Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అలారం వినిపించగానే లేచి వెంటనే కట్ చేసేసాను . రేయ్ ....... డైలీ అలారం ను నిన్న రాత్రినే ఆఫ్ చేసి ఉండొచ్చుకదా , దేవత - అక్కయ్య - చెల్లి ...... నిద్ర డిస్టర్బ్ కాలేదు కాబట్టి బ్రతికిపోయావు . ఎలాగో లేచాను 5:30 అయ్యింది ఫ్రెండ్స్ కంటే ముందే గ్రౌండ్ లోకివెళ్లి రౌండ్స్ వేద్దాము అని పైకిలేచి దుప్పటిని మడిచాను .
నైట్ బల్బ్ వెలుగులో బెడ్ వైపు చూసి ముచ్చటగా నవ్వుకున్నాను . దేవతను హత్తుకుని అక్కయ్య - అక్కయ్యను హత్తుకుని చెల్లి పడుకున్నారు .
పెదాలపై చిరునవ్వుతో చప్పుడు చెయ్యకుండా బెడ్ దగ్గరికివెళ్లి గుడ్ మార్నింగ్ అక్కయ్యా - గుడ్ మార్నింగ్ చెల్లీ ...... అంటూ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టాను , ఇద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్పి దేవతకు చెప్పకపోతే బాగోదు అని భయంతో వణుకుతూనే దేవతకూ గుడ్ మార్నింగ్ అంటూ తాకీతాకనట్లు బుగ్గపై ముద్దుపెట్టి ఆనందించాను . 
అవునూ ఇంతకూ చెల్లి ప్రక్కన తమ్ముడు .......
ఇక్కడ అన్నయ్యా ...... , అలారం సౌండ్ కే లేచాను - మీరు రోజూ జాగింగ్ కు వెళతారని బామ్మ చెప్పారు , నేనూ వస్తాను అని గుసగుసలాడాడు .
Ok ....... , భయపడుతూనే కేవలం నా దేవతకు మాత్రమే మరొక ముద్దుపెట్టి నవ్వుకుంటూ ఇద్దరమూ సౌండ్ చెయ్యకుండా మెయిన్ డోర్ వరకూ వెళ్లి డోర్ తెరిచి బయటకువెళ్లి క్లోజ్ చేసి స్లిప్పర్స్ తో గ్రౌండ్ కు వెళ్ళాము .

ఈరోజు కూడా ఒకరు ఇద్దరు తప్ప ఎవ్వరూ ఇంకా జాగింగ్ కు రాలేదు .
విక్రమ్ : అన్నయ్యా ...... ఇదేనా ఆ భూత్ బంగ్లా ? .
అవును తమ్ముడూ ....... 
విక్రమ్ : ఇప్పుడు చూస్తుంటేనే భయమేస్తోంది - అర్ధరాత్రి సమయంలో ఎలా లోపలికి వెళ్లారో .........
గుర్తుచెయ్యకు తమ్ముడూ తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తుంది అంటూ తమ్ముడి చేతిని అందుకుని ముందుకు పరుగుతీసాను .
విక్రమ్ : మా అన్నయ్యకు భయం అంటే నేను అస్సలు నమ్మను .
లవ్ యు తమ్ముడూ ...... , నా దైవం పెద్దమ్మను తలుచుకుని లోపలికి వెళ్ళిపోయాను అంతే - అవన్నీ ఇప్పుడెందుకు అంటూ తమ్ముడికి ఏరియా మొత్తం చూయిస్తూ మెయిన్ గ్రౌండ్ చేరుకుని చుట్టూ రౌండ్స్ వేశాము .

