20-11-2021, 11:35 PM
(19-11-2021, 08:15 AM)సింహం Wrote: అందరికీ మనవి, అప్డేట్ వేగం తగ్గుతుంది, కుటుంబ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు అన్నీ కాస్త నా సమయాన్ని హరించి వేసాయి. ఒంటరిగా దొరికే సమయం చాలా తక్కువగా ఉంది. అందుకే నాకు వీలు దొరికినప్పుడు కథని రాస్తూనే ఉంటాను. దయచేసి అర్ధం చేసుకో గలరు.
మొదట సంపాదన (పురుష లక్షణం)
(ఓ ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా)
దానితోపాటు కుటుంబ సుఖ సంతోషాలు (దీన్ని మించి ఈ ప్రపంచంలో ఇంకేం లేదు)
తరువాతే మన మనో వికారాలు మరియు మన మానసిక సుఖ సంతోశాలు.