Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అంతా మాయ
#25
ఎపిసోడ్ 2
     
           వినోద్ తల వంచుకుని రామస్వామి కి చెప్పడం మొదలుపెట్టాడు  వారం రోజుల క్రితం నాలుగు రోజులు సెలవు రావడంతో మా చిన్న అత్త మొగుడు మా ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మనడం అమ్మ కూడా వెళ్ళమనడంతో నాకు పెద్దగా ఇంట్రస్ట్ లేక పోయినా తప్పదు అనుకుంటూ వెళ్లాను ఎందుకంటే అక్కడ బోర్ నాకు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ లు అడుకుంటాము అక్కడ మా అత్త పిల్లలు చిన్న వాళ్లు అందుకే వెళ్లి రెండు రోజుల తర్వాత మావయ్య ని ఇంటికి తీసుకెళ్లండి అంటే కొంచెం బిజీ రా రేపో ఎల్లుండో తీసుకుని వెళతాలే అన్నారు నాకు పిచ్చేక్కేలా అయింది రెండు రోజుల తర్వాత కూడా మావయ్య బీజీ అంటూ బయటకు వెళుతుంటే  నేేను బస్సు కి వెెళతాలే మావయ్య అని అంటే వద్దురా బాబు మీ  అమ్మ నాన్న నన్ను తిడతారు రేపు నేేేనేే తిసుకుని వెళతాలే ఒక్క రోజు కాలేేేజ్ పోతే ఏమీ కాదులేరా అంటూ బయటకు వెళ్లి పోయారు ఇంతలో అత్తయ్య వచ్చి ఏరా రేపు వెళుదువులే ఎప్పుడూ కాలీగానే వుండే మీ మావయ్య నాలుగు రోజుల నుంచి ఇంటికిి కూడా  సరిగ్గా రావటం లేదు సరే రా నీకు  ఇష్టమైన గూలాబ్జామ్ చేస్తా అంటూ కిిచెన్ లోకి పోయింది మరునాడు కూడా తీసుకుని వెళ్లకుండా తర్వాత రోజు తెల్లవారుజామున బయలదేరాము మావయ్య నేేేను నలభై కిలోమీటర్లే   కావడంతో గంటలో ఇంటికి వచ్చేసాము   వచ్చీ రాగానే అమ్మ త్వరగా రెడీ అవ్వు కాలేజ్ కి టైం   అవుతుంది నాన్నగారు దింపేస్తారు అనేసరికి నేను   రెెడీ అయ్యి హల్ లోకి వచ్చేసరికి   మావయ్య నాన్న మాట్లాడుకుంటూన్నారు  నేను అమ్మ అంటూ కిచెన్ లోకి వెళ్లాను రారా కన్నా ఇదిగో  టిఫిన్ అంటూ ఉప్మా ప్లేట్ నాకు ఇచ్చి ఇంకో ప్లేటు నాన్నగారి కి ఇచ్చింది ప్లేటు తీసుకుంటూ మరి నీ తమ్ముడికి పెట్టవా అడిగారు నాన్న ,మా తమ్ముడు కి ఉప్మా ఇష్టం వుండదు దోసేలు వేస్తూన్నాలేండి అంది అమ్మ దానికి నాన్న అంతేలే చూడు బావ మీ అక్క నీకు స్పెషల్ మాకు ఉప్మా ఏమి చేస్తాం నవ్వుతూ అనేసరికి మావయ్య  కూడా నవ్వుతూ అమ్మ ని చూసాడు   అమ్మ కూడా  నవ్వుతూ మరి  ఈ ఇంటి అల్లుడు కిి స్పెషల్   గానే   పెడతా  అంటూ కిచన్ లోకిి  వెెళ్లింది   నేేను నాన్న టిఫిన్ చేసేసాము నాకు పాలు  కలిపి నాన్న  కాఫీ ఇస్తూంటే నేను వెళతా అక్కా చాలా  పనులు వున్నాయి టిిఫిన్   బయట  చేేస్తాను అంటూ  లేేచాడు అయిపోయింది చట్నీ చేసిపెట్టేస్తా అంటూ కిచెన్ లోకి వెళ్లింది నాన్న  అదేే మిటి బావా ఇంతదూరం వచ్చి టిఫిన్ కూడా   చేేయకుండా  వెెళతారా అంటూ అనేేేసరికి   మావయ్య కుర్చూన్నారు సరే చేసి వెళ్లండి నాకు కాలేజ్   కిి  టైైం  అవుతుంది అంటూ పదరా అంటూ బయటకు నడిచాడు
