Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సెక్యూరిటీ అధికారి సైరెన్స్ తో సెక్యూరిటీ అధికారి వెహికల్స్ తోపాటు మధ్యలో మూడు govt వెహికల్స్ వచ్చి ఆగాయి . సెక్యూరిటీ అధికారి వెహికల్స్ నుండి సెక్యూరిటీ ఆఫీసర్లు కిందకుదిగి బయటకువచ్చిన కమిషనర్ సర్ కు సెల్యూట్ చేసి అక్కడక్కడా పొజిషన్స్ లో నిలబడ్డారు . 
10 నిమిషాలకు దేవత ...... పట్టుచీరలో - అక్కయ్య ...... లంగావోణీలో - చెల్లి ...... పరికిణీలో బయటకు రాగానే అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . అక్కయ్యా ....... మోస్ట్ బ్యూటిఫుల్ ........
ముగ్గురూ తియ్యదనంతో నవ్వుతూనే ఉన్నారు .
చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు ఒకేసారి సెల్యూట్ చేశారు .
దేవత - అక్కయ్య : కమిషనర్ సర్ కు అయిఉంటుంది అనిచూస్తే ఎక్కడా సర్ లేరు - Ok ok మా బుజ్జిచెల్లికి సెల్యూట్ చేసారన్నమాట ........
హాసిని ...... నా వైపు చూసి సంతోషంతో నవ్వుకుంది . అక్కయ్యా - మేడం కాదు కాదు దేవత - దేవకన్య ....... ఎవరికి సెల్యూట్ చేశారో మరికొద్దిసేపట్లో మీకే తెలుస్తుందిలే ........
అక్కయ్యకు అర్థమైనట్లు అవునవును తెలుస్తుంది తెలుస్తుంది అంటూ దేవత - చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
హాసిని : మేడం - అక్కయ్యా ...... మనకోసమే ఈ వెహికల్స్ రండి అంటూ చేతులు అందుకుని రండి అన్నయ్యా అంటూ పిలుచుకునివెళ్లింది .
దేవత : మనకోసం govt వెహికల్స్ ..... ? .

సెక్యూరిటీ అధికారి సర్ సెల్యూట్ చేసి డోర్ తెరవబోతే ........
నో నో నో అంటూ ఇంటిలోనుండి యూనిఫార్మ్ లోకి మారిన కమిషనర్ సర్ పరుగునవచ్చి let me - honour is mine అంటూ స్వయంగా వెహికల్ డోర్ తెరిచి కూర్చోమన్నారు .
దేవత : సర్ ....... ? .
కమిషనర్ సర్ : ఈ అదృష్టం కోసం డీజీపీ సర్ క్యూ లో ఉండమన్నా ఉంటారు ఇక నేనెంత ....... , బుజ్జిదేవుడి వలన మొదటగా నాకే ఈ అదృష్టం లభించింది అంటూ వెనకున్న నావైపు చూసి కన్నుకొట్టారు .
హాసిని : లవ్ యు డాడీ ఉమ్మా ...... అంటూ ముద్దుపెట్టి , మేడం - అక్కయ్యా ...... రండి అంటూ ఇద్దరిమధ్యన కూర్చుంది సంతోషంతో హత్తుకుని , డాడీ ...... నాదైతే డబల్ అదృష్టం - మీ బుజ్జిదేవుడికి లవ్ యు చెప్పండి - అవునూ ఇంతకూ మీ బుజ్జిదేవుడు ఎక్కడ ? అంటూ ముసిముసినవ్వులతో నావైపు చూస్తోంది .
కమిషనర్ సర్ : సర్ప్రైజ్ కోసమని ఆహ్వానించడానికి నేరుగా వెళ్ళాను . " చాలా సంతోషం సర్ - ఈ సర్ప్రైజ్ లు బామ్మ ప్రాణమైన వాళ్లకు అంటే మీకు చెందితే మరింత సంతోషం సర్ " అనిచెప్పి వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయాడు .
దేవత : సర్ ....... , ఆ బుజ్జిదేవుడు లేకుండా తప్పు కదా సర్ ....... 
కమిషనర్ సర్ : " మీతోపాటు త్వరలో నేనొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కానుకగా ఇవ్వబోతున్నాను - అప్పుడే మిమ్మల్ని కలుస్తాను అనిచెప్పాడు " .
