటూ ఉండేది.
అమ్మను బలవంతం మీద దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటె వాళ్ళ ఊరికి పంపించాను, అందరిలో కలవడం వల్ల ఐన ఆరోగ్యం కొంచెం చక్కపడుతుందని. నేను అన్ని మర్చిపోతూ మాములుగా ఉండడానికి ట్రై చేస్తున్నాను.
అమ్మ ఊరెళ్ళాక, అడపా దడపా ఫ్రెండ్స్ ని కలుస్తున్నాను.
ఒక రోజు ఉదయం జావేద్ ఫోన్ చేసాడు. జావేద్ ఎవరో కాదు నాకున్న స్థలాల్లో  అది పెద్ద స్థలం రమారమి 50  ఎకరాలు ఉంటుంది అవుట్ స్కర్ట్స్ లో, దానికి ముందు ఉన్న హోటల్ ఓనర్. నేను స్థలం కొన్నపుడు చిన్న గుడిసె లాంటి హోటల్ ఉండేది. ఐదుగురు చెల్లెళ్ళ పెళ్లి చేయడానికి చాల కష్టపడే వాడు. నేనే అతనికి హెల్ప్ చేశాను. నలుగురి చెల్లల్ల పెళ్లి చేసాడు. తను కూడా ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఇంచు మించు నా ఏజ్ నే. అతను  అక్కడ ఉన్నాడనే నా స్థలానికి ఫెన్సింగ్ కూడా వేయలేదు, అతని హోటల్ కి వొచ్చిన వెహికల్స్ కూడా నా స్థలం లో పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని కూడా. అన్నా అంటూ ఉంటాడు ఎప్పుడు.
"అన్నా.....చుట్టుపక్కల రేట్స్ పెరుగుతున్నాయి ...కొన్ని కొన్ని చోట్ల కబ్జాలు అవుతున్నాయి.....ఎందుకైనా మంచిది మన ల్యాండ్ కి ఫెన్సింగ్ వెయ్యన్న....."అంటూ చెప్పాడు ఫోన్ లో జావేద్. "సరే జావేద్....నేను రేపు వొస్తాను ఉదయం..."అని చెప్పాను.
మరుసటి రోజు ఉదయమే ల్యాండ్ దెగ్గరకు వెళ్ళాను. నేను వెళ్ళగానే నా కారు దెగ్గరకు వొచ్చి డోర్ తెరిచాడు. "అన్నా....పద ఆకలేస్తుంది....నీ కోసమే వెయిట్ చేస్తున్నాను..."అన్నాడు. అతనికి ఆకలేస్తే ఆగలేడు. సరే పద అన్నట్టుగా అతని వైపు నవ్వుతు చూసాను.
ఇంట్లో అందరు నా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నకు నేను అక్కడకి వెళ్తే చాలా సంతోషపడిపోతాడు. వాళ్ళ అమ్మ ఐతే కొసరి కొసరి వొడ్డిస్తుంది. రంజాన్ అయి రెండు రోజులు అవ్వడం వల్ల అందరు చెళ్ళళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు. నలుగురు అమ్మాయిల పెళ్లి కి నేను చాలా హెల్ప్ చేశాను,  పెళ్లి అయ్యేంత వరకు ఇంట్లో మనిషిలా ఉన్నాను. అన్నిటికి నిలబడ్డాను. గుడిసె నుండి స్లాబ్ వేసుకునే వరకు చాల మటుకు సహాయం చేశాను. మంచిగా సెట్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బానే సంపాదిస్తున్నాడు. నేను ఇచ్చిన డబ్బులు మల్లి ఇవ్వబోతే తీసుకోకుండా అతనితో నా స్థలం అటుపక్కన ఉన్న ఐదుఎకరాల స్థలం కొనిచ్చాను, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అతనికి ఏదైనా అవసరం వొచ్చినప్పుడు పనికి వొస్తుందని. ఆ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, అతను లోకల్ లో ఉంటాడు కాబట్టి అడపా దడపా రియల్ ఎస్టేట్ లో కూడా సంపాదిస్తున్నాను అని చెప్తుండేవాడు.
