20-11-2021, 08:37 AM
తల్లి బిడ్డ ప్రేమ పార్ట్ 1 కూడా nmg లో ఇచ్చివుంటే బాగుండేది సరిత్ గారు, ఫొటోస్ లేకుంటే ఎక్కడ చదువుకున్న ఇబ్బంది ఉండదు కానీ ఈ img లో పిడిఎఫ్ ఇస్తే దుప్పటిలో దూరి మాత్రమే చదుకోవాల్సివస్తుంది. watermark కూడా ఓకే. అదో ఇదో పిడిఎఫ్ ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.