19-11-2021, 04:19 PM
(24-10-2021, 04:13 PM)Durga prasad Wrote: మహేష్ గారు అప్డేట్ బాగుంది చాలా చాలా బాగుంది
ఈ అప్డేట్ చదివినంత సేపు కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది
మంచి ఫీల్ ఇచ్చింది ఈ అప్డట్ మహేష్ గారు
Super Beautiful wow Excellent wonderful
మాకు ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .