30-12-2021, 06:06 PM
అక్కయ్యా - చెల్లెళ్లు ....... నా చుట్టూ చేరి , నా చేతిలోని మొబైల్ అందుకుని పైననే మెసేజస్ పంపి ఉండటం చూసి , సంతోషంతో లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించి పరవశించిపోతున్నారు .
అక్కయ్య : తమ్ముడూ ...... బామ్మకు కూడా పంపించావు .......
నా మొదటి ఎమోషన్ - మనందరి పెద్ద ప్రాణం బామ్మనే కదా అక్కయ్యా , బామ్మకు తెలియకుండా ఇప్పటివరకూ ఏమీ చెయ్యలేదు .
బామ్మ : మా బుజ్జిహీరో బంగారం అంటూ దిష్టి తీశారు .
అక్కయ్య : తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... అక్కడ దేవత సంతోషంలో ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారో చూద్దాము రండి .
దేవత : సర్ ....... అంటూ ఆనందబాస్పాలతో అడిగారు .
కమిషనర్ సర్ : అవంతిక గారూ ....... చివరగా ఒకేఒక మాట చెప్పాడు బుజ్జిదేవుడు - " ఈ బ్లాంక్ చెక్ అమౌంట్ ను అనాథ శరణాలయాలకు చేర్చి , కనీస అవసరాలు తీర్చుకోలేని పిల్లల పెదాలపై చిరునవ్వులు పూయించిన తరువాత మేడం - అక్కయ్యలు నిజమైన దేవతలుగా కొలవబడాలి - ప్రతీ అనాధ చిరునవ్వులో దేవత అక్కయ్య కనిపించాలి " అన్నాడు . మీరు రెడీగా ఉంటే ఇప్పుడే మన బుజ్జిదేవుడి కోరికను తీర్చేలా అడుగులువేద్దాము .
దేవత : ఉద్వేగానికి లోనౌతూ ఆనందబాస్పాలతో ప్రక్కనే ఉన్న అక్కయ్య గుండెలపైకి చేరారు . చెల్లీ ...... మనమంటే ఎందుకంత ఇష్టం .
బామ్మ : ఇష్టం కాదు బుజ్జితల్లీ ప్రాణం ...... ప్రాణం కంటే ఎక్కువ - మీరు అడిగితే ప్రాణాలైనా ఇవ్వడానికి క్షణం ఆలస్యం చెయ్యడు .
చెల్లెళ్లు : ఉమ్మా ఉమ్మా ..... అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లీ - అక్కయ్యా - బామ్మా ....... నేను చేస్తున్నది చాలా తప్పు - గిల్టీ ......
బామ్మ - మిస్సెస్ కమిషనర్ : నో నో నో ఆ మాటను నోటిలోనే ఆపేసెయ్యి - చెప్పాముకదా ఈ మాటను కనుక మన బుజ్జిదేవుడు విన్నాడంటే చాలా చాలా బాధపడతాడు అంటూ వెంటనే నోటిని మూసేసారు .
( లవ్ యు బామ్మా ....... )
కమిషనర్ సర్ : అవును అవంతిక గారూ ....... , నాకు తెలిసి తను స్వయానా ఈ గౌరవం ఆస్వాదించినదానికంటే - తన ప్రాణమైన మీరు గౌరవించబడటం తనకు మరింత సంతోషాన్ని ఇస్తున్నదేమో ........
అవునవును ........
అందరితోపాటు దేవత నావైపు చూసారు - అక్కయ్య అయితే లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సంతోషంతో పెదాలను కదిలిస్తూనే ఉన్నారు .
అదే అదే కమిషనర్ సర్ చెప్పినది అక్షరాలా సత్యం - ఒక్కొక్కసారి మనల్ని పొగిడించుకోవడం అభినందించుకోవడం కంటే మన ప్రాణం కంటే ఎక్కువైన వారు ఆ అదృష్టాన్ని ఆస్వాధిస్తుంటే మరింత ఆనందం కలుగుతుంది ఇక్కడ అంటూ హృదయాన్ని చూయించాను .
మొదట చెల్లెళ్లు ఆ వంటనే మిస్సెస్ కమిషనర్ - బామ్మలు - సర్ ....... చప్పట్లు కొట్టారు - చిన్నవాడైనా కరెక్ట్ గా చెప్పాడు ఎంతైనా బుజ్జిదే ...... బుజ్జిహీరో కదా ....
