Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#8
ఊహించని విగ్నేష్ స్థాణువులా అయిపోయాడు. స్నిగ్ద అతని రెండు పెదాలను, ఒక్కొక్కటిగా జుర్రుకుంటూ, ఒక్కసారిగా తన నాలుకని అతని నోట్లోకి దోపింది. స్నిగ్ద వీపు మీద విగ్నేష్ చేతులు మళ్ళీ బిగుసుకుపోయాయి. సీతాఫలం వాసనతో గుమ గుమ లాడుతున్న స్నిగ్ద నాలుకని గొంతులోకి లాక్కున్నట్టుగా చీకుతూ, తన కౌగిలిలో బంధించాడు విగ్నేష్. ప్రకృతి కూడా పరవశించినట్టుగా చల్లని గాలిని వాళ్ళ వైపు పంపింది. చల్లని గాలి వెనక వైపు చల్లగా తగిలేసరికి స్నిగ్ద ఇంకా గట్టిగ విగ్నేష్ ని చుట్టేసింది. ఇద్దరు కాసేపు ఇద్దర్ని మరచిపోయారు. అతని అనుభవం ముందు తాను ఓడిపోతూ అతని పెదాల నుండి పెదాలను లాక్కొని "అబ్బా ...మాస్టారు ....ఏంటిది... ఇంత గట్టిగ లాగేస్తున్నారు నా నాలుకని...."అంది ఒగర్చుతూ. అప్పటికి గాని తాను చేస్తుందేంటో అర్ధం అయి, గట్టిగ తల విదిల్చుకొని "సారీ....సారీ.....స్నిగ్ద.....నేను సిరి ట్రాన్స్ లో ఉండి...."అని అంటుండగానే, స్నిగ్ద మళ్ళీ తన పెదాలతో అతని పెదాలను మూసేసింది. అతని పెదాలను అమాంతం మింగేసినట్టుగా మొత్తం లోపలి తీస్కొని జుర్రి జుర్రి వదిలేసి, మత్తుగా అతని వైపు చూసింది. అతనికి ఇది అంతా ఒక నమ్మలేని కలలా ఉంది. "ఇంత ఆనందం ఉన్నపుడు మనం నిజంగా చావాలా మాస్టారు...."అంది మూతిని చున్నీ తో తుడుచుకుంటూ అతని పైనుండి లేస్తూ. విగ్నేష్ గట్టిగ నవ్వాడు. అతని వైపు చిలిపిగా చూసింది స్నిగ్ద.

"నిజంగా నువ్వు చావడానికి వొచ్చావా..."అన్నాడు  స్నిగ్దని చూస్తూ. "మరీ...నా కన్నెరికం మీకు అర్పించుకోవడానికి వొచ్చాననుకున్నారా...."అంది వొస్తున్న నవ్వును ఆపుకుంటూ. చప్పున హేమలత కూతురు గుర్తుకువచ్చింది విగ్నేష్ కి. గట్టిగ తలను విదిల్చుకున్నాడు. "ఏంటి మాస్టారు...మళ్ళీ గతంలోకి వెళ్ళారా.....మీకు చాలా ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నట్టున్నాయి.."అంది అతని కళ్ళలోకి చూస్తూ స్నిగ్ద కళ్ళతోనే నవ్వుతు. అతను గట్టిగ నవ్వుతు "నువ్వు చాలా తెలివైన దానివి స్నిగ్ద..."అన్నాడు. "ఎంత తెలివి ఉంటె మాత్రం ఏంటి మాస్టారు.....ఈ రోజుతో అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా...."అంది నిట్టూర్చుతూ స్నిగ్ద. "నీకు చావాలని లేదు కదా..."అన్నాడు విగ్నేష్. "నిజంగా చావాలని ఎవరికి ఉంటుంది మాస్టారు....చావడానికి కూడా చాలా దైర్యం కావాలి ....."అంది దీర్ఘంగా నిట్టూర్చుతూ స్నిగ్ద. "నా మాట విను..స్నిగ్ద...నువ్వు వెళ్ళిపో..నీ మంచి కోరి చెప్తున్నాను....."అన్నాడు అనునయిస్తున్నట్టుగా విగ్నేష్. "మాస్టారు...నేను వెళ్ళిపోతే మరీ ....నా కన్నెరికం..."అంది వొస్తున్న నవ్వుని ఆపలేక అవస్థ పడుతూ స్నిగ్ద.
