Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
30 నిమిషాల తరువాత ఒక గదిలోనుండి పట్టు లంగావోణీలో అక్కయ్య - పట్టు పరికిణీలలో చెల్లెళ్లు , మరొక గదిలోనుండి పట్టుచీరలలో దేవత - మిస్సెస్ కమిషనర్ రావడం చూసి అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
అక్కయ్యా - చెల్లీ - చెల్లెళ్ళూ ....... బ్యూటిఫుల్ అంటూ ఒకరినొకరు కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
అక్కయ్య ..... చెల్లెళ్లతోపాటు , కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తున్న నా దగ్గరికే నేరుగా వచ్చి , నా చేతులను అందుకుని ఎలా ఉన్నాము అని అడిగారు .
దేవత - దేవకన్య - బుజ్జిదేవకన్యలు , దేవత - దేవకన్య - బుజ్జిదేవకన్యలు , దేవత - దేవకన్య - బుజ్జిదేవకన్యలు ........ అని కలవరించడం చూసి ......
లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... , తనివితీరా నీ దేవతను చూసుకో ...... అంటూ నా ప్రక్కకు వచ్చి నిలబడ్డారు .
నో నో నో ముందు మా చెల్లెళ్లు బుజ్జిదేవకన్యలను చూస్తాము , హాసినీ ..... వైష్ణవి వర్షిని సో సో sooooo క్యూట్ - బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా ....... , Ok ok మీ దేవత ఏ సారీలోనైనా సౌందర్యమైన దేవతలానే ఉంటుందని కదూ .......
ఆనందించాను .
చెల్లెళ్లు : అన్నయ్యలూ ...... మీకోసం కూడా డ్రెస్ లు రెడీగా ఉన్నాయి బెడ్ పై , ఫ్రెష్ అయ్యి మార్చుకుని రండి .
విక్రమ్ : మరొక కొత్త డ్రెస్ wow - రా అన్నయ్యా .......
ఇది కూడా ఉదయమే కదా వేసుకున్నది చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : మా అన్నయ్య అనాథ శరణాలయనికి వెళుతున్నాము అంటే ఎలా ఉండాలి , ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకోవాల్సిందే అంటూ గదివరకూ తోసుకుంటూనే వెళ్లారు .
డోర్ వరకూ చేరేంతవరకూ దేవతను చూస్తూనే వెళ్ళాను . తమ్ముడి తరువాత ఫ్రెష్ అయ్యి కొత్త డ్రెస్ వేసుకుని బయటకువచ్చాము .
చెల్లెళ్లు : అన్నయ్యలూ ...... సూపర్ . 
లవ్ యు చెల్లెళ్ళూ ...... , అక్కయ్యా ...... ? .
అక్కయ్య : దేవత చేతిని చుట్టేసి , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ..... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

మిస్సెస్ కమిషనర్ : బామ్మలు - వైష్ణవి మమ్మీ కూడా వచ్చేసారు , లెట్స్ గో .......
బామ్మ : బుజ్జిహీరో ...... అవ్వలూ - పిల్లలందరూ ఢిల్లీ టూర్ వెళ్లారని చెప్పావుకదా .......
దేవత , అక్కయ్య , చెల్లెళ్లను కలవడం కోసమో లేక దేవత , దేవకన్య , బుజ్జిదేవకన్యలను కలిసే అదృష్టం అవ్వలు - శరణాలయంలోని తమ్ముళ్లూ చెల్లెళ్లకు కలగడం కోసమో ........ నిన్న రాత్రినే వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు బామ్మా ...... - అంతా మన దైవం పెద్దమ్మ అనుగ్రహం అంటూ హృదయం పై చేతినివేసుకున్నాను , దేవత - అక్కయ్య - చెల్లెళ్లతోపాటు వెళ్లి కలవాలని రాసి ఉంది అందుకే వెళ్లాలని ఉన్నా ఇప్పటివరకూ అదృష్టం కలుగలేదు .