మిస్సెస్ కమిషనర్ : చూడు చెల్లీ ...... మనసులో ఏమీ పెట్టుకోకుండా బుజ్జిదేవుడు కోరుకున్నట్లుగా మనఃస్ఫూర్తిగా ఆచరించి బుజ్జిదేవుడిని ఆనందపెట్టడం నీకు ఇష్టం లేదంటే చెప్పు - నువ్వు చెప్పినట్లుగానే తప్పుచేస్తున్నట్లుగా నువ్వే ఫీల్ అయ్యి మనందరి బుజ్జిదేవుడిని బాధపెట్టు ........
దేవత : నో నో నో బుజ్జిదేవుడు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి - మనవలన ఏమాత్రం బాధపడకూడదు - చెల్లీ ...... నీకు ok కదా ......
అక్కయ్య : మాఅక్కయ్య మాటే నా మాట అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , సంతోషంతో కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : యాహూ ....... దేవత - అక్కయ్య ఒప్పుకున్నారు అంటూ నన్ను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : అయినా ఒప్పుకున్నవాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటే మీరు ..... మీ అన్నయ్యకు ముద్దులుపెడతారేంటి , ఏ సంతోషం కలిగినా మీ అన్నయ్యతోనే పంచుకోవడం ఏమీ బాగోలేదు అంటూ నవ్వుతూ దేవత - అక్కయ్యను హత్తుకున్నారు . శ్రీవారూ ....... బుజ్జిదేవుడి కోరికను ఈ దేవత - దేవకన్యలతో ఇప్పుడే ప్రారంభించబోతున్నాము . ఇంతకూ బ్లాంక్ చెక్ పై ఎంత అమౌంట్ రాయబోతున్నారు నాకైతే తెగ టెన్షన్ గా ఉంది .
దేవత - అక్కయ్య : అనాథ శరణాలయాలను బట్టి ........
కమిషనర్ సర్ : ఇంతకూ మన రాష్ట్రంలో ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటూ గూగుల్ చేస్తున్నారు .
సర్ అనాధనైన నన్ను అడగండి చెబుతాను అంటూ స్టేట్ వైడ్ అనాథ శరణాలయాల లిస్ట్ తోపాటు ప్రతీ అనాథ శరణాలయంలో పిల్లల కష్టాలు - రిక్వైర్మెంట్స్ ...... గుక్కతిప్పుకోకుండా చెప్పాను .
అక్కయ్య - చెల్లెళ్లు : తమ్ముడూ - అన్నయ్యా ....... అంటే మీరుకూడా అంటూ కళ్ళల్లో చెమ్మతో అడిగారు .
లేదు లేదు అక్కయ్యా - చెల్లెళ్ళూ ........ మా శరణాలయంలో నేను యువరాజులా పెరిగాను .
బామ్మ : చిట్టితల్లీ - బుజ్జితల్లులూ ....... మీ తమ్ముడు - అన్నయ్య అన్నీ కష్టాలనూ .........
బామ్మా బామ్మా ....... అంటూ వెళ్లి నోటిని మూసాను .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ కన్నీళ్ళతో వచ్చి హత్తుకున్నారు .
చెల్లెళ్ళూ ....... బామ్మను - దేవతను - అక్కయ్యను - మిమ్మల్ని కలిశాక నా ప్రపంచమే స్వర్గంలా మారిపోయింది బాధపడకండి అంటూ కన్నీళ్లను తుడిచి , బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నవ్వించాను .
అప్పటివరకూ అక్కయ్య కన్నీళ్ళతో దేవతను ప్రాణంలా హత్తుకుని చివరికి నవ్వుకున్నారు .
దేవత : sorry బుజ్జిహీరో కొట్టినందు .......
నో నో నో మేడం ....... , నా దేవ ...... మా మేడం ప్రతీ దెబ్బా స్వర్గమే కదా - ఇంకొకటి కొట్టినా హ్యాపీనే అంటూ దగ్గరకువెళ్లి బుగ్గను చూయించాను .
దేవత : నువ్వు - నీ అల్లరి మారదు అంటూ నవ్వుకుని అక్కయ్యను సంతోషంతో కౌగిలించుకున్నారు .
