30-12-2021, 06:07 PM
అన్నయ్యా - ఫ్రెండ్స్ - మేడం - అక్కయ్యలూ - బామ్మలూ ....... రండి భోజనానికి అంటూ పిల్లలందరూ ఆప్యాయంగా ఆహ్వానించారు .
దేవత - అక్కయ్య : గుసగుసలాడుకుని , పిల్లలూ ...... ఈ పూట మా ప్రియమైన పిల్లలకు మాచేతులతో వడ్డిస్తాము .
Wow సూపర్ నేనుకూడా ........
చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా ఉమ్మా ఉమ్మా ....... అంటూ నా నోటిని చేతులతో మూసేసి , ప్చ్ ప్చ్ ....... , మాకు - అన్నయ్యకు ....... మా ఫ్రెండ్స్ తోపాటు కలిసి తినాలని ఆశగా ఉంది .
అందరూ నవ్వుకున్నారు .
దేవత - అక్కయ్య : నవ్వుకుని , ఎవరు కాదన్నారు - పిల్లలతోపాటు ...... మీకు - మీ అన్నయ్యకు కూడా వడ్డిస్తాము వెళ్లి కూర్చోండి .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు దేవతలూ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని అందుకుని పిలుచుకునివెళ్లి పిల్లలతోపాటు కూర్చోబెట్టి కూర్చున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ ....... , ఇలా ఇక్కడ అందరితోపాటు కలిసి తిని చాలారోజులయ్యింది అంటూ ఇరువైపులా ఉన్న వైష్ణవి - వర్షిని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
వైష్ణవి - వర్షిని : ఏంటే హాసినీ అలా చూస్తున్నావు , ఈరోజు అన్నయ్య ముద్దులన్నీ మావే .......
హాసిని : అన్నయ్య ముద్దులు లేకుండా ఒకరోజు అంటే కష్టమే ఫ్రెండ్స్ ...... ప్లీజ్ ప్లీజ్ అప్పుడప్పుడూ మీకు ఎక్కువైన ముద్దులు .......
వైష్ణవి : అన్నయ్యా ....... పాపం ఒకముద్దు పెట్టండి . అదికూడా ముందు మాకు పెట్టి ........
తియ్యదనంతో నవ్వుకుని , వైష్ణవి - వర్షినిలకు ముద్దులుపెట్టిన తరువాత హాసిని బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
హాసిని : లవ్ యు ఫ్రెండ్స్ అంటూ వర్షిణిని హత్తుకుంది .
మిస్సెస్ కమిషనర్ : చూశావా ఫ్రెండ్ , మనకు ముద్దులుపెట్టడానికి ఎప్పుడైనా ఇలా చేశారా ....... ? అని వైష్ణవి మమ్మీని అడిగారు .
వైష్ణవి మమ్మీ : ఎప్పుడూ లేదు అని నవ్వుకున్నారు .
అవ్వలూ ...... మీరూ కూర్చోండి , పిల్లలతోపాటు మీకూ వడ్డించి ఆ ఆనందాన్ని కూడా ఆస్వాధిస్తాము అంటూ మాతోపాటు కూర్చోబెట్టి దేవతలు - మేడమ్స్ మరియు బామ్మలతోపాటు సర్ కూడా సంతోషంతో పిల్లలను పలకరిస్తూ నవ్విస్తూ ప్రేమతో వడ్డిస్తున్నారు .
దేవత - అక్కయ్య మా దగ్గరికి వచ్చారు .
చెల్లెళ్లు : దేవతలే స్వయంగా వడ్డిస్తుండటంతో ....... , మా ఫ్రెండ్స్ - అన్నయ్యలో - మాలో ఆనందం చూడండి దేవతలూ .......
దేవత : మిమ్మల్నీ ....... దీనికంతటికీ కారణం మీ అల్లరి అన్నయ్యే అంటూ చెల్లెళ్లకు చెల్లెళ్లతోపాటు నాకూ ప్రేమతో మొట్టికాయలువేసి , చెల్లెళ్ళ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి వడ్డించారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వడ్డించారు .
ఆ వెంటనే మేడం వాళ్ళు - బామ్మలు - సర్ ఒక్కొక్క ఐటమ్ వడ్డించడంతో ప్లేట్స్ మొత్తం నిండిపోయాయి .
అందరికీ వడ్డించడం పూర్తవ్వడంతో పిల్లలందరూ దైవమైన పెద్దమ్మను ప్రార్థించడం మొదలెట్టారు .
చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... పెద్దమ్మ అనిచెప్పడంతో నాతోపాటు కళ్ళుమూసుకుని పెద్దమ్మను ప్రార్థించి చివరగా " అన్నదాత సుఖీభవ " థాంక్యూ పెద్దమ్మా అంటూ తినడం మొదలుపెట్టారు .
అక్కయ్య : అక్కయ్యా ...... బ్యూటిఫుల్ కదా , అన్నదాత దైవమైన పెద్దమ్మలానే రేపటి నుండి ప్రతీ అనాథ శరణాలయాలలో పిల్లలందరూ ఇంతే సంతోషంతో ఆరోగ్యకరమైన భోజనం చెయ్యాలి అంటూ ప్రార్థించారు .
దేవత : రేపటి నుండి కాదు చెల్లీ ....... , సర్ వలన ఈరోజు రాత్రికే పిల్లలు సంతోషించేలా చేద్దాము .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ...... అని కౌగిలించుకుని బుగ్గపై ముద్దుపెట్టి , పిల్లలందరికీ ప్రేమతో ఆడిగిమరీ వడ్డిస్తున్నారు .
తమ్ముడూ - చెల్లీ - తల్లీ ...... అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వడ్డిస్తుండటంతో పిల్లల ఆనందాలకు అవధులులేనట్లు థాంక్యూ అక్కయ్యలూ - బామ్మలూ ...... కుటుంబంతో తింటున్నట్లు , ఇక మేము అనాధలు కానట్లుగా చాలా చాలా ఆనందం కలుగుతోంది ఈరోజు డబల్ తింటాము అని అక్కయ్యా - బామ్మా అంటూ పిలిచిమరీ వడ్డించుకుని సంతృప్తిగా తిని అందరూ ఒకేసారి లేచి ప్రార్థించారు .
ఆయాలు వచ్చి టేబుల్స్ అన్నింటినీ శుభ్రం చేశారు .
చెల్లెళ్ళూ ........ దేవతలు - మేడమ్స్ - బామ్మలకు - కమిషనర్ సర్ కు మనం వడ్ఢిద్దాము .
చెల్లెళ్లు : యే యే యే ...... , లవ్ యు లవ్ యు అన్నయ్యా ...... అంటూ రెండువైపులా కౌగిలించుకుని ముద్దులుపెట్టారు .
మేముకూడా వడ్డిస్తాము అంటూ పిల్లలందరూ ఉత్సాహం చూయిస్తున్నారు .
వర్షిని : ఒకవైపు హత్తుకున్న హాసినివైపు కోపంతో చూస్తోంది .
హాసిని : అయిపోయాను అంటూ నన్ను వదిలి , లవ్ యు లవ్ యు లవ్ యు వే వర్షిని అంటూ లెంపలువేసుకుని గుంజీలు తీస్తోంది .
వర్షిని : నవ్వుకుని లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని చుట్టేసి ముద్దుపెట్టి , ఒసేయ్ హాసినీ నేను చెప్పానా ఆపమని .......
హాసిని : లేదు అంటూనే గుంజీలు తీస్తోంది .
దేవత - అక్కయ్య - బామ్మలు ....... అందరూ నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ ...... సర్ చేతిని చుట్టేసి ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదండీ - నా తల్లి ఎప్పుడూ ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
కమిషనర్ సర్ : ఈ ఆనందాలన్నీ బుజ్జిదేవుడి వల్లనే శ్రీమతీ ...... , సగం ముద్దులు ........
మిస్సెస్ కమిషనర్ : సగం కాదండీ ...... , మొత్తం ముద్దులు బుజ్జిదేవుడికే అంటూ సర్ బుగ్గపై ముద్దుపెట్టివచ్చి , లవ్ యు బుజ్జిహీరో అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . వర్షిణీ - వైష్ణవీ ....... ఆకలేస్తోంది .
చెల్లెళ్లు : అమ్మా - అంటీ - దేవతలూ - బామ్మలూ ...... కూర్చోండి కూర్చోండి అంటూ టేబుల్స్ రెడీ చేశారు .
దేవత - ఆక్కయ్యలు వెళ్లి సెక్యూరిటీ అధికారి డ్రైవర్స్ ను పిలుచుకునివచ్చి చివరన కూర్చున్నారు .
పెద్ద పెద్ద పాత్రల నుండీ వడ్డించే పాత్రలలోకి అన్నీ వంటలూ తీసుకుని చెల్లెళ్లకు - పిల్లలకు అందించాను .
