30-12-2021, 06:08 PM
అదేసమయానికి కమిషనర్ సర్ కూడా వచ్చారు .
సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకునే సమయానికి సూర్యాస్తమయం అవ్వడంతో పూర్తిగా తడవడం వలన చలి మొదలయ్యింది . దిగగానే దేవతను - నన్ను ....... చెల్లెళ్లు చుట్టేశారు . అక్కయ్య చివరన దిగడం వలన ప్చ్ .... చలికి వణుకుతూనే మిస్సెస్ కమిషనర్ దగ్గరికివెళ్లి , అక్కయ్యా ...... లోపలివరకూ మిమ్మల్ని హత్తుకుంటాను .
మిస్సెస్ కమిషనర్ : నన్ను కాదు చెల్లీ ...... ఎవరినో అర్థమైంది కదా వెళ్లు వెళ్లు - నాకూ తెగ చలి వేస్తోంది - అదిగో మా ఆయన అంటూ పరుగునవెళ్లి సర్ చేతిని చుట్టేశారు .
అక్కయ్య : తమ్ముడిని చెల్లెళ్లు చుట్టేశారు - అడిగితే కొడతారేమో .......
చెల్లెళ్లు : అక్కయ్యా ...... లోపలివరకూ మాత్రమే .......
అక్కయ్య : లవ్ యు లవ్ యు .......
చెల్లెళ్లు : లేదులే అక్కయ్యా ...... మీ ఇష్టం అంటూ అక్కయ్య బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి , హాసినీ ...... దేవతతోపాటు తొందరగా మా గదిలోకి వచ్చెయ్యి మా డ్రెస్ వేసుకుందవు అంటూ పరుగున లోపలికివెళ్లిపోయారు .
అక్కయ్య వెంటనే నా చేతిలో చేతిని పెనవేసి , తమ్ముడూ ...... చలివేస్తోంది వెచ్చనైన ముద్దులుపెట్టొచ్చుకదా ........
ముద్దులుపెడితే మా అక్కయ్య చలి పోతుంది అంటే బోలెడన్ని పెడతాను అక్కయ్యా అంటూ పాదాలను పైకెత్తి బుగ్గపై ముద్దులుపెడుతున్నాను .
అక్కయ్య : మ్మ్మ్ ...... వెచ్చగా ఉంది అయినా అంత కష్టపడి బుగ్గపైనే పెట్టాల్సిన అవసరం లేదు తమ్ముడూ ........
Ok ok ఉదయం చెప్పారుకదా అంటూ అక్కయ్య చేతిపై - భుజం పై ........
అక్కయ్య : మెడపై అందదా ....... ? .
అందుతుంది అక్కయ్యా ప్చ్ ...... అంటూ మెడ ఒంపులో ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఆఅహ్హ్హ్ హ్హ్హ్ ...... అంటూ వణుకుతూ సైడ్ నుండి పూర్తిగా చుట్టేసి పైవరకూ మూలుగుతూనే వచ్చి , లవ్ యు తమ్ముడూ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , పరుగున బామ్మ గుండెలపైకి చేరారు .
బామ్మ : డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంతేకదా .......
మిస్సెస్ కమిషనర్ : రెడీ రెడీ రెడీ రా చెల్లీ ...... వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు .
అక్కయ్య మళ్లీ పరుగునవచ్చి , టవల్ - కొత్త డ్రెస్ అందించి ముద్దుపెట్టి గదిలోకివెళ్లారు .
అక్కడే తుడుచుకుని , వంట గదిలోకివెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను . సర్ కూర్చోమని చెప్పడంతో సోఫాలో ప్రక్కనే కూర్చున్నాను .
సర్ ....... నా భుజం చుట్టూ చేతినివేసారు . సంతోషంతో మురిసిపోవడం చూసి ...... , బుజ్జిహీరో ....... నేనేమీ సీఎం కాదు .
వారికంటే నాకు , మీరే ఎక్కువ సర్ .........
సర్ : టచ్ చేసావు బుజ్జి మహేష్ ...... , బుజ్జిహీరో ...... మరికొద్దిసేపట్లో అన్ని రాష్ట్రాల డీజీపీ లు నిన్ను కలిసి నీకు చెందాల్సిన అమౌంట్ ఇచ్చి అభినందించడానికి వస్తున్నారు - ఆ డబ్బుతో వెంటనే నువ్వు కోరిన కోరికను తీర్చేస్తాను - విషయం తెలుసుకుని బిల్డింగ్ ను సంతోషంగా అమ్మడానికి ముందుకువచ్చారు .
థాంక్యూ sooooo మచ్ సర్ .......
సర్ : ఇలా అయినా నీపెదాలపై చిరునవ్వులు తెప్పించి రుణం తీర్చుకుంటాము .
సర్ .......
సర్ : తెలుసు తెలుసు ఏమిచెబుతావో ...... , నాకేమీ వినపడదు అంటూ చెవులు మూసుకుని నవ్వడంతో , నేనూ నవ్వాను .