బుజ్జిదేవుడి కోరికను మన బుజ్జిహీరో ముందుకు తీసుకెళుతున్నాడు చాలాచాలా సంతోషం - బుజ్జిహీరో లెక్కల ప్రకారం అనాథ శరణాలయానికి రెండు కోట్ల చొప్పున మొత్తం అమౌంట్ బ్లాంక్ చెక్ పై రాసిస్తే డ్రా చేసుకుని వచ్చేస్తాను - వెంటనే అమలుపరచవచ్చు .
దేవత : సర్ ...... మధ్యాహ్నం లంచ్ అక్కయ్యా వాళ్ళింట్లో చేస్తామని మాటిచ్చాము - బిరియానీ వండటానికి అక్కడికే వెళుతున్నాము .
వైష్ణవి మమ్మీ : చెల్లీ చెల్లీ ....... లంచ్ ను డిన్నర్ కు పోస్ట్ ఫోన్ చేద్దాము - గుమ్మం దగ్గర అన్నీ విన్నాను . మొదట బుజ్జిదేవుడి కోరికను తీరుద్దాము - ఆ కోరిక ప్రకారం మా చెల్లెలిద్దరూ దేవతలుగా .......
అక్కయ్యా అక్కయ్యా ...... ప్లీజ్ ప్లీజ్ అంటూ సిగ్గుపడ్డారు దేవత - అక్కయ్య ......
ముచ్చటేసి హృదయం పై చేతినివేసుకుని ప్రాణంలా చూస్తుండిపోయాను .
అన్నయ్యా అన్నయ్యా ఎంజాయ్ ఎంజాయ్ ........ , కానీ మీరు అనాథ శరణాలయాల గురించి తడబడకుండా చెబుతుంటే అందరమూ అవాక్కైపోయాము సూపర్ కేక అంటూ హత్తుకుని ముద్దులుపెట్టారు .
హాసినీ - వర్షిణీ ....... నేనైతే షాక్ .......
దేవత : నేనుకూడా .......
చెల్లెళ్లు : మేడం - అక్కయ్యా ....... మొదట అన్నయ్య పెరిగిన అనాథ శరణాలయానికే వెళదాము ప్లీజ్ ప్లీజ్ ........
దేవత - అక్కయ్య నవ్వుకుని , దీనికి ప్లీజ్ ఎందుకు చెల్లెళ్ళూ ....... సంతోషమైనదే చెప్పారుకదా ఆర్డర్ వెయ్యండి .
లవ్ యు లవ్ యు మేడం అంటూ హాసినితోపాటు వైష్ణవి - వర్షిణి నాకు ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : అదిగో మళ్లీ మీ అన్నయ్యకే ముద్దులు ....... , ok అన్నది మీ మేడం - అక్కయ్య కదా ........
దేవత - అక్కయ్యతోపాటు అందరూ నవ్వేశారు .
వర్షిని - వైష్ణవి : మేడం - అక్కయ్యా ...... మమ్మల్ని కూడా పిలుచుకునివెళ్లండి ప్లీజ్ ప్లీజ్ .......
దేవత - అక్కయ్య : మీరు లేకుండానా ? , మీ మమ్మీ నో అన్నదంటే గదిలోకి వదిలి తాళం వేసుకుని వెళ్లిపోదాము అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . అక్కయ్యా ...... అందరమూ వెళుతున్నాము మీరుకూడా వస్తే బాగుంటుంది .
వైష్ణవి మమ్మీ : బుజ్జిహీరో అదే అదే బుజ్జిదేవుడి స్వచ్ఛమైన కోరిక ప్రకారం మరికొద్దిసేపట్లో దేవతలుగా రూపాంతరం చెందే మా ప్రియమైన చెల్లెళ్లకు సెక్యూరిటీగా నేను లేకపోతే ఎలా ....... - మీరు నో అన్నా వచ్చేస్తాను అని నవ్వించారు . చెల్లెళ్ళూ ...... ఇలా వెళ్లి అలా యూనిఫార్మ్ లోకి మారి వచ్చేస్తాను అని వెళ్లారు .