జావేద్ ఇంట్లో టిఫిన్ చేసి బయటకు రాగానే "హాయ్.."అన్న పిలుపుతో పక్కకు చూసాను. "హే..హాయ్...హౌ అర్ యు...."అంటూ వినూత్న దెగ్గరకు వెళ్ళాను. వినూత్న నార్త్ గాళ్ ఇక్కడే సెటిల్ అయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. నేను రెగ్యులర్ గా  వెళ్లే క్లబ్ లో పరిచయం, చాల బోల్డ్ అండ్ సోషల్, ఒకే ఒక్కసారి సెక్స్ చేశాను తనతో, అది కూడా లేట్ నైట్ ఫ్రెండ్  బర్త్ డే  పార్టీలో, కాస్త మందు ఎక్కువ ఐన తర్వాత. ఎన్నో సార్లు ఫోర్స్ చేసింది ఇంటికి రమ్మని, నేను వెళ్ళలేదు.
"నువ్వెంటి ఇక్కడ...."అంది. "కొంచెం పని ఉంటె వొచ్చాను....ఈ హోటల్ అతను బాగా తెలుసు నాకు..."అన్నాను. "నేను పని చేస్తున్న కంపెనీ ఎండీ ఈ surroundings   లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నాడు .....అందుకే ఏరియా చూద్దాము అని వొచ్చాను...."అంది పక్కన ఉన్న ఇంకో తన కోలిగ్ ని పరిచయం చేస్తూ. "గుడ్..... ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ...ఈ ఏరియా..."అన్నాను తనతో.   " విగ్నేష్...నెక్స్ట్ వీక్ మా బాస్ పెద్ద పార్టీ ఆరెంజ్ చేసారు....మీరు కూడా రండి....కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు....ఎలాగూ వీకెండ్ నే కదా......"అంటూ ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది బాగ్ లో నుండి తీసి.   "సరే....ఐ విల్ ట్రై....వినూత్న.."అంటూ తనకి బాయ్ చెప్పి, జావేద్ ని తీస్కొని ల్యాండ్ వైపు వెళ్ళాను.
"జావేద్....మొత్తం చుట్టూ బేస్మెంట్ కట్టించి ఫెన్సింగ్ వేద్దాము ...ఏమంటావు...."అన్నాను.   "అన్న....మంచి ఆలోచన..."అన్నాడు. "సరే ....నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి...ఆ పనేదో నువ్వే చుస్కో...నీ ల్యాండ్ కి కూడా అలాగే ఫెన్సింగ్ చేయించు...పనిలో పనిగా..."అన్నాను.     "పర్వాలేదు అన్న.....నేను ఇక్కడే ఉంటాను కదా...నా దానికి ఏమి అవసరం లేదు....మీ దానికి వేయిస్తాను...."అన్నాడు.     "లేదు..మొత్తానికి వేయించు నీ దానికి కూడా గేట్ పెట్టించుకో......"అన్నాను.     నాకు ఎక్కువ ఎదురు మాట్లాడడు.   సరే అంటూ తలాడించాడు. అతనికి డబ్బులు ఇచ్చి ఇంటికి బయలు దేరాను.