దేవత : అంటే అప్పటివరకూ ఆ బుజ్జి మహానుభావుడిని చూడలేమా ...... ? .
హాసిని : మీరు చూడకపోయినా అన్నయ్య మనల్ని చూస్తూనే ఉంటారు మేడం ........
అక్కయ్య : అవునా చెల్లీ ...... అంటూ ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెడుతూ నావైపు చూస్తున్నారు .
కమిషనర్ సర్ : మీరు హ్యాపీ అయితే తను ఫుల్ హ్యాపీ అనిచెప్పాడు , సో ఇట్స్ టైం వెళదాము మీ బుజ్జిహీరోను మీ వెహికల్లో కూర్చోబెట్టుకుంటారో లేదా ముందు వెహికల్లో కూర్చోమని ఆర్డర్ వేస్తారో మీ ఇష్టం అంటూ బామ్మలు - మిస్సెస్ కమిషనర్ తోపాటు వెనుక వెహికల్లో కూర్చున్నారు .
హాసిని : మేడం ...... ముందు సీట్ ఖాళీనే కదా అన్నయ్యను , మీకు ఇష్టమైతేనే .....
అవునవును అంటూ అక్కయ్య కూడా ఆశతో దేవతవైపు చూస్తోంది .
దేవత : నాకైతే 50 - 50 ....... , కానీ చెల్లి - బుజ్జిచెల్లికోసం ok ......
అక్కయ్య - హాసిని : లవ్ యు అక్కయ్యా - లవ్ యు మేడం ....... , అన్నయ్యలూ ....... ఎక్కండి ఎక్కండి .
దేవతకు థాంక్స్ చెప్పి , అక్కయ్యకు - చెల్లికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి విక్రమ్ తోపాటు ముందుసీట్లో అడ్జస్ట్ చేసుకుని కూర్చున్నాను .
సెక్యూరిటీ ఆఫీసర్లు ఫస్ట్ లాస్ట్ వెహికల్స్ ఎక్కగానే బయలుదేరాము .

ఉదయం 9 గంటలయినా చిన్న - పెద్ద రోడ్లన్నీ అక్కడక్కడా జనాలు తప్ప నిర్మానుష్యన్గా ఉండటం చూసి దేవత - అక్కయ్య ఆశ్చర్యపోతున్నారు . ఆఖరికి షాప్స్ కూడా పూర్తిగా తెరుచుకోలేదు .
దేవత : అందరూ ఇంకా ఆ షాకింగ్ న్యూస్ నుండి బయటపడలేదనుకుంటాను చెల్లీ ........ 
అక్కయ్య : మీరంటే ప్రాణమైన ఆ బుజ్జిదేవుడి వలన అటాక్స్ జరగకముందే టెర్రరిస్టులను ...... సర్ వాళ్ళు పట్టుకున్నారు - ఒకవేళ జరిగిఉంటే ఈ మాత్రం జనాలు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు - మనం కూడా ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళము .
దేవత : అవును ఆ పిల్లవాడు నిజంగా బుజ్జిదేవుడే , మనకోసం ఇంతచేసిన బుజ్జిదేవుడిని కనీసం కలవడం సరికదా చూడనైనా చూడనేలేదు , ఆ క్రెడిట్ కూడా మనకే ఇచ్చేసి సొంత ఊరికి వెళ్లిపోయాడంటే ఈ వయసులోనే ఎంత మంచితనం ........ , అయినా మనకే ఎందుకు ఇచ్చాడు చెల్లీ ...... 
అక్కయ్య : ఎందుకన్నది మీరంటే ప్రాణమైన ఆ బుజ్జిదేవుడిని కలిసినప్పుడే తెలిసేది .......
దేవత : అవును ....... , అవును హాసినీ ...... మేం బుజ్జిదేవుడు అన్న ప్రతీసారీ ఆ బుజ్జిదేవుడు ...... మీ అన్నయ్యే అయినట్లు ముద్దులుపెడుతున్నావు చేతితో .......
హాసిని : తియ్యదనంతో నవ్వుకుంది - ఆ బుజ్జిదేవుడిని ...... అన్నయ్యలో చూసుకుంటున్నాను మేడం .......
