25-11-2021, 09:35 PM
తెలుగులో అద్భుతంగా అందించావ్ కార్తీ.. నువ్వు స్టార్ట్ చేసి ఉండకపోతే అసలు ఈ స్టోరీ తెలిసి ఉండేదే కాదు. థాంక్యూ..
ఇంగ్లీష్ రచయిత త్వరలోనే కథను పూర్తి చేస్తానని చెప్పి రెండు నెలల పైనే అయ్యింది. ఇంతవరకు అప్డేట్ లేదు. ఇక పూర్తి చేస్తాడనే నమ్మకం కూడా లేదు. ఒక పది రోజుల టైమ్ తీసుకుని అప్డేట్ రాకపోతే నువ్వే కంప్లీట్ చెయ్యి. ప్లీజ్..
చాలా చాలా థాంక్యూ బ్రదర్..