దేవత - అక్కయ్య : ఆ అదృష్టం మాది బుజ్జిహీరో ....... , బుజ్జిదేవుడి వలన దేవాలయం లాంటి శరణాలయాలకు వెళ్లే అదృష్టం కలిగింది - మన వలన ఒక్క అనాథ పెదాలపై చిరునవ్వులు పరిమళించినా చాలా సంతోషం .
మిస్సెస్ కమిషనర్ : ఒక్క అనాధలోనే కాదు చెల్లెళ్ళూ ...... , మీ వలన ఈరోజు రాష్ట్రంలోని అనాథ శరణాలయంలోని ప్రతీ పిల్లవాడి పెదాలపై సంతోషమైన నవ్వులు పూస్తాయి .
దేవత - అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలను చూసి అమితమైన ఆనందం కలిగింది .
అందరమూ కిందకువచ్చేసరికి వెహికల్స్ రెడీగా ఉన్నాయి . లేడీ సెక్యూరిటీ అధికారి డ్రైవర్స్ సెల్యూట్ చేసి డోర్స్ తెరిచారు .

చెల్లెళ్లు : దేవత - అక్కయ్య - అన్నయ్యలు మరియు మేమంతా ఒక వెహికల్లో ......
మిస్సెస్ కమిషనర్ : మీరు చెప్పాల్సిన అవసరం లేదు - మాకు ముందే తెలుసు - అయినా మీరంతా ఒక వెహికల్లో పట్టరు తెలుసా .......
దేవత - అక్కయ్య : అయితే మా ఒడిలో ప్రాణంలా కూర్చోబెట్టుకుంటాము అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ : సరిపోయింది అంటూ వైష్ణవి మమ్మీ - బామ్మలతోపాటు నవ్వుకుంటూ మరొక వెహికల్లో కూర్చున్నారు .

దేవత : చెల్లీ ....... తొలిసారి దేవాలయం లాంటి శరణాలయం కు వెళుతున్నాము - అందరిలా బయట స్వీట్స్ కాకుండా స్వయంగా మన చేతులతో పిండివంటలు చేసుకుని వెళ్లి ఉంటే బాగుండేది కదూ ......
అక్కయ్య : ప్చ్ ...... అవును అక్కయ్యా చాలా బాగుండేది - బామ్మా ...... దేవత కోరిక వినిపించిందా ? .
బామ్మ : వినిపించింది వినిపించింది చిట్టితల్లీ ...... , బుజ్జితల్లీ ...... మరొక రెండు వెహికల్స్ ఖాళీగా ఉన్నాయికదా - శరణాలయం చేరేటప్పటికి వాటి నిండా స్వీట్స్ ఉంటాయిలే - బుజ్జిహీరో చూసుకుంటాడు .
దేవత : పో బామ్మా ...... నేను ఆశపడ్డది ఇంటిలో వండే పిండివంటలు - స్వీట్స్ .......
బామ్మ : అక్కడకు వెళ్ళాక నువ్వే వచ్చి కౌగిలించుకుంటావులే ...... , నువ్వు ఆశపడినట్లు స్వీట్స్ తోపాటు ఏమైనా ఉండవచ్చు పదండి వెళదాము . అక్కడ దేవత - దేవకన్యల కోసం బుజ్జి భక్తులు వెయిటింగ్ ......
దేవత : పో బామ్మా ...... 
అవునవును బామ్మా ....... 
దేవత : బుజ్జిహీరో ...... అంటూ తియ్యదనంతో కోప్పడుతూనే నవ్వుకుని , వెహికల్లో కూర్చున్నారు . హాసినిని మధ్యలో వర్షిని - వైష్ణవిని తమపై కూర్చోబెట్టుకున్నారు .
తమ్ముడితోపాటు ముందు కూర్చోగానే నాలుగు వెహికల్స్ బయలుదేరాయి .

సరిగ్గా 12 గంటలకు శరణాలయం చేరుకున్నాము .
అందరూ : " అవ్వ అనాథ శరణాలయం " ........