దేవత : నో నో నో ...... , బుజ్జిదేవుడు ఎక్కడ - మన ఈ అల్లరి బుజ్జిహీరో ఎక్కడ , అలా కంపేర్ చెయ్యకు ....... , బుజ్జిహీరో ....... నువ్వైనా చెప్పొచ్చుకదా ......
చెల్లి సంతోషాన్ని ఎందుకు కాదనడం చెప్పండి .........
దేవత : దెబ్బలుపడతాయి , అలా చెప్పుకోవడానికి ........
అక్కయ్య : అక్కయ్యా ...... పిల్లలు ఏదో సంతోషిస్తున్నారు వదిలెయ్యండి అంటూ చెల్లి - నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
దేవత : దేవకన్య - బుజ్జిదేవకన్యను బాధపెట్టడం ఇష్టం లేక ఊరుకుంటున్నాను లేకపోతే దెబ్బలుపడేవి .
అక్కయ్యా - మేడం ...... కాదు కాదు మాదేవత - దేవత అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , తమ్ముడూ - అన్నయ్యా ....... విన్నావా ? .
విన్నాను విన్నాను అంటూ మురిసిపోయాను , పోండి అక్కయ్యా - చెల్లీ ...... మీవలన దేవత దెబ్బలు తినలేకపోయాను అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
దేవత : బుజ్జిహీరో ...... నువ్వు చేసే అల్లరికి కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేను నవ్వు వచ్చేస్తోంది - నీ అల్లరికి హద్దూపద్దూ లేకుండాపోయింది - నవ్వీ నవ్వీ ...... కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి .
థాంక్యూ మేడం .........
అక్కయ్య : అక్కయ్యను ఇంతలా సంతోషంగా నవ్వించినందుకు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ........

విక్రమ్ : అన్నయ్యా ...... మాటల్లోనే కాలేజ్ కు వచ్చేసాము .
అవునా అవునా అంటూ అందరమూ చూసేంతలో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ వైపు వెహికల్స్ టర్న్ అయ్యాయి . 
దేవత : కాలేజ్ కి కాదు చెల్లి ఇంటికి వెళుతున్నాము .
అక్కయ్య : అక్కయ్యా ...... మన ఇంటికి వెళుతున్నాము .
దేవత : లవ్ యు లవ్ యు చెల్లీ ....... , మన ఇంటికి వెళుతున్నాము . టర్నింగ్ దగ్గర నుండి దారికి రెండువైపులా అడుగుకొక సెక్యూరిటీ అధికారి నిలబడటమే కాకుండా సెల్యూట్ చేస్తుండటం చూసి , హాసినీ ...... ఇంటిదగ్గర నీకు - ఇక్కడ మీ డాడీ కి సెల్యూట్ చేస్తున్నారు .
హాసిని : wait wait మేడం ....... , ఎవరికి సెల్యూట్ చేస్తున్నారో కొద్దిసేపట్లో తెలుస్తుంది .
వెహికల్స్ నేరుగా సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ ముందు ఆగాయి .

మా వెహికల్ ఆగగానే కమిషనర్ సర్ వచ్చి వెహికల్ డోర్స్ తెరిచారు .
హాసినితోపాటు దేవత - అక్కయ్య ...... వెహికల్ దిగగానే , పదులసంఖ్యలో లేడీ సెక్యూరిటీ అధికారి - కానిస్టేబుల్స్ చుట్టుముట్టి మీవల్లనే మన బ్యూటిఫుల్ సిటీ ఇంత ప్రశాంతంగా ఉంది అంటూ ఫ్లవర్స్ - బొకే లతో స్వాగతం పలికి అభినందించారు , అభినందించిన వాళ్ళల్లో చెల్లెళ్లు వర్షిని - వైష్ణవి .... మమ్మీ కూడా ఉన్నారు .
కమిషనర్ సర్ : ఇప్పుడు అర్థమైందా మేడం గారూ - కావ్యా ...... ఇంటిదగ్గర మరియు ఇక్కడ ఎవరికి సెల్యూట్ చేశారో ........
హాసిని : అర్థమైందిలే డాడీ అందుకే కదా షాక్ లో ఉన్నారు . మేడం మేడం ....... అంటూ కదిల్చి నవ్వుతోంది అక్కయ్యతోపాటు .