"నీకు ..మెంటలా ......"అంటూ నవ్వలేక ఉండ లేకపోయాడు విగ్నేష్. అతని నవ్వుతో జత కలిసింది స్నిగ్ద.
"అది సరే మాస్టారు..మీ మిగిలిన స్టోరీ చెప్పండి....."అంటూ అతని పక్కన వొచ్చి కూర్చుంది స్నిగ్ద. నా స్టోరీ మొత్తం విన కుండా తనను వదిలేలా లేదని అనుకున్నాడో ఏమో...మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు విగ్నేష్.
----నేను లంచ్ టైం కి కిందకి వెళ్ళాను. తాను నా కోసమే ఎదురుచూస్తుంది. "ఏంటి బాబు..ఇంత లేట్ నా.....నాకు ఆకలేస్తుంది ...."అంటూ డైనింగ్ టేబుల్ దెగ్గరకు తీసుకెళ్లింది. భోజనం అయ్యాక సోఫా లో కూర్చుంటూ "మీ వంట చాలా బాగుందండి...."అన్నాను. "మళ్ళీ అండి నా....అబ్బా...లతా అను పర్లేదు..."అంది తాను కూడా నాకు ఎదురుగ సోఫా లో కూర్చుంటూ. నేను కొంచెం నవ్వుతు "మీరు ఆలా సడన్ గా అంటే పిలవడం కష్టం కదా ...స్లో గా ట్రై చేస్తాను...."అన్నాను. గుడ్ అన్నట్టుగా నా వైపు చూసి "అవును...విగ్నేష్..నీకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం కదా...."అంది. నాకు ఇష్టం ఐన టాపిక్ మాట్లాడేసరికి హుషారొచ్చి "అవును...చాలా ఇష్టం...కానీ ఇప్పుడిప్పుడే  అందులో ఇన్వెస్ట్ చేయలేను..ఇంకా ఎంత లేదన్న టూ,    త్రి  ఇయర్స్ .పడుతుందేమో ."అన్నాను నిట్టూర్చుతూ. "ఎందుకు ..టూ త్రి ఇయర్స్..."అంది.   "అంటే... అంత  డబ్బు ఇప్పుడు నా దెగ్గర లేదు...ఇల్లు అమ్మగా నాన్న ట్రీట్ మెంట్ పోను కొంచెం ఉంది...కానీ ...అమ్మకు కూడా బాగోలేదు కదా....సో ఆ అమౌంట్ తో రిస్క్ చేయలేను..."అన్నాను సిన్సియర్ గా.
"ఎంత అవసరం పడుతుంది ..."అంది మళ్ళీ తాను. నేను casual  గా  చెప్తున్నట్టుగా "కనీసం ఒక లక్ష ఉంటె బెటర్..."అన్నాను. తాను లేచి లోనికి వెళ్ళింది. నాకేమి అర్ధం కాలేదు ఎందుకు ఆలా సడన్ గా వెళ్లిందో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని ఆలోచిస్తుంటే తాను వొచ్చి, టేబుల్ మీద  డబ్బు పెట్టి "ఇదిగో లక్ష ...నీ డ్రీం ఫుల్ ఫిల్ చేస్కో.."అంది కూర్చుంటూ. ఒక్క క్షణం అర్ధం కాక stun  అయ్యాను.