వెహికల్లో ముందు కూర్చున్న నన్ను చూసి hi మహేష్ అంటూ పలకరించి మెయిన్ గేట్స్ పూర్తిగాతెరిచారు సెక్యూరిటీ ...... - లేడీ సెక్యూరిటీ అధికారి గారు నేరుగా లోపలికి పోనిచ్చారు .
తమ్ముడితోపాటు ముందు కారుదిగి దేవత ప్రక్కన డోర్ తెరిచేంతలో .......
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ....... , అవ్వలూ ....... రాత్రి నుండీ కలవరిస్తున్నారు కదా అన్నయ్య మహేష్ అన్నయ్య వచ్చారు అంటూ కాంపౌండ్ లోపల ఆడుకుంటున్న తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ...... అందరూ మొత్తం అందరూ వచ్చి చుట్టేశారు . అన్నయ్యా అన్నయ్యా ...... ఎలా ఉన్నారు ? ఎలా ఉన్నారు ? - ఆగ్రా నుండి వైజాగ్ లో అడుగుపెట్టిన క్షణం నుండీ మహేష్ మహేష్ అంటూ మిమ్మల్నే కలవరిస్తున్నారు .
Sorry లవ్ యు లవ్ యు తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ....... , నేను బానే ఉన్నాను కానీ టూర్ లో ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి .
ఫుల్ గా ఎంజాయ్ చేసాము అన్నయ్యా ....... , ఫ్లైట్ లో వెళ్లి ఫ్లైట్ లో వచ్చాము మా అన్నయ్య వలన .......
ష్ ష్ ష్ ...... నా వలన అంటే పెద్దమ్మకు కోపం వచ్చినా వస్తుంది - sorry sorry పెద్దమ్మా ....... పిల్లలు ఏదో ప్రేమతో అన్నారు పట్టించుకోకండి అంటూ మొక్కుకున్నాను .
వెహికల్లో ఉన్న అక్కయ్య - చెల్లెళ్లు ....... ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .

పిల్లలూ ....... మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం .......
పిల్లలు : ఇంత సంతోషంతో అడిగారు అంటే ఖచ్చితంగా మా అన్నయ్య దేవత - బామ్మ వచ్చి ఉంటారు .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... , మన దేవతతోపాటు మన అక్కయ్య - మీకు కాబోవు ఫ్రెండ్స్ వచ్చారు చూడండి అంటూ వెహికల్ డోర్ తెరిచాను .
నావైపే చిరుకోపంతో చూస్తూ దిగిన దేవతను - అక్కయ్యను - చెల్లెళ్లను పరిచయం చేశాను . అమ్మో ..... డేంజర్ అంటూ గుంపులోనుండి బయటపడ్డాను . నాకోసం వస్తున్న అవ్వల దగ్గరకే పరుగునవెళ్లి పాదాలకు నమస్కరించాను - అవ్వలు ..... ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు .
పిల్లలు : మేడం - అక్కయ్యా - ఫ్రెండ్స్ అంటూ పలకరించారు .
దేవత : నేను ముందే తెలుసా ....... ? .
పిల్లలు : రండి మేడం అంటూ అందరినీ కొత్తగా పూర్తయిన బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లారు . 
దేవత - అక్కయ్య : పెద్దమ్మ నిలయం ....... 
అవును పెద్దమ్మ నిలయం ...... , అన్నయ్యనే ఈ పేరుని పెట్టారు అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు . పెద్ద హాల్ చుట్టూ దేవత ఫోటోలు : దేవత చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిలకు టీచ్ చేస్తున్న ఫోటోలు - బామ్మతో ఉన్న ఫోటోలు - నాతో కలిసి నవ్వుతున్న ఫోటోలు - నాపై కోప్పడుతున్న ఫోటోలు ....... 