కమిషనర్ సర్ : అవంతిక గారు - కావ్యా ....... మన బుజ్జిహీరో లెక్కలప్రకారం బ్లాంక్ చెక్ పై ఆ మొత్తం అమౌంట్ ను మీ చేతులతో రాసిస్తే బ్యాంకుకు వెళ్లి మీ ఇద్దరి పేర్లపై అకౌంట్ ఓపెన్ చేసి , వైజాగ్ సిటీలోని చిన్న - పెద్ద అనాథ శరణాలయాలకు అందివ్వబోతున్న అమౌంట్ ను తీసుకొచ్చేస్తాను .
దేవత : అక్కయ్య చెవిలో గుసగుసలాడారు .
అక్కయ్య : మా అక్కయ్య నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు - దేవత ఏమిచేసినా లోకకల్యాణం కోసమే కదా ........
దేవత : చెల్లీ ...... అంటూ సిగ్గుపడుతూనే లవ్ యు చెప్పారు . సర్ ...... మా పేర్లపై కాకుండా బుజ్జిదేవుడు మరియు చెల్లెళ్ళ పేర్లతో అకౌంట్ తెరవండి .
కమిషనర్ సర్ : అలాచేస్తే బుజ్జిదేవుడు బాధపడతాడు - అందరూ సంతోషించేలా మీ పేర్లు - బుజ్జిదేవుడు మరియు మీ బుజ్జిచెల్లెళ్ల అందరి పేర్లపై అకౌంట్ తీరుస్తాను.
దేవత : సర్ ....... పిల్లలు , వాళ్ళ అన్నయ్య పేరు లేకపోతే మనపై కోప్పడతారేమో ........
అన్నయ్య పేరు add చేసేశారుకదా ఎప్పుడో హ్యాపీ .........
దేవత : ఆశ్చర్యంగా చూసారు .
అక్కయ్య : అదే అక్కయ్యా ...... బుజ్జిదేవుడు అందరికీ బుజ్జిదేవుడే కదా , బుజ్జిదేవుడి పేరు ఉంటే బుజ్జిహీరో పేరు కూడా ఉన్నట్లే అని చెల్లెళ్ళ అభిప్రాయం .......
చెల్లెళ్లు : అవునవును అంతే అంతే ........
దేవత : హమ్మయ్యా ....... , మీ అన్నయ్య పేరు చెప్పలేదు అని నాపై కొప్పడతారేమోనని భయపడ్డాను . (అందరూ నవ్వుకున్నారు) చెల్లెళ్ళూ ...... మీ పెన్ తో బ్లాంక్ చెక్ పై అమౌంట్ రాయాలని ఆశపడుతున్నాను .
చెల్లెళ్లు : లవ్ యు మేడం అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి వర్షిని - వైష్ణవి ఇంటికి పరిగెత్తి పౌచ్ తీసుకొచ్చి అందించారు .
దేవత : ఇంత సంతోషమైన మాట చెప్పినా ...... , ముద్దులు మాత్రం మీ అన్నయ్యకే అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు మేడం - లవ్ యు అక్కయ్యా అంటూ ముద్దులు కురిపించారు .
దేవత - అక్కయ్య : లవ్ యు soooooo మచ్ - హలో బుజ్జిహీరో గారూ ...... టోటల్ అమౌంట్ ఎంతో మరొకసారి చెబితే ......
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అమౌంట్ మాత్రమే కాదు అనాథ శరణాలయాల నుండీ మొత్తం చెప్పండి అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు ఇలా ప్రాణమైన ముద్దులుపెట్టి అడిగితే చెప్పకుండా ఏ అన్నయ్య అయినా ఉంటాడా ...... లవ్లీ కిస్సెస్ ......
" మన స్టేట్ లో ఉన్న అనాథ శరణాలయాలు - వృద్ధాశ్రమాలు : *** ...... మొదలుకుని మొత్తం వివరించాను "
లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్లు ఆనందిస్తుండగానే ........
ఒక్కొక్క శరణాలయానికి - వృద్ధాశ్రమానికి 5 crores చొప్పున టోటల్ అమౌంట్ *** crores చెల్లీ , నేను అమౌంట్ రాస్తాను - నువ్వు వర్డ్స్ లో రాయి .......
5 క్రోర్స్ ....... ? అంటూ సంతోషం పట్టలేక చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెట్టాను .
అక్కయ్య : దేవత రాస్తేనే బాగుంటుంది .