లక్ష అప్పు అడిగితె సవాలక్ష  డాక్యూమెంట్స్ అడిగే ఈ రోజుల్లో, అలా ఆమె డబ్బు తెచ్చి అక్కడ పెట్టి తీస్కో అనే సరికి ఏమనాలో అర్ధం కాలేదు నాకు. "నేనేమి ఊరికే ఇవ్వడంలేదు.....అప్పు గానే అనుకో...తొందరేమిలేదు నిదానంగా ఇవ్వు..."అంది నవ్వుతు. "కానీ...కానీ...ఒక వేళ పొరపాటున ఈ డబ్బు నేను మార్కెట్ లో పోగొడితే .....నా దెగ్గర మీకు ఇవ్వడానికి ఏమిలేదు....."అన్నాను సిన్సియర్ గా. తాను ఒక్క క్షణం నా వైపు చూసి "పర్లేదు లే...ఈ లక్ష పోయినంత మాత్రాన ఎం నష్టం లేదు...ఒక వేళ నువ్వు నిజంగానే మార్కెట్ లో పోగొడితే నిన్ను ఒక్క పైసా కూడా అడగను...."అంది చాల మాములుగా హేమలత. "ఒక వేళ ...నేను సంపాదిస్తే... "అన్నాను కుతూహలం ఆపుకోలేక. తాను నవ్వుతు నా వైపు చూసి "డబల్ ఇవ్వాలి....."అంది.
ఇంక  నాకు ఆ రాతి నిద్రే పట్టలేదు సరిగా. ఉదయమే స్టాక్ బ్రోకర్ దెగ్గరకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేశాను. అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మూడు రోజులు పట్టింది. updates  అన్ని హేమలతకి చెప్తూనే ఉన్నాను. ఆ మూడు రాత్రులు మార్కెట్ ఎనాలిసిస్ బాగా చేశాను. నా ఇన్ని రోజులు స్టడీ లో నాకు తెలిసింది ఏమంటే మార్కెట్ లో ఎప్పుడు పర్సనల్ ఎమోషనల్స్ కి తావు ఇవ్వకూడదు. మార్కెట్ ట్రెండ్ ని బట్టి వెళ్ళాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను...ఏమి చేయాలో..ఏమి చేయకూడదో...
నేను ట్రేడింగ్ చేయాల్సిన రోజు రానే వొచ్చింది. ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి హేమలత కోసం డాబా పైన వెయిట్ చేస్తున్నాను. తాను flask  తీస్కొని వొచ్చి, కొంచెం టెన్షన్ పడుతున్న నా వైపు ఏమైంది అన్నట్టుగా చూసింది. నేను చిన్నగా నవ్వి "ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను కదా కొంచెం టెన్షన్ గా ఉంది .."అన్నాను. తాను వొచ్చి నా పక్కన కూర్చొని "టెన్షన్ పడకు....అంత బాగా అవుతుంది....ట్రస్ట్ మీ..."అంది. థాంక్స్ అన్నట్టుగా తన కళ్ళలోకి చూసాను.
నేను స్టాక్ బ్రోకర్ దెగ్గరకు వెళ్ళాను. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకో పది నిముషాలు ఉంది. అక్కడ ఇంకో ఐదారుగురు ఉన్నారు ట్రేడింగ్ చేసేవాళ్ళు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏమేమి కొనాలో ముందే పేపర్ మీద రాసుకొని వొచ్చాను. అక్కడ ఉన్న వాళ్లలో ఒకతను నన్ను చూసి "ఏంటి బాబు ..నువ్వు కూడా ట్రేడింగ్ చేయడానికి వొచ్చావా...."అన్నాడు. అవునన్నట్టుగా తలఊపాను. నేను రాసుకొచ్చిన షేర్స్ లిస్ట్ జేబులో నుండి తీసి చూస్తుంటే  "ఏంటది..."అంటూ చొరవగా నా చేతిలో ఉన్న పేపర్ తీస్కొని చూసి. "ఈ షేర్స్  మీద ఇన్వెస్ట్ చేస్తావా....ఏంటి డబ్బులు ఎక్కువ గా ఉన్నాయా నీ దెగ్గర..."అన్నాడు. అక్కడ ఉన్న ఓనర్ ఏమనుకున్నాడో ఏమో "నీకెందుకు బాబాయ్....అతను ఈ రోజే శుభమా అంటూ స్టార్ట్ చేస్తుంటే....మీ పని మీరు చూస్కోండి...."అన్నాడు అతన్ని విసుక్కుంటూ. నాకు కావాల్సిన షేర్స్ లిస్ట్ స్క్రీన్ మీద పెట్టించాను.  స్టార్ట్ అయ్యే టైం దెగ్గరపడుతున్న కొద్దీ అందరు సైలెంట్ అయ్యారు.