పిల్లలు : పెద్దమ్మ నిలయం లోపల కొలువైన మా అన్నయ్య దేవత ....... - మేము టూర్ కు వెళ్లడం వలన సరిపోయింది కానీ లేకపోతే పెద్దమ్మ నిలయం గోడలు కూడా సరిపోయేవి కావు - మేము వచ్చేసాము కదా ఇక నుండీ మా అక్కయ్య , ఫ్రెండ్స్ ఫోటోలు కూడా ఉంటాయి - ఫ్రెండ్స్ ...... మీరు అదిగో ఆఫోటోలలో స్టూడెంట్స్ అందరి మధ్యన ఉన్నారు చూడండి . 
చెల్లెళ్లు : అక్కయ్యను కలవకముందే అన్నయ్య మొబైల్లో మేంఉన్నాము అన్నమాట అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్య - చెల్లెళ్లు : Wow wow బ్యూటిఫుల్ లవ్లీ స్వర్గంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది అంటూ సంతోషంతో వెళ్ళి దేవత - నాకు ముద్దులు కురిపిస్తూ పులకించిపోతున్నారు .
దేవత : ఆనందబాస్పాలను తుడుచుకుని , పిల్లలూ ...... ఫోటోలన్నింటినీ మీఅన్నయ్యనే ఉంచారా ? .
పిల్లలు : మీ అనుమతి లేకుండా వద్దు అన్నారు - మేము ఊరికే ఉంటామా ...... అన్నయ్య మొబైల్ నుండి తీసుకుని ఇలా సెట్ చేసాము , మీరంటే అన్నయ్యకు ఎంత ప్రాణం గౌరవమో - మాకు ...... మా అన్నయ్య అంటే అంత ప్రాణం కాబట్టి మా అన్నయ్య పెదాలపై చిరునవ్వులు పూయించేలా ఈ నిర్ణయం తీసుకున్నాము . మేమంతా ఇలా సంతోషంతో ఉన్నామంటే కారణం అన్నయ్యనే ....... , చదువుకుంటూనే కష్టపడి పనిచేస్తూ సంపాదించిన డబ్బునంతా మాకే ఇచ్చేసేవారు - ఆ విషయం తెలిసి దైవం లాంటి పెద్దమ్మ మా బాగోగులన్నీ చూసుకుంటున్నారు - బస్సు కూడా ఎక్కే స్థాయిలేని మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు - అన్నయ్యను కూడా రమ్మంటే ....... దేవతకు - బామ్మకు తోడుగా ఉండాలి డ్యూటీ కూడా ఉండనే ఉంది , హ్యాపీగా వెళ్ళిరండి , మీరు ఆనందిస్తే ఈ అన్నయ్య ఆనందించినట్లే అంటూ సంతోషంతో పంపించారు .
ప్రతీ ఫోటో ముందు అక్కయ్య - చెల్లెళ్లు ...... పిల్లలతోపాటు సెల్ఫీలు తీసుకుని ఆనందంతో పరవశించిపోతున్న దేవత దగ్గరికివచ్చి , అక్కయ్యా ...... ఎంతసేపైనా ఇక్కడే ఉండిపోవాలని ఉంది అంటూ చెరొకవైపు హత్తుకున్నారు .
పిల్లలు : ఇది మన శరణాలయం అక్కయ్యా - ఫ్రెండ్స్ మీఇష్టం ........
లవ్ యు పిల్లలూ ........

అంతలో లేడీ సెక్యూరిటీ అధికారి డ్రైవర్స్ వచ్చి , మేడమ్స్ ...... మీరు తీసుకొచ్చిన పిండివంటల బాక్సస్ - కొత్త బట్టలు - బుక్స్ బ్యాగ్స్ ....... అంటూ హాల్లో కొండలు కొండలుగా పేర్చి వెళ్లిపోయారు .
అక్కయ్య : మా అక్కయ్య దేవత కాబట్టి అలా కోరుకున్న వెంటనే ఇలా తీరిపోయింది అంటూ సంతోషంతో ముద్దులుపెట్టారు .