దేవత : దేవత ఆర్డర్ .......
అక్కయ్య : అయితే ok అంటూ నావైపు ప్రాణంలా చూస్తూనే దేవతకు ముద్దుపెట్టి వర్డ్స్ లో రాశారు .
దేవత : లవ్ యు చెల్లీ ఉమ్మా ...... , పిల్లలూ ...... మీ డాడీ కి ఇవ్వండి - ఊ ఊ కానివ్వండి మీ అన్నయ్యకు చూయించకుండా ఇవ్వరని తెలుసులే ........
చెల్లెళ్లు నవ్వుకుని అన్నయ్యా అన్నయ్యా అంటూ చూయించి , డాడీ - అంకుల్ అంటూ అందించారు . డాడీ డాడీ ........
కమిషనర్ సర్ : 5 - 5 crores .........
దేవత : సర్ ....... ఎక్కువ అవుతుందా ? , సీఎం ఆఫీస్ నుండి సమస్య ......
కమిషనర్ సర్ : నో నో నో 5 క్రోర్స్ ..... wow అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతూ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు . సీఎం సర్ బ్లాంక్ చెక్ ఇచ్చారు అంటేనే మన ఇష్టం అని - అదికూడా ఇంత మంచిపనికోసం అనితెలిస్తే వెంటనే కాల్ చెయ్యడమే కాదు మళ్లీ స్వయంగా వచ్చి కలిసినా కలుస్తారు . మన బుజ్జిదేవుడు ఎంత ఆనందిస్తున్నాడో ఊహించుకుంటేనే చాలా చాలా హ్యాపీగా ఉంది .
దేవత : ఎంత ఆనందిస్తాడో కనులారా చూడాలని ఉంది కమిషనర్ సర్ .......
కమిషనర్ సర్ : కనులారా ...... ? .
చెల్లెళ్లు : దానికే అంత కంగారుపడతారు ఏంటి డాడీ ....... , మేడం ...... మా అన్నయ్య ఆనందాన్ని చూడండి బుజ్జిదేవుడి ఆనందాన్ని చూసినట్లే .......
అక్కయ్య : అవును అక్కయ్యా ....... , తమ్ముడు పెరిగిన శరణాలయానికి 5 క్రోర్స్ అని తెలిసేసరికి ఎంత ఆనందిస్తున్నాడో చూడండి వదిలితే డాన్స్ చేసేలా ఉన్నాడు .
మేడం ...... చెప్పానుకదా మీరు నిజంగా దేవతని , ల ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ ఆనందంతో చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెడుతూనే ఉన్నాను - చెల్లెళ్లతోపాటు వెళ్లి బామ్మా ....... చాలా సంతోషంగా ఉంది అంటూ హత్తుకున్నాను .
దేవత :హ్యాపీనెస్ మేము ఇస్తే ..... , మీ చెల్లెళ్లు ఏమో నీకు - నువ్వేమో ...... మీ చెల్లెళ్లకు బామ్మకు ముద్దులు ........
మీరు కోప్పడరంటే దేవతకు ముద్దులుపెట్టడానికి నేనెప్పుడో రెడీ .......
దేవత : నో నో నో ...... , సంతోషంలో ఏమి మాట్లాడాను అంటూ అక్కయ్య గుండెలపైకి చేరి సిగ్గుపడుతున్నారు .
ఆఅహ్హ్ ........
కమిషనర్ సర్ : ఆనందించి , శ్రీమతిగారూ ....... మీరు రెడీ కిందకువచ్చేలోపు మీకోసం వెహికల్స్ రెడీ చేసి , నేను బ్యాంకుకువెళ్లి పని పూర్తిచేసుకుని అటునుండి ఆటే అమౌంట్ తో బుజ్జిహీరో అనాథ శరణాలయానికి వచ్చేస్తాను .
సర్ ....... "అవ్వ అనాథ సరణాలయం " .
కమిషనర్ సర్ : Ok బుజ్జిహీరో ....... , తల్లీ ...... బై అనిచెప్పి వెళ్లారు .
మిస్సెస్ కమిషనర్ : రెడీ అవ్వడం ఏమిటి శ్రీవారూ ....... , మేమెప్పుడో రెడీ ...... , ఇదిగో వచ్చేస్తున్నాము .