మార్కెట్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరూ వరసగా ఆర్డర్స్ పెట్టిస్తున్నారు ఇంకా దొరకవేమో అన్నట్టుగా. నేను సైలెంట్ గా నా స్ట్రిప్ట్స్ ని చూస్తున్నాను. అందరి ఆర్డర్స్ పెట్టాక  డీలర్ నా వైపు చూసాడు నువ్వు పెట్టవా అన్నట్టుగా. ఆ పెద్దాయన కొనేసి నేను ఏమి కొంటానా అని ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంకో అర్ద గంట వెయిట్ చేసాను. ఆ స్ట్రిప్ట్స్ మూవ్మెంట్ ని అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. పెద్దాయన ప్రాఫిట్ బుక్ చేసి నా వైపు చూసి "ఏంటి బాబు....మార్కెట్ పల్స్ దొరకడం లేదా..."అన్నాడు. అదేమీ నేను వినిపించుకోకుండా డీలర్ కి నాకు ఏ షేర్ కావాలో చెప్పి 1000  కొనమన్నాను. అతను నా వైపు చూసి "పర్లేదా ....కొనాలా..."అన్నాడు నమ్మలేనట్టుగా. కొనమన్నట్టుగా కళ్ళతో ఇషారా చేశాను.
"వెయ్యా  ....."అంటూ అచ్యర్యపోతూ నా వైపు చూసాడు ఆ పెద్దాయన. డీలర్ షేర్స్ కొనేసాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంత ఎదో టైం పాస్ కి పది పరక షేర్స్ కొని వందో అయిదొందలో వస్తే సంతోషంగా ఇంటికి వెళ్లేవాళ్లు లాగా అనిపించారు.
ఇప్పుడు అందరి ద్రుష్టి నేను కొన్న షేర్ మీద పడింది. అందరు సైలెంట్ అయిపోయారు. ఆ షేర్ రెండు రూపాయలు పడగానే వాళ్ళ కళ్ళలో ఆనందం. "చూడు నువ్వు కొన్న షేర్ రెండు రూపాయలు పడింది...అంటే రెండు వేలు నష్టం అప్పుడే..."అన్నాడు ఆ పెద్దాయన. అతని పక్కన ఉన్న ఇంకొకతను "రెండు వేలు కాదు....నాలుగు వేలు....అటు చూడు నాలుగు రూపాయలు పడింది..."అన్నాడు ఎక్సైట్ అయిపోతూ. డీలర్ నా వైపు చూసి "ఏంటి సర్....స్టాప్ లాస్ పెట్టమంటారా....."అన్నాడు. నేను ఒకసారి నా ఎనాలిసిస్ పేపర్ తీసి ఇంకో షేర్ పేరు చెప్పి 2000  కొనమన్నాను. అందరు నా వైపు పిచ్చి పట్టిందా అన్నట్టుగా చూసారు. డీలర్ నేను చెప్పినట్టుగా కొనేసాడు. ఆ షేర్ కూడా రెండు రూపాయలు పడింది. పెద్దాయన చెవిలో ఆ పక్కన ఉన్నతను "ఇప్పటికి 8000  అవుట్.."