చెల్లెళ్లు - పిల్లలు : మొదట మా అన్నయ్య అంటూ వడ్డించే పాత్రను అందించారు .
మా ప్రియమైన చెల్లెళ్ళ ఆర్డర్ అంటూ కమిషనర్ సర్ తో మొదలెట్టి చివరన కూర్చున్న అక్కయ్య - దేవతకు వడ్డించాను . వెనుకే చెల్లెళ్లు - పిల్లలు ....... పోటీపడుతూ వడ్డించడం చూసి అందరూ నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడు - చెల్లెళ్లు - పిల్లలందరూ కలిసి వడ్డించిన వంటలు ...... దేవలోకపు అమృతంలా మారిపోయి ఉంటాయేమో అక్కయ్యలూ .......
దేవలోకపు దేవత - దేవకన్యకోసం అమృతం వడ్డించాము చెల్లెళ్ళూ ....... ఆఅహ్హ్ ఎంత అదృష్టం .
చెల్లెళ్లు : అన్నయ్యా ....... దేవత తియ్యనికోపంతో చూస్తున్నారు .
అయితే డేంజర్ అంటూ చెల్లెళ్ళ వెనుక దాక్కున్నాను .
అక్కయ్య : నిజమే కదా దేవతా అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టడంతో ........ దేవత - దేవతతోపాటు అందరూ నవ్వుకున్నారు .
దేవత : చెల్లీ ...... నిజమే , అన్నీ వంటలూ బాగున్నాయి , ఇలాంటి భోజనాన్నే ప్రతీ అనాథ పిల్లవాడూ తినాలి , పెద్దమ్మా ...... నిజంగా మీరు దేవత థాంక్యూ .......
చెల్లెళ్లు : అన్నయ్యా ....... అక్కయ్య వలన సేఫ్ .......
తొంగి తొంగి చూసి ప్రాణంలా చూస్తున్న అక్కయ్యవైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి తీసుకొచ్చి తీసుకొచ్చి వడ్డించాము .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ - పిల్లలూ ...... అంటూ ప్రేమతో పిలిచి వడ్డించుకుని తిన్నారు . పిల్లలూ ...... మీకంటే ఎక్కువగా తిన్నాము అంత ప్రేమతో వడ్డించారు థాంక్యూ .......
పిల్లలు : థాంక్యూ లన్నీ మా అన్నయ్యకు - ఫ్రెండ్స్ కే చెందాలి , వారి వల్లనే కదా ఇంత ఎంజాయ్ చేసాము .
మిస్సెస్ కమిషనర్ : తల్లులకే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అన్నయ్యే ప్రాణం - ఇంకెంతమందిని వశం చేసుకుంటావు బుజ్జిహీరో .......
చెల్లెళ్లు : అందరినీ మమ్మీ - అంటీ .......
సంతృప్తిగా తిని పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి , పిల్లలతో కలిసి గ్రౌండ్లో కలిసి ఆడారు .
అంతలో సెక్యూరిటీ అధికారి వెహికల్ వచ్చి ఆగింది . చేతిలో లాప్టాప్ తో ఒక సెక్యూరిటీ అధికారి సర్ దగ్గరికివచ్చి మాట్లాడి లాప్టాప్ అందించి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు .
కమిషనర్ సర్ ...... వారి శ్రీమతిని పిలిచి లాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వివరించి , లాప్టాప్ ను అందించి డ్యూటీ అంటూ వెళ్లిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : సంతోషించి సర్ కు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , చిరునవ్వులు చిందిస్తున్న దేవత - అక్కయ్య దగ్గరికివచ్చారు . చెల్లెళ్ళూ ...... కాదు కాదు దేవతా దేవకన్య everything is ready - మనం కేవలం ఒక్కొక్క శరణాలయం పై క్లిక్ కొట్టి అమౌంట్ టైప్ చేసి ట్రాన్స్ఫర్ చెయ్యడమే అంటూ ఇద్దరినీ తీసుకెళ్లి చెట్టుకింద బెంచ్ పై కూర్చోబెట్టి లాప్టాప్ ముందు ఉంచారు .
వరుసగా అనాథ శరణాలయాలు - వృద్ధాశ్రమాల లిస్ట్ ఉండటం చూసి దేవత - అక్కయ్య ఆనందించి , చెల్లెళ్లను పిలిచి ఓడిలోకూర్చోబెట్టుకుని , బ్యాంక్ బుక్ తీసుకుని అకౌంట్ add చేశారు .