నేను బ్యాగ్ తీసుకుని బాయ్ మావయ్య  అనేసరికి బాయ్ బాగా చదువుకో అని చెప్పారు సరే అంటూ నవ్వుతూ తల వూపి అమ్మ పిలిపించి లంచ్ బాక్స్ తీసుకోమని నేను బ్యాగ్ లో పెడితుంటే సాయంత్రం ఎంత టైం అవుతుంది నువ్వు వచ్చేసరికి అడిగింది అమ్మ అదేమిటి కొత్తగా అడుగుతున్నావు అన్నా అంటే మొన్న రెండు గంటలకే వచ్చేసావు కదా అంది అప్పుడు ఎగ్జామ్స్ కదా సరే వెళతా నాన్న చూస్తూన్నారు నాకోసం అంటూ బాయ్ చెప్పి బయట నాన్న బండి ఎక్కా నాన్న పక్క వూరి కాలేజ్ టీచర్ కాబట్టి రోజు నన్ను ఆ వూరి నుంచి ఇంకో మూడు కిలోమీటర్ల దూరంలో వున్న కాలేేేజ్ లో  దింపి మళ్ళీ తిరిగి ఆయన కాలేజ్ కి  వెళతారు ఎప్పుడైైనా కుదరక పోతే నేేను ఆటో కి వెెళ్లిపోతా ఈరోజు కూడ  లేేట్ అవ్వడంతో నేనే అన్నా నేేేను ఆటోకిి వెళతాను మీకు లేేేట్  అయిపోయింది  కదా అనేేేసరికి   వాళ్ల  కాలేజ్   దగ్గర లోనే సెంటర్ లో  దిింపేసి డబ్బులు ఇచ్చి జాగ్రరత్గా వెల్లు అనిచెప్పి వెళ్లిపోయారు నేేను ఆటో కోసం చూస్తూన్నా ఆటో లు అన్నీ మా వూరి నుంచే వస్తాయి చూస్తూండగానే ఆటో వచ్చింది లక్క్కిిగా అందులో  నా  బెస్ట్ ప్రెండ్  నందు గాడు వున్నాడు నన్ను చూడగానే   రారా మామా అంటూ కూర్చోడానికి ప్లేస్ ఇచ్చాడు
నేనూ వాడికి హయ్ చెప్పి ఎరా మ్యాచ్ గెలిచారా ఏమైంది అంటూ ప్రశ్నలు కురింపిస్తూ వాడి పక్కన కూర్చున్న  ఒకటి మనం  గెలిచాం  ఒకటి వాళ్లు గెలిచారు నువు బలేే హ్యాండ్ ఇచ్చావురా నువ్వు కూడా వుంటేే మనమే గెలిచే వాళ్లం మన టీం అందరూ నిన్ను తిట్టుకున్నారు రా అన్నాడు  సారి రా వెెళ్లడం తప్పలేదురా అన్నాను   వాడు నేేను అదే చెప్పానులెరా మనోల్లతో వదిలేేయ్ ఇంకా ఏమిటి  సంగతులు మీ అత్తయ్య వారి ఇంటి పక్కన ఎవరైనా అమ్మాయలని గోకావా  ఏమిటి నిన్న కాలేేజ్ కి రాకుండా అక్కడే వుండి పోయావు అంటూ నన్ను ఎక్కిరిింపుగా అడిిగేసరికి అంత లేదులేరా అని నవ్వుతూ చెప్పా వాడు ఏదో తేడా కొడుతోంది ఎందుకు నవ్వు తున్నావు నిజమే కదరా చెప్పు అంటూ రెట్టించేేేసరికి బాబోయ్ వదలరా బాబు నేను మామూలుగానే నవ్వానురా మా మావయ్య పుల్ బిజీ తీసుకుని రావడానికి   కుదరలేదు అన్నా చిన్నగా నవ్యూతూ అంతే సడన్ గా వాడు ఏదో కనిపెట్టిన వాడిలా దొరికావురా మావా మొన్న అంతకు ముందు రోజు కూడా నీ మావయ్య గారిని చూసా మన వూరిలో అంటూ నన్ను నిలదీస్తూన్నాడు ఇంతలో కాలేజ్ వచ్చింది ఇద్దరం దిగాం వాడు పెద్ద  ముదురు వీడి తెలివి తేటలు నాకు తెలుసు అందుకే మావయ్య ని   వాడు చూసాడన్నా సొల్లు చెపుతున్నాడని లైట్ తీసుకుని నిజం   రా ఆయనకి అసలు కాలీ లేేదురా నువ్వు ఎవరినో చూసి వుంటావు అన్నా సాదారణంగా
వాడు వరేయ్ మావా నాకు చెప్పకురా సొల్లు మొన్న మ్యాచ్ కు వెళుతుంటే మీ వీది లోకి తిరిగుతున్నారు బ్లూ చారలతో వున్న టీ షర్ట్ వేసుకున్నారు తరువాత రోజు సాయంత్రం నాలుగు గంటల టైం లో మన వూరి నుంచి వెళుతున్నారు ముందర రోజు యాక్టివ్ బండి ,తర్వాత రోజు యూనీకాన్ లో వచ్చారు అని చెప్పేసరికి నాకు మైండ్ బ్లాక్ అయింది అవును ఆరోజు ఒక బండి తర్వాత రోజు ఒక బండి వేసుకెళ్లారు నాకు ఏమీ అర్థం కాలేదు ఇంతలో కాలేజ్ బెల్ మోగడంతో వాడు సరెరా టైం అయింది పదా అంటూ వాడు క్లాస్ కి వెళ్లిపోయాడు నాది వేరే బ్యాచ్ కావడంతో నేను  క్లాసు కిి వెళ్లి కూర్చున్న  ఇంతలో అందరూ నవ్వుతున్నారు ఏమిటా అని చూస్తే అది నా క్లాసు రూమ్ కాదు ఛా అనుకుంటూ నా క్లాసు కి వెళ్లి కూర్చూన్నా మైండ్ పనిచేయడం లేేదు ఎన్నో    ప్రశ్నలు దొలిచేస్తూన్నాయి