6గంటల సమయంలో " ఫ్రెండ్స్ ...... జాగింగ్ చేసి మ్యాచ్ ఆడుదాము అందరూ మెయిన్ గ్రౌండ్ కు వచ్చెయ్యండి " అని వినయ్ ...... గ్రూప్ మెసేజ్ పెట్టాడు .
ఫ్రెండ్స్ ....... " I am already there - waiting for my ఫ్రెండ్స్ " ......
నిమిషాల వ్యవధిలో ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా గుడ్ గుడ్ గుడ్ wow గ్రేట్ కమింగ్ కమింగ్ అంటూ 6:30 కల్లా అందరూ వచ్చేసారు .
వచ్చినవాళ్లకు తమ్ముడు విక్రమ్ ను పరిచయం చేశాను .
ఫ్రెండ్స్ : కమిషనర్ సర్ son ...... , ఇకనుండీ మాకూ తమ్ముడే - మన స్కూలే కదా చూసాము అంటూ ఒక్కొక్కరూ పరిచయం చేసుకున్నారు - తమ్ముడూ....... క్రికెట్ ఆడుతావు కదా .......
ఊ ఊ అంటూ తల ఊపాడు తమ్ముడు .
గోవర్ధన్ : క్రికెట్ ఆడని పిల్లలు ఎవరుంటారులే ...... , అదిగో మురళి గాడు వచ్చాడు రేయ్ మురళీ ...... కమిషనర్ సర్ son అంటూ హుషారుగా పరిచయం చేశారు - ఇకనుండీ మనతోనే ఆడమని చెప్పాము .
విక్రమ్ : Hi అన్నయ్యా .......
మురళి : పట్టించుకోకుండా వచ్చినవాళ్ళందరినీ రెండు టీమ్స్ గా ప్రకటించి టాస్ కూడా వేసి బ్యాటింగ్ ఎంచుకున్నాడు . 
విక్రమ్ : హమ్మయ్యా ...... నేను , మా అన్నయ్యవైపు ....... అంటూ సంతోషించాడు.
తమ్ముడూ ....... మన కెప్టెన్ గోవర్ధన్ , ఆ అన్నయ్య ఎలాచెబితే అలా నడుచుకోవాలి .
విక్రమ్ : సరే అన్నయ్యా ...... , ఇక్కడకు వచ్చిన ఒక్కరోజులోనే క్రికెట్ ఆడటమే కాదు మా అన్నయ్యతో కలిసి ఆడుతున్నాను అంతకంటే హ్యాపీ ఇంకేమిటి .......
గోవర్ధన్ : తమ్ముడూ విక్రమ్ ....... నువ్వు స్లిప్ లో - మహేష్ ...... ఫస్ట్ ఓవర్ అంటూ  బంతిని అందించాడు .
Yes కెప్టెన్ అంటూ కీపర్ వినయ్ ప్రక్కన వెళ్లి నిలబడ్డాడు .

తమ్ముడిని మొదటిరోజునే హైలైట్ చెయ్యాలని , తమ్ముడూ ....... అలర్ట్ అంటూ క్యాచ్ సిగ్నల్ చూయించాను . అంపైర్ కు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ అనిచెప్పి దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా ఔట్ స్వింగర్ బాల్ వేసాను . 
బ్యాట్స్ మ్యాన్ బ్యాట్ స్ట్రాంగ్ ఎడ్జ్ తీసుకోవడం వలన నేరుగా తమ్ముడి చేతులలోకి వెళ్లాల్సిన బంతి కాస్త దూరంగా ........ 
అయినాసరే అసాధ్యమైనా తమ్ముడు అంత దూరం డైవ్ చేసి పట్టుకుని కిందపడి వెంటనే పైకిలేచి అన్నయ్యా ఔట్ అంటూ రెండు చేతులనూ పైకెత్తాడు .
నాతోపాటు బ్యాట్స్ మ్యాన్ - కీపర్ - ఫీల్డర్స్ - అపోజిట్ టీం తోపాటు అంపైర్ అందరూ అందరూ అలా షాక్ లో ఉండిపోయాము . 