దేవత : ఇక మీ అన్నయ్యను పిలవండి - మీ మనసంతా అక్కడే ఉంది .
అక్కయ్య : ఉమ్మా ఉమ్మా అంటూ దేవతతోపాటు చెల్లెళ్లకు ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ....... రండి .
మొదటి శరణాలయం అకౌంట్ పై క్లిక్ చేసి - 5 crores అమౌంట్ టైప్ చేశారు . చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : మా వంతు ఈ శరణాలయంతో అయిపోయింది .
చెల్లీ ...... మొదట నువ్వు ......
నో నో నో దేవత ముందు ......
లేదు లేదు దేవకన్య ముందు .......
కాదు కాదు దేవతే ముందు ......
మిస్సెస్ కమిషనర్ : ఇలానే చీకటిపడేలా ఉంది .
దేవత - అక్కయ్య నవ్వుకుని , మొదట మా అక్కయ్యలు .......
మిస్సెస్ కమిషనర్ - వైష్ణవి మమ్మీ : చివరికి మమ్మల్ని సెలెక్ట్ చేసారన్నమాట , సరే మేము ఆలస్యం చెయ్యను - ముందు పెద్దవారు అంటూ బామ్మలిద్దరినీ పిలుచుకునివచ్చారు .
దేవత - అక్కయ్య : లవ్ యు అక్కయ్యలూ ....... అంటూ మొదటి రెండు అనాథ శరణాలయాలకు బామ్మల చేతులతో ట్రాన్స్ఫర్ చేయించి సంతోషంతో చప్పట్లు కొట్టారు .
నెక్స్ట్ మిస్సెస్ కమిషనర్ - వైష్ణవి మమ్మీతో ట్రాన్స్ఫర్ చేయించి చప్పట్లుకొట్టారు .
దేవత : చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... సరే సరే నెక్స్ట్ బుజ్జిహీరోనేలే లేకపోతే కొరికేసేలా ఉన్నారు . కమాన్ బుజ్జిహీరో .......
థాంక్యూ మేడం ........
చెల్లెళ్ళ ప్రియమైన చెంపదెబ్బలు .......
రుద్దుకుంటూనే ....... , థాంక్యూ దేవతా - దేవకన్యా ....... అనిచెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి , దేవతవైపు ఓరకంటితో బిక్కుబిక్కుమంటూ చూస్తూ వెళ్లి అక్కయ్య వెనుక దాక్కున్నాను .
అందరూ నవ్వుతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : నో నో నో మీ అక్కయ్యను టచ్ చేసేసావా ..... ? , బామ్మా ...... కొత్త డ్రెస్ రెడీ చేయాల్సిందే ........
అక్కయ్య సిగ్గుపడ్డారు - బామ్మ మిస్సెస్ కమిషనర్ చిలిపినవ్వులు నవ్వుకున్నారు .
దేవత : చెల్లి డ్రెస్ బానే ఉందికదా ....... ? , ఎందుకు చేంజ్ చేసుకోవడం ...... ? .
బామ్మ : ప్రతీసారీ కోప్పడితే నీకెలా తెలుస్తుంది బుజ్జితల్లీ ....... ? .
ప్రాణం కంటే ఎక్కువగా పంచే ప్రేమను ఫీల్ అవ్వాలి - డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోవాలో అప్పుడు తెలుస్తుంది .
దేవత : ఎవరి ప్రేమను ఫీల్ అవ్వాలి బామ్మా ..... ? .
బామ్మ : అదికూడా తెలియలేదు చిట్టితల్లీ ....... మీ అక్కయ్యకు .
అక్కయ్య : అతిత్వరలో తెలుస్తుందిలే బామ్మా ...... అంటూ దేవత చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు . తమ్ముడూ ...... నువ్వెందుకు వదిలావు మరింత గట్టిగా చుట్టేయ్యి అంటూ నా చేతులను ..... తన నడుముచుట్టూ వేసుకుని ఒడిలోకూర్చున్న వైష్ణవి బుగ్గపై ముద్దుపెట్టి పులకించిపోతున్నారు . అక్కయ్యా ...... నెక్స్ట్ ఎవరు ? - అక్కయ్యా అక్కయ్యా ...... అదే ఆలోచిస్తున్నారా ? , త్వరలో అతిత్వరలో తెలుస్తుందని చెప్పానుకదా ముందు అనాథ పిల్లల పెదాలపై చిరునవ్వులు .......