అన్నాడు. ఇక్కడ నాకు ఒక లాజిక్ అర్ధం కాలేదు. మన డబ్బులు పోతుంటే వీళ్ళకి ఎందుకు ఇంత ఆనందం. చిత్రంగా అతని మీద నాకు కోపం రాలేదు. అతని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాను. మొదట కొన్న షేర్ రికవరీ అయ్యి నేను కొన్న రేట్ వరకు వొచ్చింది. వాళ్లలో నిరుత్సహం, ఆ షేర్ రికవరీ అయ్యింది అని. నాకు నవ్వు వొచ్చింది. చూస్తూ ఉండగానే రెండు షేర్స్ నేను కొన్న రేట్ ని దాటి ఒక్కొకటి ఇంచు మించుగా..అయిదు రూపాయలు పెరిగాయి. వాళ్లంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. డీలర్ కి చెప్పి రేట్ పెట్టించాను ఎక్కడ బుక్ చేయాలో. ఇంకో పది నిమిషాలలో నేను అనుకున్న రేట్ వొచ్చింది. డీలర్ నా వైపు నవ్వుతు చూసాడు. ఉండబట్టలేక "ఎంత ప్రాఫిట్ .."అని అడిగాడు పెద్దాయన డీలర్ ని.
"15000  .."అని చెప్పాడు డీలర్. నాకు లోపల చాల ఆనందంగా ఉంది. ఫస్ట్ వెళ్లి హేమలత తో షేర్ చేసుకోవాలి అనిపించింది. మార్కెట్ క్లోజ్ వరకు అక్కడే ఉన్నాను. రేపు ఎం కొనాలో ఆ షేర్స్ మూవ్ చూసుకుంటూ. మార్కెట్ క్లోజ్ అవుతూనే ఫాస్ట్ గా ఇంటి దారి పట్టాను నా తొట్టతొలి విజయం హేమలత తో షేర్ చేసుకోవడానికి.
&&&&&&&
నా తొలి విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ఇంచుమించు పరుగులాంటి నడకతో ఇంటికి చేరుకున్నాను. సరాసరి హేమలత ఇంట్లోకి వెళ్ళాను. తాను నిల్చొని టీవీ సీరియల్ ని సీరియస్ గా చూస్తుంది.. నేను వెళ్లి ఆమెను పైకెత్తుకుని "హేమలత గారు.......ఫస్ట్ డే...నేను సక్సెస్ అయ్యాను....."అంటూ గిరా గిరా తిప్పాను. ఊహించని హేమలత కింద పడిపోతానేమో అనుకుందేమో నన్ను గట్టిగ పట్టుకుంది. నేను తనని కిందకు దింపి "సారీ ....సారీ.....excitement  లో ఎం చేస్తున్నానో అర్ధం కాలేదు.....ఐ అం రియల్లీ వెరీ సారీ...."అంటూ తన వైపు చూసాను. గాలిలో తిప్పడం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి  అనుకుంట వెళ్లి సోఫా లో కూర్చుంది.  నేను చేసింది గుర్తొచ్చి సిగ్గుగా అనిపించి తల దించుకొని ఉన్నాను. కొంచెం సేపు తర్వాత కోలుకొని "ఏంటి విగ్నేష్....ఏంటా తిప్పడం...గిరా గిరా తిప్పేశావు.....నేను కింద పడతానేమో అని భయం వేసింది...."అంది గట్టిగా ఊపిరి తీసుకుంటూ.  నేను తల ఎత్తి చూసాను.  నేను తిప్పడంవల్ల తన చీర మొత్తం ఆస్తవ్యస్తంగా  అయ్యింది. పైట మధ్యకు వొచ్చి, రెండు కొండలని కప్పి ఉంచడం మా వల్ల కాదు అని చేతులెత్తేసింది. నేను కొన్ని క్షణాలు వాటినే చూస్తూ ఉన్నాను. తాను పూర్తిగా నార్మల్ అవుతూ తన వైపు చూసుకొని పైట సరి చేస్కుంటూ "ఏమైంది ...