అంతలో అన్నయ్యా అన్నయ్యా - దేవతలూ - మమ్మీ - బామ్మలూ ....... ఆయ్ డాడీ - అంకుల్ కూడా ఉన్నారు అంటూ టీవీ రిమోట్ అందుకుని ఆన్ చేశారు .
దేవతలూ - మమ్మీ - బామ్మలూ ........ అందరూ అందరూ తొందరగా రండి అంటూ సంతోషంతో కేకలువేసి , నన్ను ..... వైష్ణవి - వర్షిని , సర్ ను హాసిని చుట్టేసింది . హాసిని న్యూస్ ఛానెల్ పెట్టింది .
డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని చెల్లెళ్ళూ - తల్లులూ ..... ఏమిటా సంతోషం అంటూ అందరూ వచ్చారు .
బ్రేకింగ్ న్యూస్ '" రాష్ట్రంలోని అన్నీ అనాథ శరణాలయాలకు - వృద్ధాశ్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 - 5 క్రోర్స్ దానం "
" దానం చేసిన దేవతా మూర్తులు ...... అవంతిక - కావ్య - వర్షిని - హాసిని - వైష్ణవి "
" వీరిని ప్రతీ అనాధ ....... దేవతలుగా కొలుస్తున్నట్లు అనాధ శరణాలయాల నుండి మా ప్రతినిధులు లైవ్ లో ...... "
పిల్లలందరూ ....... మైకు ముందుకు వచ్చి , మా వార్డెన్స్ చెప్పారు ఐదుగురు దేవతలు ...... మా చదువు - అవసరాలకోసం చాలా డబ్బు ఇచ్చారని , ఇకనుండీ ఆ దేవతలు కోరుకున్నట్లుగా బాగా చదువుకుంటాము అంటూ ఆనందబాస్పాలతో బుజ్జిచేతులతో మొక్కడం చూసి .......
అందరమూ సంతోషపు ఉద్వేగానికి లోనయ్యాము .
అక్కయ్య : అక్కయ్యా ..... దేవతా ...... మీ కోరిక తీరింది .
దేవత : బుజ్జిదేవుడి కోరిక చెల్లీ ........ అంటూ సంతోషంతో ఆనందబాస్పాలను తుడుచుకుని కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , పరుగునవెళ్లి దేవత - దేవకన్యలను చుట్టేశారు .
మిస్సెస్ కమిషనర్ - బామ్మలు కూడా దేవత - అక్కయ్యలను చుట్టేసి నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
సర్ : తల్లులూ ....... అన్నీ న్యూస్ ఛానళ్లలో మీ గురించే ..... , సర్ మొబైల్ రింగ్ అవ్వడంతో జేబులోనుండి తీసి చూసి , హాసినీ - వైష్ణవీ - వర్షిణీ - బుజ్జిహీరో ....... సీఎం సర్ నుండి అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టారు . సర్ .......
సీఎం సర్ : విశ్వా ...... సో సో సో ప్రౌడ్ ఆఫ్ అవంతిక - కావ్య & పిల్లలు , వారికి నాతరువున - నా శ్రీమతి తరుపున హృదయపూర్వక అభినందనలు తెలపండి .
విశ్వ సర్ : ప్రక్కనే ఉన్నారు సర్ అందరూ వింటున్నారు .
సీఎం సర్ : బ్లాంక్ చెక్ ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తీసుకుంటున్నారని CS నుండి కాల్ వచ్చింది - మీపై నమ్మకంతో ఒకే విషయం చెప్పాను వెంటనే అమౌంట్ రిలీజ్ చెయ్యమని - ఆ నమ్మకమే నిజమయ్యింది - వందల కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అంతమంది పెదాలపై చిరునవ్వులు చేర్చారు - రియల్ హీరోస్ ........ సో ప్రౌడ్ ఆఫ్ them .......
దేవత - అక్కయ్య - చెల్లెళ్ళ ఆనందం వర్ణనాతీతం .......
సీఎం సర్ : విశ్వా ...... వారికి ఇవ్వండి నా శ్రీమతి మాట్లాడుతుంది .
మిస్సెస్ సీఎం సర్ : మీపై నమ్మకం ఉందని , గ్రాంట్ చెయ్యమని చెప్పినది నేను చెల్లెళ్ళూ ....... , క్రెడిట్ మాత్రం ఆయన తీసుకున్నారు - మనఃస్ఫూర్తిగా అభినందనలు ........
దేవత : మీ అభినందనలు - క్రెడిట్ చేరాల్సినది మా ప్రాణమైన బుజ్జిదేవుడికి మేడం గారూ ........ - ఇలా చెయ్యమని అతడు కోరిక కోరడం వల్లనే మేము పూర్తిచేసాము.
చెల్లెళ్లు : అన్నయ్యా విన్నారా ? , మా ప్రాణమైన బుజ్జిదేవుడు అన్నారు దేవత , ఎంజాయ్ చేస్తున్నారులే ఉమ్మా ఉమ్మా .......
పెదాలపై తియ్యదనం ..........