దేవత : అవునవును ........ , చెల్లీ ...... నెక్స్ట్ వచ్చేసి చెల్లెళ్ళ ఫ్రెండ్స్ అందరితో చివరన మిగిలితే మనం ........
సూపర్ ........
అక్కయ్య : అవునా తమ్ముడూ ....... , మా అక్కయ్య బంగారం .......
చెల్లెళ్లు : బంగారం కాదు అక్కయ్యా ....... దేవత .
అక్కయ్య : అమ్మో ఇంకా తమ్ముడిని కొట్టినట్లు కొట్టలేదు అంటూ బుగ్గలను చేతులతో కప్పేశారు .
అందరూ నవ్వుకున్నారు .
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ ....... మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి మరి .......
చెల్లెళ్లు : దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచివెళ్లి పిల్లలందరినీ పిలుచుకునివచ్చి కొద్దిసేపు అందరూ క్యూ లో నిలబడాలి - దేవతలు పిలిస్తే ఒక్కొక్కరుగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ........
అంతే క్షణాల్లో క్యూ లో నిలబడ్డారు .
దేవత - అక్కయ్య సంతోషించి , చక చకా సెలెక్ట్ చేసి అమౌంట్ టైప్ చేసి ఆప్యాయంగా ఒక్కొక్కరిని పిలవడం - క్లిక్ మనిపించి లవ్ యు అంటూ చెరొక ముద్దుపెట్టి పంపించారు .
ముద్దుముద్దుకూ పిల్లలు లవ్ యు చెబుతుంటే దేవత - అక్కయ్యల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . పిల్లలందరూ అయిపోగా చివరగా ఒకే ఒక శరణాలయం మిగిలింది .
చెల్లెళ్లు : దేవతలూ ....... మీకోసమే .......
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ ...... రండి అంటూ తమపై కూర్చోబెట్టుకుని , ఐదుగురమూ కలిసి ok నా .......
చెల్లెళ్లు : మన ఐదుగురితోపాటు ........
దేవత : మీ అన్నయ్య కూడా అంటారు అంతేకదా ....... , అన్నయ్యా అన్నయ్యా ....... సరే సరే బుజ్జిహీరో నువ్వుకూడా అంటూ ఆరుగురమూ చేతులుకలిపి క్లిక్ మనిపించాము .
ట్రాన్స్ఫర్ అవ్వడం ఆలస్యం అంతవరకూ ఉన్న ఎండ మబ్బులచాటున మాయమై చిరుజల్లులు కురిశాయి .
మిస్సెస్ కమిషనర్ : తోటి దేవతలు చేసిన మంచికి స్వర్గంలో ఉన్న దేవతల ఆశీర్వాదం ఈ చిరుజల్లులు - చాలా చాలా సంతోషం చెల్లెళ్ళూ .......
బామ్మలు : సంతోషం తల్లులూ ......
థాంక్యూ పెద్దమ్మా ....... అంటూ సంతోషం పట్టలేక నేను అక్కయ్య బుగ్గపై - అక్కయ్య ...... దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : చెల్లీ ...... ఈ ముద్దులన్నీ బుజ్జిదేవుడికే చెందాలి . అప్పుడే మరింత సంతోషం చెల్లీ .......
అక్కయ్య : అవునా అవునా అక్కయ్యా ....... , విన్నావా తమ్ముడూ హ్యాపీనా అంటూ నా బుగ్గపై ముద్దులవర్షం కురిసింది .
అంతులేని ఆనందంతో చెట్టు కింద నుండి చిరుజల్లుల కిందకువెళ్లి చిందులువేస్తున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్లు ఆ వెంటనే పిల్లలందరూ చుట్టూ చేరి గెంతులువేశారు .
అందరూ ఆనందించి , మనమూ వెళదాము అంటూ లాప్టాప్ జాగ్రత్తగా ఉంచి పరుగునవచ్చి మాతోపాటు చిరుజల్లులలో ఎంజాయ్ చేశారు .
దేవత : ఈ ఆనందాలన్నీ నీ వల్లనే బుజ్జిదేవుడా ...... , లవ్ యు లవ్ యు అంటూ ఆకాశానికి వినపడేలా కేకలువేశారు .
అక్కయ్య : అక్కయ్యా ...... ఇదే ప్రేమతో నెమ్మదిగా పలికినా బుజ్జిదేవుడికి వినిపిస్తుంది అంటూ నావైపు కన్నుకొట్టారు .
