19-11-2021, 04:15 PM
(26-10-2021, 10:36 AM)RAANAA Wrote:
మాంచి పెద్ద అప్డేట్ ఇచ్చారు
కాలనీలో ఒక ఇంట్లో పని అయిపోయింది.
కాలనీ మొదట్లో ఇంకో ఇల్లు కాళీగా వున్నట్లు గుర్తు.
బట్టలు తీసుకొచ్చే సినారియాతో మన హీరో పరీక్ష తరువాత కాలనీలోనే వుండడం వల్ల
ఆ అగంతకులు నలుగురు మరియు ఫొటోలు తీసుకున్న వారిపై నిఘ వేయడం సులువు కాలని నివాసి ఐనందుకు.
అందులో పక్కిల్లు.
ఈ చెంప దెబ్బతో రెండు మూడు రోజులు అందరికి దూరంగా ఉండొచ్చు.
బలే మలుపు తిప్పారండి.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా .......... ధన్యవాదాలు .