కమిషనర్ సర్ : తల్లీ హాసినీ - బుజ్జిహీరో ...... సర్ప్రైజ్ కోసం నేను అర్జెంట్ గా కొద్దిసేపు బయటకు వెళుతున్నాను , అందరినీ మీరే జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్లండి .
హాసిని : అన్నయ్య ఉండగా భయం ఏమిటి డాడీ ...... , ఎంతసేపైనా వెళ్ళండి .

అమ్మాయిలు ....... వంటగదిలో వంట మాత్రమే కాదు ఇలాంటి సాహసాలు కూడా చేస్తారని మరొకసారి నిరూపించారు మేడమ్స్ అంటూ దేవత - అక్కయ్యను అమాంతం పైకెత్తేసి సంతోషాలను పంచుకుంటున్నారు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ హాసిని చప్పట్లుకొడుతూ , ఇదంతా మీ వల్లనే అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు . 
చెల్లితోపాటు బామ్మలు - మిస్సెస్ కమిషనర్ మాదగ్గరికివచ్చి , బుజ్జిహీరో ....... లవ్ యు లవ్ యు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు .

హాసినీ - అన్నయ్యా ...... అంటూ వర్షిని - వైష్ణవి పరుగునవచ్చి కౌగిలించుకున్నారు , మాతోపాటు దేవత - అక్కయ్యను చూసి ఆనందించారు , ఒసేయ్ హాసినీ ...... అన్నయ్యను వదలవే నిన్న మధ్యాహ్నం నుండీ అన్నయ్యతోనే ఉండి ఉంటావు - అన్నయ్య ఇక్కడ ఉన్నంతవరకూ మేము మాత్రమే అంటూ చెరొక చేతిని పట్టుకున్నారు .
హాసిని : లవ్ యు ఫ్రెండ్స్ ...... ఎంజాయ్ , నేను ఏమాత్రం అడ్డురాను అంటూ ఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టింది .
లవ్ యు వే ...... , అన్నయ్యా ...... మీరుకూడా మాతోనే ఉండాలి సరేనా ......
సరే చెల్లెళ్ళూ ....... , ముందు దేవత - అక్కయ్య ఆనందాలను ఎంజాయ్ చేద్దాము .

సంబరాల తరువాత దేవత - అక్కయ్య ....... ఇద్దరూ మాదగ్గరికి చేరారు . అక్కయ్యా ...... ఇది కరెక్టేనా అంటూ మిస్సెస్ కమిషనర్ ను అడిగారు .
మిస్సెస్ కమిషనర్ : నిన్ననే చెప్పాను ఇప్పుడూ చెబుతున్నాను - మనం ఇప్పుడు ఇంత సేఫ్ గా ఉండటానికి కారణం బుజ్జిదేవుడు - ఆ మన బుజ్జిదేవుడి కోరికను తీర్చడం మన ధర్మం , ఇంతకుముందే కారులో వచ్చేటప్పుడు కూడా బామ్మకు కాల్ చేసి ఇదేవిషయం చెప్పాడు , ఇదే 100% కరెక్ట్ ...... - ఆ బుజ్జిదేవుడి కోరిక తీర్చడం మీకు ఇష్టం లేదంటే ఇక మీ ఇష్టం .
ఇష్టమే ఇష్టమే డబల్ ఇష్టం అంటూ దేవత చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది అక్కయ్య .......
ఇలా జరగడం మన బుజ్జిదేవుడికి ఇష్టం అయితే నాకూ ఇష్టమే అంటూ పెదాలపై చిరునవ్వులు చిందించారు దేవత .......
యాహూ యాహూ ...... అంటూ మా పిల్లలతోపాటు మిస్సెస్ కమిషనర్ కూడా కేకలువేసి , సెక్యూరిటీ అధికారి సిస్టర్స్ ....... సిటీని కాపాడిన యువరాణులను ఒక్క నిమిషం మాత్రమేనా ఎత్తుకునేది ...... టూ బ్యాడ్ టూ బ్యాడ్ .......
దేవత : అక్కయ్యా అక్కయ్యా ........