పిన్ డ్రాప్ సైలెంట్ లో అన్నయ్యా - తమ్ముడూ విక్రమ్ ...... సూపర్ క్యాచ్ wow అంటూ గ్రౌండ్ బయటనుండి కేకలు - చప్పట్లు వినిపించడం చూస్తే హాసిని - అక్కయ్య ...... వారికి తోడుగా బామ్మ కూడా ....... , ముగ్గురూ కౌగిలించుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
తమ్ముడూ ....... అంటూ మా టీం మేట్స్ తోపాటు వెళ్లి విక్రమ్ ను పైకెత్తి సూపర్ క్యాచ్ - what a క్యాచ్ అంటూ సెలెబ్రేట్ చేసుకున్నాము - ఫ్రెండ్స్ అందరూ ...... తమ్ముడిని అభినందించడం చూసి చాలా ఆనందించాను .
విక్రమ్ : థాంక్స్ అన్నయ్యలూ - థాంక్స్ కెప్టెన్ , అన్నయ్యా ....... ఇలా అందరూ అభినందించాలనే ఆ బాల్ వేశారు కదూ లవ్ యు అన్నయ్యా ....... 
అది క్యాచే కాదు తమ్ముడూ ...... the best క్యాచ్ - చూశావుకదా అందరూ కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉండిపోయారు . అక్కయ్య - హాసిని కూడా చూసి ఎంజాయ్ చేసేంత బ్యూటిఫుల్ క్యాచ్ ....... Well done . ఎంజాయ్ చేస్తున్న అక్కయ్య - చెల్లి వైపు తమ్ముడు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలడం చూసి ...... , తమ్ముడిని డీప్ స్క్వేర్ లెగ్ దగ్గరకు ఫీల్డ్ మార్చాను .
అక్కడే బౌండరీ బయట బెంచ్ పై కూర్చున్న అక్కయ్య - చెల్లి ...... తమ్ముడిని అతిదగ్గరగా అభినందించారు , 

నెక్స్ట్ 4 బాల్స్ ను షార్ట్ పిచ్ వేసాను . వికెట్ పడటం వలన బ్యాట్స్ మ్యాన్ చూసి ఆడటం వలన బంతి తమ్ముడి వరకూ వెళ్ళలేదు - సింగిల్స్ డబుల్స్ మాత్రమే వచ్చాయి .
ఫైనల్ బాల్ ను స్లో బౌన్సర్ వేసాను . బ్యాట్స్ మ్యాన్ టెంప్ట్ అయ్యి లెగ్ సైడ్ పైకి లేపాడు - నేరుగా తమ్ముడి చేతిలోకి చేరింది . 
ఔట్ ఔట్ అంటూ బంతికి ముద్దులుపెడుతూ పరుగునవచ్చి నన్ను హత్తుకున్నాడు.
బౌండరీ బయట అక్కయ్య - చెల్లి - బామ్మ ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .

కెప్టెన్ : సూపర్ బౌలింగ్ మహేష్ - సూపర్ క్యాచ్ తమ్ముడూ ....... , మహేష్ ఇలా అయితే కష్టం - ఒకే ఓవర్లో రెండు వికెట్స్ తీసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇస్తే ఎలా ...... ? , నెక్స్ట్ మనందరికీ బ్యాటింగ్ రావాలా వద్దా ...... , చూడు ఆ మురళీ గాడు ఎలా కోపంతో చూస్తున్నాడో అంటూ నవ్వుకున్నాడు , ఇక నీకు బౌలింగ్ ఇవ్వను - తమ్ముడూ విక్రమ్ బౌలింగ్ వచ్చా ...... రాకపోయినా పర్లేదు నువ్వే వెయ్యి కనీసం 10 - 15 పరుగులన్నా కొట్టాలి వాళ్ళు .
తమ్ముడికి బౌలింగ్ ఇచ్చినందుకు థాంక్స్ కెప్టెన్ .......
విక్రమ్ : థాంక్స్ కెప్టెన్ ....... , అన్నయ్యా ...... మీరు పాయింట్ లో నిలబడండి - అలర్ట్ అంటూ క్యాచ్ సిగ్నల్ చూయించాడు . అంపైర్ ....... రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ లెంగ్త్ లో ఆఫ్ సైడ్ వేసాడు.
బ్యాట్స్ మ్యాన్ ఆఫ్ సైడ్ కొట్టడం పాయింట్ లో తమ్ముడిలానే డైవ్ వేసి క్యాచ్ పెట్టాను .
ఔట్ ఔట్ ....... అంటూ క్యాచ్ పట్టకముందే అక్కయ్య - చెల్లి కేకలువేసి , మాకు తెలుసన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు .
అన్నయ్యా ......
విక్రమ్ ...... what a బౌలింగ్ అంటూ వెళ్లి పైకెత్తాము .
అక్కయ్య - చెల్లితోపాటు బామ్మ కూడా సూపర్ క్యాచ్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .
డాట్ డబల్ సింగిల్ తరువాత ఫిఫ్త్ బాల్ అయితే ఊహించని విధంగా కనురెప్ప సమయంలో the best యార్కర్ బాల్ అంతే వికెట్స్ ఎగిరిపడ్డాయి . మా టీం ఆనందాలు అంబరాన్ని అంటాయి . తమ్ముడూ ...... సూపర్ యార్కర్ క్రికెట్ లో కింగ్ అన్నమాట అంటూ అమాంతం పైకెత్తి తిప్పాను . 
మా ఇద్దరినీ అలా చూసి గ్రౌండ్ బయట ఉన్న ముగ్గురూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