ఫ్రైడే వరకు ఫుల్ గ బిజీ గా ఉండే షెడ్యూల్.   ఫ్రైడే నైట్ ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాను. వినూత్న ఫోన్ చేసింది, ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ వినూత్న.."అన్నాను.    "హాయ్..విగ్నేష్...రేపు నైట్ వొస్తున్నారు కదా..."అంది.    "ఓ....కార్డు ఇచ్చావు కదా...మర్చిపోయాను...వీకెండ్ నే కదా.... sure  గా  వొస్తాను...."అన్నాను.     "నువ్వు వొస్తున్నావు అని మా బాస్ కి కూడా చెప్పాను.....మిస్ చేయకు.."అంది.       "మీ బాస్ కా.....హలో ...నేను నువ్వు పిలుస్తున్నావు అని వొస్తున్నాను....మీ బాస్ ఎవరో కూడా నాకు  తెలియదు..."అన్నాను.      "కూల్...విగ్నేష్....మా బాస్ చాల స్పోర్టివ్ ....డోంట్ వర్రీ.....సరే నాకు పని ఉంది...డోంట్ మిస్...ప్లీజ్..."అంటూ ఫోన్ పెట్టేసింది.
 
నెక్స్ట్ డే ఈవెనింగ్ మల్లి ఫోన్ చేసింది వినూత్న "గుర్తుంది ....వొస్తాను...."అన్నాను.     "షార్ప్ సెవెన్ కల్లా రండి...మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను...."అంటూ ఫోన్ పెట్టేసింది. ఇన్ని సార్లు పిలుస్తుంటే అర్ధం కాలేదు నాకు, అంత  స్పెసిఫిక్ గా ఎందుకు పిలుస్తుందో. నేనంటే ఇష్టం అని తెలుసు, బట్ ఆ రోజు తర్వాత ఎక్కువ మేము మాట్లాడుకోలేదు కూడా.
తాను చెప్పినట్టే షార్ప్ 7  కి రిసార్ట్ కి వెళ్ళాను.   రిచ్ గా ఆరెంజ్ చేసారు, నేను లోపలి వెళ్తుంటే వినూత్న ఎదురు వొచ్చింది.    "థాంక్ యు.....షార్ప్ 7  కి వొచ్చారు..."అంటూ షాక్ హ్యాండ్ ఇచ్చింది.   చాల సెక్సీ గా తయారు అయింది,   ట్రాన్స్పరెంట్ శారీ, అది కూడా బొడ్డు కిందకి కట్టి.      "you  are  looking  hot ..."అన్నాను. చిలిపిగా నా వైపు చూసి "థాంక్ యు......"అంది.     నాకు ఒక టేబుల్ దెగ్గరకు తీసుకెళ్లి కూర్చోపెట్టి తాను వెళ్ళిపోయింది. జనాలు అందరు హడావిడిగా తిరుగుతున్నారు.    అన్ని రకాల ఫుడ్, అన్ని రకాల లిక్కర్, అందంగా అమర్చారు టేబుల్స్ మీద.
అందమైన అమ్మాయిలను అరెంజ్ చేసారు సర్వ్   చేయడానికి.   మ్యూజిక్ చాలా లో  కీస్ లో అరెంజ్  చేసారు. మొత్తానికి వినూత్న బాస్  మంచి టేస్ట్ ఉన్న వాడిలాగే అనిపించాడు, arrangements  చూస్తుంటే. బాస్ పేరు ఎదో చెప్పింది వినూత్న బట్ నాకు గుర్తులేదు.    వొచ్చిన గెస్ట్ అందరు టేబుల్ మీద సెటిల్ అవుతున్నారు. వినూత్న హడావిడిగా తిరుగుతుంది అందర్నీ విష్ చేస్తూ, మధ్య మధ్య నన్ను చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తూ.
అంతలో ఒక మిడిల్ ఏజ్ అతను స్టేజి మీదకు వొచ్చి అందరికి విష్ చేసాడు.   వినూత్న వెళ్లి పక్కన నిల్చుంది. అతని ఫొటోస్ న్యూస్ పేపర్స్ లో చూసిన గుర్తు.    యూస్ లో ఉన్న ఒక కంపెనీ collaboration  తో ఇక్కడ ఒక కంపెనీ పెట్టబోతున్నాడంట, దాని గురించే ఈ పార్టీ  అరెంజ్ చేసాడని అర్ధం అయ్యింది అతని మాటలబట్టి.
[+] 1 user Likes rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:51 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 5 Guest(s)