అంతే లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా చుట్టుముట్టి , అమాంతం ఎత్తుకుని అవంతిక - కావ్య , అవంతిక - కావ్య ....... అంటూ నినాదాలు చేస్తూ లోపలివరకూ తీసుకెళ్లారు , వెనుకే ఆనందిస్తూ మేమూ వెళ్ళాము . లోపలికి వెళ్లేంతవరకూ రెండువైపులా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు సెల్యూట్ చేస్తూనే ఉన్నారు . 
హాసిని : అన్నయ్యా ....... సూపర్ అంటే సూపర్ అంటూ ముద్దుపెట్టబోతే .......
ఒసేయ్ ...... మాకు చెప్పు మేము ముద్దులుపెడతాము , ఇక్కడ ఉన్నంతవరకూ అన్నయ్య కేవలం మా సొంతం ....... , అన్నయ్యా అన్నయ్యా ...... మా ఫ్రెండ్ తరుపున - మా తరుపున లవ్ యు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
అధిచూసి మిస్సెస్ కమిషనర్ - బామ్మలు సంతోషించారు .

సిస్టర్స్ సిస్టర్స్ ....... అని బ్రతిమాలుకోవడంతో నెమ్మదిగా కిందకుదించారు . దేవత - అక్కయ్య ...... సంతోషంతో చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ అని పిలవడంతో ....... 
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ...... మేడం - అక్కయ్యా పిలుస్తున్నారు అని పరుగునవెళ్లారు .
దేవత - అక్కయ్య : మమ్మల్ని పైకెత్తితే మీరు మాత్రం దూరంగా నిలబడి ఎంజాయ్ చేస్తున్నారుకాదూ అంటూ వైష్ణవి - హాసినిని పైకెత్తారు . 
అధిచూసి లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా కలిసి చెల్లెళ్లు ముగ్గురినీ - చెల్లెళ్ళ కోరిక ప్రకారం దేవత - అక్కయ్యనూ మళ్లీ పైకెత్తారు .
దేవత : చెల్లెళ్ళూ ...... మిమ్మల్నీ ....... ? .
చెల్లెళ్లు : థాంక్యూ సెక్యూరిటీ ఆఫీసర్లూ ...... , బతిమాలినా వేడుకున్నా వదిలిపెట్టకండి .
లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు : యాహూ ...... అలాగే పిల్లలూ అంటూ సంతోషంతో సంబరాలలో మునిగిపోయారు .
ఆనందిస్తూనే నా మొబైల్ తీసి ఆ సంతోషాలను రికార్డ్ చేస్తున్నాను .
దేవత : The best సర్ప్రైజ్ చెల్లెళ్ళూ ........
వైష్ణవి మమ్మీ : రియల్ సర్ప్రైజ్ మరి కొద్దిసేపట్లో చెల్లెళ్ళూ ...... , ఇది sample మాత్రమే ........ , బయట సెక్యూరిటీ అధికారి సైరెన్స్ మ్రోగుతూ వెహికల్స్ వచ్చిన సౌండ్ రావడంతో here it is చెల్లెళ్ళూ ...... , గెట్ రెడీ .......

5 నిమిషాలకు సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ బిల్డింగ్ హాల్లోకి కమిషనర్ సర్ తోపాటు .......
అంతే దేవత - అక్కయ్య - చెల్లెళ్లను ఎత్తుకునే లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు . సీఎం సర్ సీఎం సర్ - డీజీపీ సర్ అంటూ ఎత్తుకున్నవాళ్ళు తప్ప మిగతా లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా సీఎం సర్ కు సెల్యూట్ చేశారు .
దేవత - అక్కయ్య ...... ఆశ్చర్యం - బిగ్గెస్ట్ షాక్ లో కిందకుదిగబోతే ........
నో నో నో అంటూ మిస్సెస్ సీఎం వచ్చి లెట్స్ కంటిన్యూ సెలెబ్రేషన్ అంటూ దేవతను ఎత్తిపట్టుకున్నారు . అయినాకూడా ఒక్కరూ కదలకపోవడంతో ........
Sorry sorry అంటూ సీఎం సర్ అటువైపుకు తిరిగారు - సీఎం సరితోపాటు డీజీపీ కమిషనర్ సర్ అందరూ అటువైపుకు తిరిగారు .