మా కెప్టెన్ అయితే ఆనందిస్తూనే తలపట్టుకున్నాడు . మా మహేష్ కు మించినవాడిలా ఉన్నావు కదా తమ్ముడూ ....... , ఇదే లాస్ట్ బాల్ ఇక మీ ఇద్దరికీ బౌలింగ్ ఇవ్వను . బ్యాటింగ్ టీం లో ఆడేదే ఆ నలుగురు వాళ్ళను పంపించేశారు - ఇక మురలితోపాటు అందరూ అలా అలా ఆడేవాళ్లే ...... , ఏ కెప్టెన్ అయినా వికెట్ తియ్యమంటాడు నేను మాత్రం డాట్ వీలైతే ఫోర్ ఇచ్చినా సంతోషమే ........
మా టీం అంతా నవ్వుకున్నారు . 
తమ్ముడు కావాలనే లాస్ట్ బాల్ ఈజీగా వేసాడు మురళికి - డబల్ వచ్చింది .
మేమిద్దరమూ వెయ్యకపోయినా 12 ఓవర్స్ కు కేవలం 45 రన్స్ మాత్రమే కొట్టారు .

ఇన్నింగ్స్ బ్రేక్ లో ఫ్రెండ్స్ అందరూ వినయ్ ఇంటికి నీళ్లు తాగడానికి వెళ్లారు .
తమ్ముడితోపాటు అక్కయ్య - చెల్లి దగ్గరికి వెళ్ళాము .
అమాంతం హత్తుకుని , తమ్ముళ్లూ - అన్నయ్యలూ ....... ఇద్దరూ సూపర్ బౌలింగ్ , నిన్న నిరుత్సాహపరిచినా ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేసాము , కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశారు ప్చ్ ...... 
ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . 
విక్రమ్ : అక్కయ్యా - చెల్లీ ...... ఒకే ఓవర్లో రెండు రెండు వికెట్స్ తీసామని మా కెప్టెన్ అంటూ జరిగింది వివరించడంతో అందరమూ నవ్వుకున్నాము . 
అక్కయ్యా - చెల్లీ ...... వచ్చినందుకు లవ్ యు లవ్ యు - బామ్మా ...... తోడుగా వచ్చినందుకు డబల్ లవ్ యు అంటూ చేతులతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు బామ్మా అంటూ అక్కయ్య - చెల్లి ఇద్దరూ బామ్మను చెరొకవైపు హత్తుకున్నారు .
బామ్మ : ఆటమధ్యలో మీకు దప్పిక వేస్తుందని నీళ్లుకూడా తీసుకొచ్చారు . 
అక్కయ్య : అయ్యో ...... ముందు నీళ్లు తాగండి అంటూ బాటిల్ అందించారు .
అవును ఫీల్డింగ్ చేసి చాలా దప్పికవేస్తోంది అంటూ తమ్ముడు తాగిన తరువాత తాగి ఆఅహ్హ్ ...... లవ్ యు అక్కయ్యా - చెల్లీ .......