విగ్నేష్...అంత ఎక్సైట్ అయిపోయావు...."అంటూ లేచి నిల్చొని చీర సరిచేసుకుంటూ  అడిగింది. "ఐ అం ...సారీ...."అన్నాను సిన్సియర్ గా. "పర్లేదు....ఫస్ట్ డే ఎలా ఉంది...ట్రేడింగ్.."అంటూ నా వైపు చూసింది. నేను ఫుల్ గా ఎక్సైట్ అయి పోతూ "సూపర్.....ఎంతొచ్చిందో తెలుసా....."అన్నాను ఒకింత గర్వముగా. "ఒక వెయ్యి వొచ్చిందా..."అంది తాను కూడా ఎక్సైట్ అయిపోతూ. వెయ్యా అన్నట్టు చూసాను తన వైపు అంత తక్కువ గెస్ చేశావేంటి అన్నట్టుగా చూసాను తన వైపు. ఏమనుకుందో ఏమో "ఒక ఐదు వేలు వొచ్చాయా..."అంటూ తను కూడా ఎక్సైట్ అవుతూ ఐదు వేళ్ళు చూపించి అడిగింది. నేను మెల్లిగా నవ్వాను. నా దెగ్గరికి వొస్తూ "ఎంతొచ్చిందో చెప్పు...ప్లీజ్..."అంది చిన్న పిల్లలా. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో చిన్నపిల్లాడు/పిల్ల ఉంటారు. మన మనసుకి కనెక్ట్ అయ్యేవారి ముందు బయట పడతారు. అలా  అనేసరికి మొదట నాకు నవ్వు వొచ్చింది. తానూ అర్ధం కానట్టుగా నా వైపు చూసింది. "పదిహేను వేలు....."అన్నాను కళ్ళెగరేస్తూ. "పదిహేను వేలాఆ..........."అంటూ నా దెగ్గరకు వొచ్చి గట్టిగ పట్టుకొని నా నుదిటి మీద ముద్దు పెట్టింది. ఈ సారి నా వొంతు అయ్యింది ఆశ్చర్యపోవడం. మన విజయాన్ని మనకంటే ఎక్కువ ఎదుటివాళ్ళు ఆస్వాదిస్తున్నపుడు కలిగే కిక్ నే వేరు.
"నాకు చాల హ్యాపీ గా ఉంది విగ్నేష్......కానీ జాగ్రత్త....మరి ఓవర్ excitement  తో ట్రేడింగ్ చేయకు....ఇంతకీ మరి జాబ్ సంగతి ఏంటి.."అంది తాను సోఫా లో కూర్చుంటూ. నేను వెళ్లి తనకు ఎదురుగ కూర్చున్నాను. "మార్నింగ్ ఫోన్ లో చెప్పాను....ఈ వారం ఆఫీస్ కి రానని...."అంటూ తన వైపు చూసాను. "గుడ్....ముందు ఈ వీక్… నీ సక్సెస్ ఎలా ఉంటుందో ...దాన్ని బట్టి డెసిషన్ తీస్కో..."అంటూ లేచి వెళ్లి కాఫీ తీస్కొని వొచ్చింది. కాఫీ తాగుతూ "సారీ...."అన్నాను మళ్ళి తన వైపు చూసి. ఎందుకు అన్నట్టుగా చూసింది నా వైపు. "అది ..అది ..మిమ్మల్ని ఎత్తుకొని తిప్పాను కదా.."అందుకు అన్నట్టుగా చూసాను. తాను చిరు నవ్వు నవ్వి "ఇట్'స్ అల్ రైట్....."అంటూ నా వైపు నవ్వుతు చూసింది.