మిస్సెస్ సీఎం : ఇప్పుడు ok నా ..... సిస్టర్స్ అంటూ , సంతోషపు కేకలతో సంతోషాలను పంచుకున్నారు . దేవత - అక్కయ్య ....... కాస్త ఇబ్బందిపడటంతో కిందకు దించారు .
మిస్సెస్ సీఎం : సిస్టర్స్ అవంతికా - కావ్యా - ఆ ఆ పిల్లలూ ...... ప్రౌడ్ ఆఫ్ యు , మిమ్మల్ని కలవడానికి అభినందించడానికి నిన్నటి నుండీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను ...... కౌగిలించుకోవచ్చు కదా అని కౌగిలించుకున్నారు .
సీఎం సర్ : శ్రీమతిగారూ ...... మీ సంబరాలు - అభినందనలు అయిపోతే .......
మిస్సెస్ సీఎం : రావచ్చు రావచ్చు సీఎం సర్ అంటూ నవ్వుతూ ఆహ్వానించారు .

సీఎం సర్ - డీజీపీ సర్ ...... కమిషనర్ సర్ తోపాటు వచ్చి , దేవత - అక్కయ్యకు నమస్కరించారు . దేశం మొత్తం మన రాష్ట్రానికి ఋణపడిపోయేలా చేసిన మీ ఇద్దరికీ నా తరుపున - రాష్ట్ర ప్రజలందరి తరుపున మనఃస్ఫూర్తిగా అభినందనలు .........
దేవత : షాక్ లో తడబడుతూనే సర్ ...... 
సీఎం సర్ : మీరేమి చెప్పబోతున్నారో నాకు తెలుసు , మిమ్మల్ని ..... మేము అభినందించడం ఒకరికి ఇష్టం ...... , శ్రీమతి గారూ .......
మిస్సెస్ సీఎం గర్వపడుతూ దేవత - అక్కయ్యకు శాలువాలు కప్పి ఫ్లవర్స్ అందించారు . 
చుట్టూ లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లంతా చప్పట్లు కొడుతున్నారు .
లవ్ యు అక్కయ్యలూ అంటూ ముగ్గురు చెల్లెళ్ళూ ...... అంతులేని ఆనందంతో చేతులతో బుగ్గలపై ముద్దులుపెట్టారు .
సీఎం సర్ : శ్రీమతిగారూ ....... , పిల్లలకు ...... వాళ్ళ ఆక్కయ్యలు అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది , పిల్లలను అభినందిస్తే వీళ్ళు సంతోషిస్తారేమో .......
మిస్సెస్ సీఎం : Yes yes అంటూ చెల్లెళ్లు ముగ్గురికీ శాలువాలు కప్పి ఒక్కొక్క ఫ్లవర్ అందించారు .
చెల్లెళ్లు : థాంక్యూ మేడం గారూ ...... , అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పరుగునవచ్చి చూయించారు .
నో నో నో చెల్లెళ్ళూ ...... అలా రాకూడదు వెళ్ళండి వెళ్ళండి - మనం తరువాత ఎంతసేపైనా .......
సీఎం సర్ : ఇష్టమైన అక్కయ్యలకు కూడా చూయించకుండా వదిలి వెళ్లారంటే , పిల్లలకు ...... వాళ్ళ అక్కయ్యల కంటే అన్నయ్య అంటేనే ప్రాణంలా ఉంది - నేను ...... సిటీ కమిషనర్ ను - ఆ పిల్లాడిని అభినందిస్తాను అంటూ నా దగ్గరికివచ్చి శాలువాలు కప్పారు - ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ ...... నీ వలన అన్నీ రాష్ట్రాల సీఎం లు మనల్ని అభినందించారు - నా రూలింగ్ లో నీ వలన జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం లభించింది అంటూ చిన్నగా చెప్పారు . 
ప్రక్కనే ఉన్న చెల్లెళ్లతోపాటు దేవత ప్రక్కన ఉన్న అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ - బామ్మలు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు . 

కమిషనర్ సర్ ...... నాకంటే అక్కయ్య - మేడం వాళ్ళను .......