అలా ఎంతసేపు ఎంజాయ్ చేశామో పూర్తిగా తడిచిపోయాము . ఎక్కువగా తడిస్తే జలుబు చేస్తుందనేమో చిరుజల్లులు ఒక్కసారిగా ఆగిపోయి సూర్యకిరణాలు పడ్డాయి .
వర్షం ఆగిపోయిందని నిరాశ చెందేలోపు వెచ్చని సూర్యకిరణాలు పడటంతో అందరూ ఆనందిస్తున్నారు .
బామ్మలు : పిల్లలూ ...... అందరూ వెళ్లి తడిచిన బట్టలను వదిలి వేరే బట్టలు వేసుకోండి లేకపోతే జలుబు చేస్తుంది .
అలాగే బామ్మలూ అంటూ పరుగున పెద్దమ్మ నిలయం లోపలికివెళ్లారు .
దేవత : ఇంటికి వెళ్లాలని లేదు కానీ బట్టలన్నీ తడిచిపోయాయి .
మిస్సెస్ కమిషనర్ : చెల్లీ ...... మన బట్టలు మాత్రమే తడిచాయి కానీ మనలో ఒకరికి మాత్రం బయట బట్టలతోపాటు లోపాలకూడా తడిచిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటికివెళ్లాలి .
అక్కయ్య సిగ్గుపడుతూ వెళ్లి బామ్మ గుండెల్లో తలదాచుకుంది .
దేవత : అర్థం కాలేదు అక్కయ్యా .......
బామ్మ : ప్రతీసారీ కోప్పడితే ఎలా అర్థం అవుతుంది - ప్రేమతో ఉంటే తెలుస్తుంది - నువ్వు రిలాక్స్ అవ్వు చిట్టితల్లీ ...... అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : బామ్మా ...... నువ్వు చెప్పినదీ అర్థం కాలేదు - నేనేమైనా తప్పు చూస్తున్నానా ? .
మిస్సెస్ కమిషనర్ : నో నో నో ...... దేవత ఏదీచేసినా లోకకల్యాణమే - చెల్లీ ...... నువ్వు నువ్వులా ఉండు చాలు అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
Wow ....... అంటూ చెల్లెళ్లు సంతోషంతో చూస్తున్నవైపు అందరమూ చూసి wow అన్నాము .
పిల్లలు : కొత్తబట్టలు వేసుకున్నారు . థాంక్యూ దేవతలూ - అన్నయ్యా - ఫ్రెండ్స్ ........
దేవత : చెల్లీ ...... మనం తెచ్చినవి , బ్యూటిఫుల్ అంటూ ఆనందబాస్పాలతో పరుగునవచ్చి చుట్టూ చేరి సంతోషాలను పంచుకున్నారు .
దేవత - అక్కయ్య : పిల్లలూ ...... సూపర్ , ఇక్కడే ఉండిపోవాలని ఉంది కానీ వెళ్లక తప్పదు - మళ్లీ వస్తాముకదా .......
పిల్లలు : ప్చ్ ...... నైట్ చికెన్ బిరియానీ తిని వెళ్లి ఉంటే బాగుండేది - అయితే ok దేవతలూ ....... , అన్నయ్యా - ఫ్రెండ్స్ ...... మీరే పిలుచుకునిరావాలి .
మీరంటే అంత ఇష్టం దేవతలకు - ఖచ్చితంగా వస్తారు అని వీలైనంతమందిని హత్తుకుని వదిలి , అవ్వల దగ్గరికివెళ్లి వెళ్ళొస్తామని పాదాలను స్పృశించి గుండెలపైకి చేరాను .
చెల్లెళ్లు - దేవత - అక్కయ్య కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తామని , పిల్లలకు టాటా బై బై చెబుతూనే వెహికల్స్ దగ్గరికి చేరుకున్నాము .
వైష్ణవి మమ్మీ : చెల్లెళ్ళూ - ఫ్రెండ్ - బామ్మలూ - బుజ్జిహీరో ....... మా ఇంటికే కదా అని అడిగారు .
దేవత - అక్కయ్య : పిల్లలు డిన్నర్ కు చికెన్ బిరియానీ అన్నారు కాబట్టి హ్యాపీగా ........ మనం కూడా .......
వైష్ణవి మమ్మీ : లవ్ యు లవ్ యు ...... , మొబైల్ అందుకుని కాల్ చేసి శ్రీవారూ ....... 30 నిమిషాలలో చికెన్ తో ఇంట్లో ఉండాలి .
అందరూ నవ్వుకుని , శరణాలయం మధురస్మృతులను గుర్తుచేసుకుని ఆనందిస్తూ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకున్నాము .