20-11-2021, 10:28 AM
మరుసటి రోజు ఆదివారం, మధ్యాహ్నం వరకు నేను నిద్ర లేవలేదు..... దాదాపు పన్నెండు గంటల సమయంలో సుస్మిత ఫోన్ చేసింది, నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నావ్ అని అడిగింది... నిద్రపోతున్నాను ఇప్పుడే నీ ఫోన్ కాల్ తో లేచాను అని చెప్పాను.... కాసేపు ఏవేవో కబుర్లు చెప్పింది నేను తన కబుర్లు వింటూనే బ్రష్ చేసేసాను, సరే సుస్మిత నేను స్నానం చేయాలి మళ్ళీ కాల్ చేస్తాను అన్నాను, మళ్ళీ నువ్వేమి చేయవద్దులే వీలైనప్పుడు నేనే చేస్తాను బై అని ఫోన్ కట్ చేసింది....
చాలా రోజులు అయ్యింది కదా అని నా ఫ్రెండ్ కిరణ్ గాడికి ఫోన్ చేసి పలుకరించాను....
కీర్తి అక్కకి పెళ్లి కుదిరిందిరా ఇంకో పదిహేను రోజుల్లో పెళ్లి అని చెప్పాడు, తను పక్కన ఉందా అని అడిగితే ఉంది అని తనకి ఫోన్ ఇచ్చాడు, ఏం పెళ్లి కూతురా ఎలా ఉన్నావ్ అని అడిగాను.... తను బాగానే ఉన్నాను, పెళ్లికి రెండు రోజులు ముందుగానే రా అని చెప్పింది, పక్కన అందరూ ఉండటం వల్లనేమో ఎక్కువగా మాట్లాడకుండా ఫోన్ కిరణ్ కి ఇచ్చేసింది, తను తిరుపతికి వచ్చినప్పుడు కాల్ చేస్తాను మామా అంటూ ఫోన్ పెట్టేసాడు, తరువాత స్నానం చేసి బయటకు వచ్చాను.... క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లి సాయంత్రం ఆరు వరకు అక్కడే గడిపేసాను.... నేను తిరిగి రూంకి చేరుకునే సరికి పక్క రూంలో ఉండే నాలుగురు అమ్మాయిలు ఊరినుండి వచ్చేసారు, వాళ్ళకి monday నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అంట....
వాల్ల రూమ్ నీట్ గా క్లీన్ చేసుకొని, వస్తువులన్నీ నీట్ గా సర్దేసుకున్నారు అలాగే రూంలోకి కావలసిన వస్తువులు, వంట సామగ్రి అంతా లిస్ట్ రాసుకున్నారు, నేను విద్య వెళ్లి సరుకులు తీసుకొని వచ్చాము.... తరువాత ఎప్పటిలాగే నాకు కూడా వాళ్ళతో పాటే వంట చేశారు, నేను తినేసిన తరువాత మా అమ్మకు కాల్ చేసి మాట్లాడాను.... అలాగే హసీనాకు కాల్ చేసి మాట్లాడాను, ఆ కేస్ మరుగున పడిపోయింది సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు, cid వాళ్ళు కూడా చేతులెత్తేశారు అని చెప్పింది, నేను సరే ఉంటాను బై అని కాల్ కట్ చేసాను,
అమ్మాయిలు నలుగురూ కూర్చొని హాలిడేస్ ఎలా గడిచాయో ఎవరెవరు ఏమేమి చేశారో ముచ్చట్లు పెట్టుకున్నారు, నేను మాత్రం నా రూంకి వెళ్లి నిద్రపోయాను.....