సీఎం సర్ : తెలుసు తెలుసు , ఇందుకు కాదూ నువ్వు మరింత నచ్చినది అంటూ నా కురులను నిమిరి దేవత - అక్కయ్య దగ్గరికివెళ్లారు . మిస్ అవంతికా - మిస్ కావ్యా ...... మిమ్మల్ని అభినందించే కార్యక్రమం అంటే దేశం మొత్తం తెలిసేలా ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాము కానీ మీ వెనుక ఉన్న బుజ్జిదేవుడు ..... మీ సేఫ్టీ గురించి ఆలోచించడం వలన ఇలా సింపుల్ గా అభినందించడం జరిగింది - మీరు చేసిన దానిని వెలకట్టలేము - మన రాష్ట్రప్రభుత్వం తరుపున బ్లాంక్ చెక్ అంటూ అందించారు .
దేవత : సర్ ....... ( కమిషనర్ గారు ఇన్సిస్ట్ చెయ్యడంతో సంతోషంతో అందుకున్నారు ) .
సీఎం సర్ : govt తరుపున ఎటువంటి సహాయమైనా మీకు ఉంటుంది - మీరు నేరుగా నా ఆఫీస్ కే కాల్ చెయ్యవచ్చు ......
దేవత - అక్కయ్య : థాంక్యూ సర్ .......
సీఎం సర్ : ఇక విశ్వ దగ్గరికి వద్దాము - విశ్వ ...... నువ్వు నాతోపాటు నా ప్రక్కనే ఉండాల్సినవాడివి , Ok ok అర్థం చేసుకోగలను ఫ్యామిలీని - సొంత గడ్డనూ వదిలి రావడం ఎవ్వరికైనా బాధనే కలిగిస్తుంది - కానీ ఫ్యూచర్ లో మాత్రం ఎక్స్పెక్టింగ్ యు - నీ ధైర్యసాహసాలు ఎంత అభినందించినా తక్కువే ప్రౌడ్ ఆఫ్ యు , దేశం మొత్తం నీ గురించి - మీ ఇద్దరి వలన మన రాష్ట్రం గురించే మాట్లాడుకుంటున్నారు అంటూ కౌగిలించుకున్నారు .
చప్పట్లు - కేకలతో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ దద్దరిల్లిపోయింది .
సీఎం సర్ : నువ్వు పేరుకు మాత్రమే సిటీ కమిషనర్ ...... , నీకు ..... మన డీజీపీ కు ఉన్న పవర్స్ ఇస్తున్నాను - నువ్వు ఎవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నేరుగా నాకు - డీజీపీ కు అంటూ CS నుండి లెటర్ అందుకుని ఇచ్చారు .
కమిషనర్ సర్ :  At your సర్వీస్ సర్ అంటూ గర్వపడుతూ సెల్యూట్ చేశారు - ఆనందబాస్పాలతో నావైపు చూసారు .
సీఎం సర్ : హాసినీ - విక్రమ్ ...... మీ పేర్లు ఎలా తెలుసు అనుకుంటున్నారా అని నవ్వుకున్నారు . పిల్లలూ ...... you have a గ్రేట్ ఫాథర్ అండ్ గ్రేట్ బుజ్జిదేవుడు .....
పిల్లలు : Yes సీఎం సర్ అంటూ సెల్యూట్ చేశారు .

మిస్సెస్ సీఎం : ఈరోజంతా మీతోనే ఇక్కడే ఉండాలని ఉంది , నిన్న రాత్రే PM ను కలిసి ఢిల్లీ నుండి వచ్చామా మళ్లీ ప్రెసిడెంట్ సర్ ను కలవడానికి వెళుతున్నాము , గంటలో ఫ్లైట్ .......
సీఎం సర్ : విశ్వా ...... మీరెప్పుడు ? .
కమిషనర్ సర్ : రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు సర్ ...... , ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి ఆహ్వానం లభించింది అంటూ సీఎం సర్ చెవిలో గుసగుసలాడారు .
సీఎం సర్ : ఓహ్ ...... సర్ప్రైజ్ అన్నమాట ......
దేవత : మళ్లీ సర్ప్రైజ్ నా ..... ? , sorry sorry సర్ అంటూ నవ్వుతూ మిస్సెస్ కమిషనర్ వెనుక దాక్కున్నారు .
సీఎం సర్ : ఇంతకంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ...... మరింత ఎంజాయ్ చేస్తారు - శ్రీమతిగారూ ...... ఫ్లైట్ సమయం అవుతోంది వెళదామా ..... ? .
