24-11-2021, 11:52 AM
(22-11-2021, 04:01 PM)Roberto Wrote: ఇక్కడున్న స్కేవెంజర్స్కీ (ఫోరంలో ఊరికినే వచ్చి...చదివి ఎంజాయి చేసి, ఏమీ కాంట్రిబ్యూట్ చేయనివారు...కనీసం లైక్ కూడా కొట్టనివారు)
చాలా నిిక్కచ్చిగా చెప్పారు
ఇక్కడి కథలను కాపీ కొట్టి వాళ్ల బ్లాగ్ లో పెట్టుకునే వాళ్ళను మరియు వేరే సైట్ లో పెట్టుకుని డబ్బులకు అమ్ముకునే వాళ్ళను ఏమని పిలవాలి.