[+] 3 users Like Ramraj89788's post
Like Reply


Messages In This Thread
అంతా మాయ - by Ramraj89788 - 14-09-2021, 04:21 PM
RE: అంతా మాయ - by Hotyyhard - 14-09-2021, 05:06 PM
RE: అంతా మాయ - by The Prince - 14-09-2021, 05:57 PM
RE: అంతా మాయ - by Saikarthik - 14-09-2021, 06:53 PM
RE: అంతా మాయ - by Shaikhsabjan114 - 14-09-2021, 09:55 PM
RE: అంతా మాయ - by svsramu - 14-09-2021, 10:01 PM
RE: అంతా మాయ - by ramd420 - 14-09-2021, 10:30 PM
RE: అంతా మాయ - by krantikumar - 14-09-2021, 10:35 PM
RE: అంతా మాయ - by kamaraju50 - 14-09-2021, 11:03 PM
RE: అంతా మాయ - by Ramraj89788 - 16-09-2021, 09:23 AM
RE: అంతా మాయ - by Venrao - 14-09-2021, 11:16 PM
RE: అంతా మాయ - by Aluckyz - 15-09-2021, 02:38 AM
RE: అంతా మాయ - by raki3969 - 15-09-2021, 05:56 AM
RE: అంతా మాయ - by narendhra89 - 15-09-2021, 07:12 AM
RE: అంతా మాయ - by realesticman - 15-09-2021, 07:15 AM
RE: అంతా మాయ - by Eswar P - 15-09-2021, 11:49 AM
RE: అంతా మాయ - by utkrusta - 15-09-2021, 12:46 PM
RE: అంతా మాయ - by raja9090 - 15-09-2021, 02:38 PM
RE: అంతా మాయ - by Uday - 15-09-2021, 04:33 PM
RE: అంతా మాయ - by Ramraj89788 - 16-09-2021, 09:28 AM
RE: అంతా మాయ - by elon_musk - 15-09-2021, 08:44 PM
RE: అంతా మాయ - by saleem8026 - 18-09-2021, 08:28 PM
RE: అంతా మాయ - by Livewire - 26-09-2021, 12:37 PM
RE: అంతా మాయ - by Ramraj89788 - 25-11-2021, 05:01 PM
RE: అంతా మాయ - by Ramraj89788 - 25-11-2021, 05:02 PM
RE: అంతా మాయ - by Ramraj89788 - 25-11-2021, 05:03 PM
RE: అంతా మాయ - by Babu424342 - 25-11-2021, 05:16 PM
RE: అంతా మాయ - by Pandu1990 - 25-11-2021, 06:15 PM
RE: అంతా మాయ - by ramd420 - 25-11-2021, 09:18 PM
RE: అంతా మాయ - by narendhra89 - 26-11-2021, 05:40 AM
RE: అంతా మాయ - by krantikumar - 26-11-2021, 05:53 AM
RE: అంతా మాయ - by realesticman - 26-11-2021, 06:32 AM
RE: అంతా మాయ - by appalapradeep - 26-11-2021, 07:33 AM
RE: అంతా మాయ - by utkrusta - 26-11-2021, 05:00 PM
RE: అంతా మాయ - by Paty@123 - 26-11-2021, 05:33 PM
RE: అంతా మాయ - by Paty@123 - 26-11-2021, 05:36 PM
RE: అంతా మాయ - by kamaraju50 - 27-11-2021, 05:12 AM
RE: అంతా మాయ - by romancelover1989 - 28-11-2021, 01:34 PM



Users browsing this thread: 2 Guest(s)