మిస్సెస్ సీఎం : ఒక్క నిమిషం ....... , మా స్త్రీ జాతి గౌరవాన్ని ఎవరెస్టుకు చేర్చిన సాహస నారీమణులతో ఒక్క సెల్ఫీ అంటూ దేవత - అక్కయ్య మధ్యలో నిలబడ్డారు . మిస్సెస్ కమిషనర్ గారూ ...... అంత దూరం నిలబడ్డారే , పలకరించలేదని ఫీల్ అయ్యారా ..... ? , ఇక నుండీ మనం వీలైనప్పుడల్లా కలువబోతున్నాము కదా అందుకే రండి అంటూ బామ్మలతోపాటు పిలుచుకునివెళ్లారు ( అలాంటిదేమీ లేదు మేడం - చెల్లెళ్లను అభినందిస్తే అంతకంటే ఆనందం లేదు ) - సెక్యూరిటీ అధికారి సిస్టర్స్ అందరమూ కలిసి తీసుకుందాము అంటూ కనులవిందుగా గ్రూప్ సెల్ఫీ తీసుకున్నారు .
దేవత - అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ తోపాటు లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు కొంతమంది తమ తమ మొబైల్స్ క్లిక్ మనిపించారు .

సీఎం సర్ : పిల్లలూ ...... మిమ్మల్ని పిలవకుండా ఎన్ని సెల్ఫీలు - ఫోటోలు తీసుకున్నారుకదూ ...... , వాళ్లకు పోటీగా మీ డాడీ తో కలిసి మనం కూడా తీసుకుందామా ...... ? .
పిల్లలు : ఓహ్ yes అంటూ సంతోషంతో కేకలువేశారు . 
కమిషనర్ సర్ భుజం పై సీఎం సర్ చేతిని వేసి నిలబడటం - ఇరువైపులా చెల్లెళ్లు తమ్ముడు నిలబడ్డారు .
సీఎం సర్ : PA వన్ మినిట్ వన్ మినిట్ ....... , పిల్లలూ ...... మీ పెదాలపై చిరునవ్వులు లేవు - మీ అన్నయ్య వైపే ఆశతో చూస్తున్నారు - వెళ్ళండి వెళ్ళండి మీ అన్నయ్యను కూడా పిలుచుకురండి .
చెల్లెళ్లు : పెదాలపై చిరునవ్వులతో థాంక్యూ సర్ అంటూ పరుగునవచ్చి నన్ను లాక్కునివెళ్లారు . 
సీఎం సర్ : మరొక చెయ్యి ఖాళీ అంటూ నా భుజం పై చేతినివేసి ఫోటోలు తీయించుకున్నారు . పిల్లలకు మహేష్ అంటే ఇంత ఇష్టమని తెలియదు .
కమిషనర్ సర్ : ప్రాణం సర్ ....... , వాళ్ళ డాడీ ని ఈ స్థాయికి చేర్చాడని కాదు కానీ మాకంటే ఎక్కువ ఇష్టం ....... , పేరెంట్స్ మేము లేకుండానైనా ఉండగలరు కానీ వాళ్ళ అన్నయ్యను చూడకుండా ఉండలేరు .
సీఎం సర్ : కీప్ ఇట్ అప్ చిల్డ్రన్స్ ...... , got to go ...... అంటూ సర్ ను - నన్ను కలిపి కౌగిలించుకున్నారు . నిన్నే కాదు విశ్వ ...... సీఎం గా నన్నుకూడా దేశమంతా గుర్తింపు తీసుకొచ్చాడు - ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నానని బాధగా ఉంది , తరువాత తీరికగా కలుద్దాము అనిచెప్పి బయలుదేరారు . 
కమిషనర్ సర్ : బుజ్జిహీరో ...... సర్ తోపాటు ఎయిర్పోర్ట్ వరకూ వెళ్ళాలి , జాగ్రత్త అనిచెప్పి వెనుకే వెళ్లారు . 
లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ...... దేవత - అక్కయ్యతోపాటు గుర్తుగా సెల్ఫీలు తీసుకుని మళ్లీ అభినందించి డ్యూటీకి బయలుదేరారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 06:04 PM



Users browsing this thread: 29 Guest(s)