దేవత : వెళ్లి సిల్వర్ బాక్సస్ ఓపెన్ చేసి చూస్తే స్వయంగా వండినట్లుగా గారెలు - బొబ్బట్లు - కుడుములు - చక్కిలాలు ....... ఇలా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పిండి వంటలు నిండుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయి చెల్లీ ...... ఎలా ? .
అక్కయ్య : నన్ను అడుగుతున్నారా ? , వెహికల్లో మీ ప్రక్కనే కూర్చున్నాను - బామ్మనే అడగాలి .
దేవత : అవునవును ....... , ముందు పిల్లలు ఆరగించేలా చూడాలి అంటూ ఆప్యాయంగా పిలిచి ప్రేమతో స్వయంగా అందించి ఆనందానుభూతిని పొందారు - చెల్లెళ్ళూ .......
లవ్ టు అక్కయ్యా - దేవతా అంటూ ప్రేమతో అందించారు .
పిల్లలు లవ్ యు లవ్ యు మేడం - లవ్ యు అక్కయ్యా - లవ్ యు ఫ్రెండ్స్ అంటుంటే ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . 
అక్కయ్య : పిల్లలూ ....... మన దేవత స్వీట్స్ తోపాటు వీటన్నింటినీ మీకోసమే తీసుకిచ్చారు - ఎవరికి ఇష్టమైనవి వారు తీసుకోండి .
పిల్లలు : లవ్ యు దేవతా ........
దేవత : పిల్లలూ ...... నేను మాత్రమే కాదు మీఅక్కయ్య - ఫ్రెండ్స్ కూడా .......
అక్కయ్య : దేవత అంటే మనమంతా అని వాళ్లకు తెలుసులే అక్కయ్యా .......
పిల్లలు : Yes yes అంటూనే తింటూ సంతోషంతో కేకలువేస్తున్నారు . భోజన సమయానికి రుచికరమైన స్వీట్స్ - స్నాక్స్ ....... సూపర్ గా ఉన్నాయి .
అవునా అంటూ దేవత - అక్కయ్య - చెల్లెళ్లు అందుకుని రుచి చూసి మరొకచేతితో మరొకటి అందుకుని తింటూ చిరునవ్వులు చిందిస్తూ పిల్లలతోపాటు బయటకువచ్చారు .

చెట్టుకింద అవ్వలిద్దరూ ....... నా చేతులను పట్టుకుని కూర్చుని సంతోషంతో మాట్లాడుతూ ఉండటం , బామ్మలు - మిస్సెస్ కమిషనర్ - వైష్ణవి మమ్మీ ప్రక్కనే కూర్చుని చూసి మురిసిపోతుండటం చూసి ........
దేవత - అక్కయ్య వాళ్ళతోపాటు చెల్లెళ్లు లోపలికివెళ్లి ఒక బాక్స్ లో అన్నిరకాల పిండివంటలూ తీసుకుని , మిగతావన్నింటినీ పిల్లలకు చేర్చి మాదగ్గరికి వచ్చారు .

బుజ్జిమహేష్ పెదాలపై తియ్యదనం చూస్తుంటేనే అర్థమైపోతోంది , తన ప్రాణమైన దేవత వస్తోందని , నువ్వేనా తల్లీ ....... నిన్ను కలిసిన తరువాతనే బుజ్జిమహేష్ పెదాలపై చిరునవ్వులు చూసాము - మా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లీ అని దీవించారు అవ్వలు .......
అవును అవ్వలూ అంటూ అక్కయ్య - చెల్లెళ్లు , అవ్వల బుగ్గలపై ముద్దులుపెట్టి , నాకు రెండువైపులా కూర్చున్నారు . 
అవ్వలూ ....... అక్కయ్య - చెల్లెళ్లను కూడా ఆశీర్వదించండి , ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా ........
అవ్వలు : మా మహేష్ పెదాలపై చిరునవ్వులు ...... వీరందరి వలన అన్నమాట - చల్లగా ఉండండి తల్లులూ ........
అవ్వలూ ....... నా పెదాలపై చిరునవ్వులు చిగురింపచేసినట్లుగానే మన అనాథ శరణాలయంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్నీ అనాథ శరణాలయంలోని పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయించడానికే ఇక్కడకు వచ్చారు మేడం - అక్కయ్య - చెల్లెళ్లు ........