ఆ వీక్ మొత్తం రమారమి ఎనభై వేల వరకు వొచ్చింది. ఇంచుమించుగా డబల్ చేశాను. నా ఆనందానికి అవధులే లేవు. ప్రతి రోజు హేమలతతో షేర్ చేసుకుంటుంటే డబ్బులు వచ్చినదానికంటే ఎక్కువ ఆనందం వేసింది. అమ్మకు చెప్తే చాల సంతోషించింది..డబ్బు వొచ్చినందుకు కాదు నేను ఆనందంగా ఉన్నందుకు.
శనివారం ఉదయం ట్రేడింగ్  కూడా ఉండదు కాబట్టి, ఇంకా నేను పడుకొనే ఉన్నాను. నాకు నైట్ ఓన్లీ బ్రీఫ్ మీద పడుకోవడం అలవాటు చిన్నప్పటినుండి. ఒక్కసారిగా తలుపు ఢడేలున తెరుచుకున్న సౌండ్ కి ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచాను. ఎదురుగ హేమలత కూతురు. ఆ అమ్మాయితో ఎప్పుడు నేను మాట్లాడలేదు అనడం కంటే ఎక్కువ తారసపడలేదు అనడం సబబు. ఎదో ముఖపరిచయం కనపడితే చిన్న స్మైల్ అంతే. పేరు తెలుసు హేమలత ఎప్పుడు జాను జాను అంటుంది కాబట్టి. నన్ను తెరిపార  చూసి, కంగారు పడిపోతూ "డాడీ పిలుస్తున్నారు...."అంటూ తుర్రుమంటూ వెళ్ళిపోయింది. నిద్ర మత్తు మొత్తం దిగిపోతుంటే నా వైపు చూసుకున్నాను. తాను ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్లిపోయిందో అర్ధం అయ్యి, గబుక్కున లేచి షార్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వెస్కొని ఏమి లాభం అనేది స్పృహకు వచ్చి నవ్వు కుంటూ విప్పేసి బాత్రూం లోకి దూరాను.
మెట్లు దిగుతూ అంకుల్ నన్ను ఎందుకు పిలిచాడో అర్ధం కాక వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే  ఎదురుగ హేమలత కూతురు వొస్తూ కనిపించింది. నేను కంగారుగా తల దించుకున్నాను "పర్లేదు...ప్యాంటు వేస్కున్నారే....."అని కిసుక్కున నవ్వి ,  బయటకు వెళ్ళింది. నా ముఖం ఎర్రగా అయ్యిపోయింది సిగ్గుతో.
లోపలి వెళ్లి సోఫా లో పేపర్ చదువుతున్న  అంకుల్ ని చూసి "నమస్తే అంకుల్..."అన్నాను. "హే.....విగ్నేష్...కం ఆన్....మై బాయ్....లతా ఉదయమే చెప్పింది.....నువ్వు స్టాక్ మార్కెట్ ని ఒక ఆట ఆడుకుంటున్నావు అని...."అంటూ నవ్వుతు నా వైపు చూస్తూ కూర్చో అన్నట్టుగా చైర్ చూపించాడు. నేను కొంచెం ఇబ్బంది పడుతూ చైర్ మీద కూర్చున్నాను. "కంగ్రాట్స్....ఎనీ వేస్....నేను అప్పుడప్పుడు కొన్ని షేర్స్ కొనే వాడిని...ఆ మార్కెట్ అర్ధం కాక వదిలేసాను..."అన్నాడు. అంతలో కాఫీ కప్స్ తో హేమలత వొచ్చి మా ఇద్దరికీ ఇచ్చి తాను కూడా సోఫా లో కూర్చుంది అంకుల్ పక్కన. "ఒక్క వారంలో నే....ఎనభై వేలు సంపాదించావు అంటే నువ్వు ఎంత హోమ్ వర్క్ చేసావో నాకు అర్ధం అవుతుంది....అందుకే ఉదయమే నిన్ను పిలిచాను...కంగ్రాట్స్ చెప్పుదాము అని...."