20-11-2021, 09:10 PM
దేహాలయం పుస్తకం అందించిసందుకు ధన్యవాదాలు సరిత్ గారికి, ప్రసాద్ గారికి. మువుపెవరో దీని రచయిత నాచర్లగారని పోస్ట్ పెట్టారు. కవర్‌పై మాత్రం అమిత అని ఉంది. కానీ, కథని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు మరియు బూతు వర్ణన లో నాచర్లగారి మార్క్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ముమ్మాటికీ ఇది ఆయన రచనే.