అక్కయ్య : దేవత బుగ్గపై ముద్దుపెట్టి , బామ్మ గుండెలపైకి చేరారు . బామ్మా ...... డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటూ అందమైన సిగ్గుతో చెప్పారు .
మళ్లీ కార్పించేశాడా ....... ? , బయటే కదా ...... ? , చిలిపి బుజ్జిదేవుడు - తెలియకుండానే చెయ్యాల్సినవన్నీ చేసేస్తున్నాడు - అందుకే దేవత ...... ఇడియట్ అని ప్రేమతో తిట్టేది .
అక్కయ్య : హి హి హి ....... , అవునుబామ్మా ...... , లోపల మొత్తం తడిచిపోయింది .
మిస్సెస్ కమిషనర్ : మరి అప్పటి నుండీ అలానే ఉన్నావా చెల్లీ ....... ? .
అక్కయ్య : తమ్ముడు వలన కదా హాయిగా ఉంది అక్కయ్యా ...... , ఈరోజంతా ఇలానే ఉండాలని ఆశ కానీ తమ్ముడు పెరిగిన అనాథ శరణాలయానికి వెళుతున్నాము కదా - తమ్ముడి పెరిగిన శరణాలయం అంటే దేవాలయంతో సమానం - దేవాలయంలోకి ఇలా ........
మిస్సెస్ కమిషనర్ : మా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
బామ్మ : చిట్టితల్లీ లోపలికివెళ్లి ........
అక్కయ్య : తెలుసు బామ్మా ....... , దైవమైన పెద్దమ్మను - ప్రాణం కంటే ఎక్కువైన నా తమ్ముడిని తలుచుకోవాలి . డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటూ కాస్త దూరంగా ఉన్న నావైపు కన్నుకొట్టారు .
చెల్లెళ్లు : అక్కయ్యా ...... డ్రెస్ చేంజ్ అని వినిపించింది - ప్లీజ్ ప్లీజ్ వద్దు అక్కయ్యా , ఈ లంగావోణీలో అన్నయ్య చెప్పినట్లు దేవకన్యలా ఉన్నారు - అన్నయ్యకు కూడా బాగా నచ్చింది అంటూ కదలనీకుండా హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ ....... , ఈ డ్రెస్ ను వదిలి మీ అన్నయ్యకు మరింత నచ్చేలా పట్టు లంగావోణీ వేసుకుందామని ........
చెల్లెళ్లు : యాహూ ....... అయితే రండి అక్కయ్యా మేమే తీసుకెళతాము అని ఒక్కొక్క చేతిని అందుకుని , మరొక చేతులతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి గదివైపుకు తీసుకెళ్లారు .
అక్కయ్య : బామ్మా ....... పట్టు లంగావోణీ కావాలి .
బామ్మ : అయితే ఏమిచెయ్యాలో నీకు చెప్పనవసరం లేదుకదా ........
అక్కయ్య : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... ఒక్క నిమిషం అంటూ ఆగి , వెనక్కు నాదగ్గరికివచ్చి కౌగిలించుకున్నారు - తమ్ముడూ ...... పెద్దమ్మకు చెప్పి ఆ గదిలోని బెడ్ పై పట్టు లంగావోణీ ఉండేలా చూడు అంటూ ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ చెల్లెళ్లతోపాటు గదిలోకివెల్లారు . గదిలోనుండి యాహూ ....... లవ్ యు లవ్ యు తమ్ముడూ - బామ్మా అంటూ సంతోషమైన కేకలు వినిపించాయి ( చెల్లెళ్ళ కేకలు కూడా ) , అక్కయ్యా ...... 15 మినిట్స్ ........
చెల్లెళ్లకు కూడా అన్నమాట , థాంక్యూ పెద్దమ్మా ....... అని తలుచుకున్నాను .
అక్కయ్య : టేక్ your own టైం చెల్లీ ....... , మనకు కావాల్సినంత సమయం ఉంది - నువ్వు చెప్పినట్లు శరణాలయం అంటే దేవాలయం తో సమానం మేము కూడా పవిత్రంగా రెడీ అవుతాము అంటూ అన్నీ గదులలోకి వెళ్లి అక్కయ్య లానే సంతోషంతో లవ్ యు బామ్మా అని కేకలువేశారు .