దేవత : ఇంతమంది అనాథ పిల్లలను ప్రాణంలా చూసుకుంటున్న మీరు నిజమైన దేవతలు అంటూ అవ్వల పాదాలను స్పృశించి , అవ్వలతోపాటు అందరికీ స్వీట్స్ అందించారు . 
చెల్లెళ్లు : అన్నయ్యా ....... మాటల్లోనే డాడీ వచ్చారు - ఈరోజుతో అన్నయ్య చెప్పినట్లు మా మేడం - అక్కయ్య ..... దేవత - దేవకన్యలు అయిపోతారు అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవెళ్లి , సర్ చేతిలోని పెద్ద బ్యాగును అందుకుని చెరొక చేతితో పట్టుకునివస్తున్నారు .
వెంటనే వెళ్లి , చెల్లెళ్ళూ ...... నాకు ఇవ్వండి బరువుగా ఉందేమో .......
చెల్లెళ్లు : అమ్మో మా బుజ్జిదేవుడితో మొయిస్తే ఇంకేమైనా ఉందా ...... ? , నో నో నో అంటూ ఇష్టంతోనే మోసుకునివచ్చారు . మేడం కాదు కాదు లవ్ యు లవ్ యు దేవతా - అక్కయ్యా ...... మీ చేతులతో ఇవ్వండి .
కమిషనర్ సర్ : అవంతికా గారూ ...... మీ అకౌంట్ అంటూ బుక్ అందించారు .
బుక్ లో దేవత - అక్కయ్య - చెల్లెళ్ళ పేర్లు ఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో అక్కయ్యకు - చెల్లెళ్లకు చూయించారు .

అవ్వలు : ఈ బ్యాగు ఏమిటి బుజ్జితల్లులూ ........
చెల్లెళ్లు : అన్నయ్య - మాలానే ...... ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ప్రతీ ఒక్కరి పెదాలపై చిరునవ్వులు చిందింపజేసే మార్గం అవ్వలూ ....... అంటూ బ్యాగు ఓపెన్ చేశారు .
అవ్వలు : ఇంత డబ్బా ...... 
చెల్లెళ్లు : అవును మొత్తం మన శరణాలయానికే అవ్వలూ ....... , దేవత - అక్కయ్య ప్రేమతో ఇస్తున్నారు .
దేవత : చెల్లెళ్ళూ ....... మొదటిది బుజ్జిదేవకన్యలైన మీరే ఇవ్వాలి అదే మాకు ఆనందం - చెల్లీ ........
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ...... , అంతకంటే ఆనందం ఏముంటుంది .
చెల్లెళ్లు : హమ్మయ్యా ...... , అన్నయ్య అనాథ శరణాలయానికి అన్నయ్య - మేము మాత్రమే ఇవ్వాలని ఆశపడ్డాము - పెద్దమ్మనూ ప్రార్థించాము అలానే జరిగింది అంటూ కొంటె నవ్వులతో నన్ను హత్తుకున్నారు .
దేవత : అమ్మో అమ్మో .......
అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా చెల్లెళ్ళూ ...... అంటూ దేవతను రెండుచేతులతో చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ ....... , వాళ్లకు అన్నయ్య - అన్నయ్యకు వాళ్ళు , ఇక ఎవ్వరూ అవసరం లేదు వాళ్లకు ....... , నేను చెబుతూనే ఉన్నాను కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు .
దేవత : ఫక్కున నవ్వేశారు .
చెల్లెళ్లు : దేవత ok అన్నారు యాహూ ...... అన్నయ్యలూ రండి అంటూ ఐదుగురమూ కలిసి అవ్వలకు అందించాము .
అవ్వలు : ఇంత డబ్బు అవసరం లేదు తల్లులూ ........