అన్నాడు అంకుల్ నవ్వుతు. అంతలో బయటకు వెళ్లిన హేమలత కూతురు లోనకు వస్తుంటే "హే జాను...కం హియర్..."అన్నాడు. నన్ను ఓరగా చూసుకుంటూ తాను వస్తుంటే నేను కళ్ళు కిందకు దించుకున్నాను. "ఏంటి డాడీ...."అంది వొచ్చి వాళ్ళ  డాడీ పక్కన సోఫా హేండిల్ మీద కూర్చుంటూ. "కంగ్రాట్స్ హిం....."అన్నాడు నవ్వుతు కూతురి వైపు చూస్తూ. ఎందుకు అన్నట్టుగా చూసింది. నా అచీవ్మెంట్ గురించి తనకు చెప్పడంతో తాను లేచి వొచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి "కంగ్రాట్స్...."అంది నా చేతిని కొంచెం ఎక్కువగా నొక్కుతూ. థాంక్ యు అంటూ తన చేతిలో నుండి నా చేతిని విడిపించుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. "జాను...నెక్స్ట్ నువ్వు టెన్త్ స్టాండర్డ్ కి వెళ్తున్నావు....యు అర్ గ్రోన్ అప్...అతన్ని చూసి నేర్చుకో..పట్టుదల ఉంటె ఏమైనా సాధించొచ్చు.."అంటూ అంకుల్ నన్ను మరి ఎక్కువ పొగిడేసరికి ఇబ్బందిగా అనిపించింది నాకు.
నెల తిరిగే లోపు, నా అకౌంట్ ఆల్మోస్ట్ ఏడు లక్షలకు చేరుకుంది. మధ్య మధ్య నన్ను జాను తన చూపులతో పాటు, కామెంట్స్ తో చంపేస్తుంది. నేను తనని చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు.
రెండు లక్షలు తెచ్చి టేబుల్ మీద పెట్టిన నా వైపు నవ్వుతు చూసింది హేమలత. "థాంక్ యు ...వెరీ మచ్...."అంటూ తన వైపు చూసి, తన కోసం కొన్న గోల్డ్ చైన్ ఉన్న బాక్స్ చేతిలో పెట్టాను. తాను ఏమి మాట్లాడకుండా బాక్స్ ఓపెన్ చేసి "వో ....చాల బాగుంది మీ అమ్మ గారి కోసం కొన్నావా..."అంది చైన్ చేతిలో పట్టుకొని చూస్తూ. "లేదు మీ కోసమే...అమ్మ కోసం చీర కొన్నాను..."అన్నాను తీసుకుంటుందో తీస్కొదో   అనే టెన్షన్ తో. టేబుల్ మీద ఉన్న డబ్బు  ఒక లక్ష తీస్కొని, ఇంకో లక్ష నా చేతిలో పెట్టి "ఎదో సరదాకి అన్నాను...డబల్ ఇవ్వమని.....నువ్వు సక్సెస్ అవుతున్నందుకు చాల సంతోషంగా ఉంది నాకు....."అంది మెచ్చుకోలుగా చూస్తూ. నేను మళ్ళి ఆ డబ్బు తన చేతిలో పెట్టి "లేదు లేదు....ఒక వేళ నేను ఆ డబ్బులు పోగొట్టి ఉంటె ..మీరు నన్ను అడిగేవాళ్ళు కాదు కదా..."అన్నాను. "నువ్వు పోగొట్టవు అని నాకు తెలుసు...."అంది నా కళ్ళలోకి చూస్తూ. ఆ కళ్ళలో నా మీద పూర్తిగా కాంఫిడెన్స్ కనపడేసరికి కొంచెం గర్వముగా కూడా అనిపించింది. బలవంతంగా తనకి ఇచ్చాను ఆ డబ్బులు. బయటకు వొస్తూ ఉంటె అంది "చైన్ చాల బాగుంది....థాంక్స్ ...."అని, నేను నవ్వుతు తన వైపు చూసాను.
[+] 2 users Like rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:30 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 8 Guest(s)