దేవత - అక్కయ్య : ఇక్కడున్న పిల్లలు మాకు కుటుంబంతో సమానం , ఫుడ్ - కనీస అవసరాలకోసం ఎవ్వరివైపూ ఆశతో చూడకూడదు , అందరూ హెల్తీ ఫుడ్ తిని మంచి మంచి కాలేజ్స్ లో అందరి పిల్లల్లా చదువుకోవాలి .
థాంక్యూ మేడం - లవ్ యు అక్కయ్యా ....... , అవ్వలూ ...... 
చెల్లెళ్లు : అన్నయ్యా ....... ఒక్కసారి అవ్వల కళ్ళల్లో ఆనందబాస్పాలు చూడండి - ఈ క్షణంతో మేడం - అక్కయ్య ...... మీరు చెప్పినట్లుగా దేవతలు అయిపోయారు , ఇంకా మేడం అంటారు ఏమిటి ? - ఇలా భయపడితే కష్టం ....... , అవ్వలూ ......  దేవతలే స్వయంగా వచ్చి కష్టాలు తీరుస్తుంటే వద్దు అని ఏమాత్రం అనకూడదు - మీరు తీసుకున్నారు అంతే ఫైనల్ ...... - అన్నయ్యా ..... సేఫ్ గా లోపల పెడదాము రండి అంటూ పెద్దమ్మ నిలయం లోకి తీసుకెళ్లి రూమ్ లో జాగ్రత్తగా ఉంచి వచ్చాము . దేవతలూ - మమ్మీ ....... భోజనం రెడీ అయినట్లు వంట గదిలోనుండి ఘుమఘుమలు ....... , మా ఫ్రెండ్స్ ...... మనందరినీ లంచ్ కు ఆహ్వానించారు - డాడీ ...... ఇక్కడే భోజనం చేద్దాము .
కమిషనర్ సర్ : మీఇష్టం తల్లీ ...... 
అవ్వలు : మీకిష్టమైతే అందరమూ భోజనం చేద్దాము రండి తల్లులూ .......
దేవత - అక్కయ్య - అందరూ : లవ్ టు లవ్ టు అవ్వలూ ....... , మీ వెనుకే మేము అంటూ కొత్తగా రెడీ అయిన భోజనశాలకు చేరుకున్నారు . 
అక్కయ్య : అక్కయ్యా ...... ప్రతీ శరణాలయంలో ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది .
దేవత : చెల్లీ ...... ఈ డబ్బుతో మారితే చాలా చాలా సంతోషం . 
అక్కయ్య : అక్కయ్యా ...... మొత్తం శరణాలయాలకు ఈరోజునే డబ్బు చేరితే బాగుంటుంది .
దేవత : ఒక్కరోజులో ఎలా చెల్లీ ....... ? .
కమిషనర్ సర్ : ఆ సంగతి నాకు వదిలెయ్యండి దేవతలూ ....... 
దేవత : సర్ ....... ? .
కమిషనర్ సర్ : ప్రాణమైన అన్నయ్య కాబట్టి మాటలతో చెప్పారు - నేను కానీ మిమ్మల్ని అలా పిలవకపోతే ....... భూకంపం తెప్పిస్తారు తల్లులు .
అందరూ నవ్వుకున్నారు .
కమిషనర్ సర్ : స్టేట్ లో ఉన్న మొత్తం శరణాలయాలు - వృద్ధాశ్రమాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరించమని కంట్రోల్ రూమ్ కు ఆర్డర్ వేసాను , ఏ క్షణమైనా సమాచారం రావచ్చు - so మనం ఇక్కడ ఉండే గంటల్లో మీ అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసేయ్యవచ్చు , ఆ డబ్బు సక్రమంగా పిల్లలకూ - వృద్ధులకే ఖర్చు చేసేలా అక్కడి చీఫ్ సెక్యూరిటీ అధికారి ను చూసుకోమని చెబితే సరి ........
గుడ్ ఐడియా సర్ అంటూ దేవత - అక్కయ్య ఆనందించారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 06:06 PM



Users browsing this thread: 38 Guest(s)