అంతలో ఫ్రెండ్స్ అందరూ రావడంతో తమ్ముడూ నెమ్మదిగా రా అంటూ పరుగునవెళ్లి ఫ్రెండ్స్ లో జాయిన్ అయ్యాను .
వినయ్ : మహేష్ ....... తక్కువ స్కోర్ అని మన కెప్టెన్ నిరాశలో ఉన్నాడు అంటూ అందరమూ నవ్వుకున్నాము .
కెప్టెన్ : మహేష్ ...... ఆ తక్కువ స్కోర్ కూడా నువ్వే వెళ్లి 5 ఓవర్లలో ఫినిష్ చేసెయ్యి త్వరగా ఇంటికివెళ్లిపోదాము . నెక్స్ట్ మ్యాచ్ నుండి మీ ఇద్దరికీ ఫైనల్ ఓవర్స్ లోనే బౌలింగ్ ఇచ్చేది .
కెప్టెన్ ....... నా బదులు తమ్ముడిని పంపిస్తే హ్యాపీ .......
కెప్టెన్ : ఇద్దరూ వెళ్లండి , విక్రమ్ ...... బ్యాటింగ్ వచ్చుకదా ...... , బౌలింగ్ వచ్చుకదా అని అడిగి ఇచ్చాను మహేష్ కంటే అద్భుతంగా బౌలింగ్ చేసాడు - బ్యాటింగ్ కూడా అలానే చేస్తాడేమో ........
విక్రమ్ పరుగునవచ్చాడు - విషయం తెలుసుకుని , అన్నయ్యతో కలిసి బ్యాటింగ్ ....... థాంక్యూ థాంక్యూ కెప్టెన్ .
కెప్టెన్ : తమ్ముడూ ....... 5 ఓవర్స్ లోపు ఫినిష్ చేసేయ్యాలి .
విక్రమ్ : అన్ని ఓవర్స్ ఎందుకు కెప్టెన్ ? .
కెప్టెన్ తోపాటు నేనూ అవాక్కయ్యాను . ఇద్దరమూ బ్యాట్స్ అందుకుని వెళుతుంటే అక్కయ్య - చెల్లి చప్పట్లతో , బామ్మ అయితే ఏకంగా విజిల్ వేసి All the best చెప్పి ఆనందిస్తున్నారు .

తమ్ముడిని స్ట్రైక్ పంపించి రన్నర్ దిగాను . తమ్ముడు అన్నట్లుగానే ఫస్ట్ బాల్ నే సిక్స్ కొట్టేసాడు . 
Wow గుడ్ షాట్ గుడ్ షాట్ అంటూ మా టీం మరియు అక్కయ్యావాళ్ళు అయితే నాతోపాటు షాక్ లో అలా చూస్తుండిపోయారు . 
నోరుతెరిచి షాక్ లోనే వెళ్లి తమ్ముడిని అభినందించాను - తమ్ముడూ ....... సూపర్ , అల్ రౌండర్ అన్నమాట .......
నెక్స్ట్ బాల్ క్లాసీ ఫోర్ .........
Wow wow .........
నెక్స్ట్ బాల్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ ఫోర్ .......
డబల్ - డబల్ - లాస్ట్ బాల్ మిడ్ ఆన్ మీదుగా సూపర్ ఫోర్ ....... మొదటి ఓవర్లోనే 22 రన్స్ ........
తమ్ముడూ సూపర్ సూపర్ అంటూ వెళ్లి అభినందించాను . 
ఫ్రెండ్స్ : మహేష్ ....... నీకంటే సూపర్ బ్యాట్స్ మ్యాన్ మన టీం లోకి వచ్చాడు అంటూ విజిల్స్ - కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు . 
విక్రమ్ : sorry అన్నయ్యా .......
నో నో నో చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ ...... , చూస్తున్నావుకదా అక్కయ్య - చెల్లి - బామ్మ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో , సూపర్ సూపర్ బ్యాటింగ్ తమ్ముడూ ....... 

నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ సింగిల్ తీసి తమ్ముడికి స్ట్రైక్ ఇచ్చాను .
విక్రమ్ : అన్నయ్యా ...... నాకోసమే కదా .......
అక్కయ్య - చెల్లితోపాటు నేనూ ...... నీ బ్యాటింగ్ ఎంజాయ్ చెయ్యాలి కమాన్ కమాన్ తమ్ముడూ .......
అంతే మరొక రెండు ఓవర్లలో సిక్స్ లు ఫోర్ లతో విజయాన్ని చేర్చేసాడు .
బ్యాట్ వదిలి పరుగునవెళ్లి తమ్ముడిని పైకెత్తేసాను - మా టీం మెంబర్స్ వచ్చి చుట్టూ చేరి విజయ సంబరాలు చేసుకున్నారు .
కెప్టెన్ : ఐదు ఓవర్లా ...... ? అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది did a మిస్టేక్ - did a  మిస్టేక్ అంటూ అభినందించి నవ్వుకున్నారు . 
మురళి వచ్చి ఇప్పటినుండీ ఇద్దరూ ...... ఒక్కొక్క టీం వైపు ఉండేలా - ఎవరు ఏ టీం వైపు అని టాస్ వేసి ఆడుదాము - రేయ్ మహేష్ ......కిట్స్ తెచ్చెయ్యి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
ఫ్రెండ్స్ : అవునవును అప్పుడు మ్యాచ్ మరింత సూపర్ గా ఉంటుంది - సూపర్ ఐడియా రా మురళీ ఉండరా అందరమూ కలిసివెళదాము అని వెనుకే వెళ్లారు .

తమ్ముడూ ....... నువ్వు అక్కయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్లు అని వికెట్స్ - బ్యాట్స్ కలెక్ట్ చేస్తున్నాను .
విక్రమ్ : మా అన్నయ్యకు నేనూ హెల్ప్ చేస్తాను .
అంతలో అక్కయ్యా వాళ్లే వచ్చి కంగ్రాట్స్ ముద్దులుపెట్టి అక్కడక్కడా పడినవన్నీ తీసుకుని కిట్స్ బ్యాగులో ఉంచారు .

హాసిని : అన్నయ్యా ...... మొత్తం బ్యాటింగ్ అన్నయ్యకే ఇచ్చేసారు , నేను - అక్కయ్య ఫీల్ అయ్యాము , కనీసం ఒక్క ఫోర్ అయినా కొట్టొచ్చుకదా ........ , మాకోసం కాదు మీ దేవతకోసమైనా కొట్టొచ్చుకదా .......
దేవత కూడా వచ్చారా ........ ? అంటూ సంతోషంతో చుట్టూ చూసాను .
అక్కయ్య : ఇక్కడకు రాలేదు పేపర్స్ కరెక్షన్ చేస్తూనే మొబైల్లో మ్యాచ్ మొత్తం ఎంజాయ్ చేశారు - కనీసం ఫోర్ అయినా కొట్టలేదని నిరాశతో - చిరుకోపంతో కట్ చేసేసారు .
అవునా చెల్లీ ...... wow , అదికాదు అక్కయ్యా - చెల్లీ ....... తమ్ముడి బ్యాటింగ్ స్టైలిష్ - టెక్నిక్ గా ఉంది అందుకే నేనూ ఎంజాయ్ చేసాను . సూపర్ బ్యాటింగ్ తమ్ముడూ భలేగా ఎంజాయ్ చేసాను అంటూ సంతోషంతో పైకెత్తి చుట్టూ తిప్పాను.
అక్కయ్య : సంతోషించి కిందకు దించగానే లవ్ యు తమ్ముడూ అంటూ చేతితో ఇద్దరికీ ముద్దులుపెట్టారు - అవును మేము కూడా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము కానీ నీ దేవత రియాక్షన్ ఎలా ఉంటుందో ........
దేవత కోపంతో కొడితే ఎంత బాగుంటుంది - కొట్టి రెండు రోజులు అవుతోంది ప్చ్ ..........

అక్కయ్య - చెల్లితోపాటు బామ్మకూడా సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్య : నీ దేవత కాదు నేను - చెల్లి కొడతాము అంటూ ఇద్దరూ చెరొకవైపున నా చేతులపై కొడుతున్నారు .
లవ్ టు లవ్ టు అక్కయ్యా- చెల్లీ ....... , కానీ రీజన్ ఏమిటో చెప్పి ఇలా నెమ్మదిగా కాకుండా గట్టిగా కొడితే ఫుల్ హ్యాపీ .......
అక్కయ్య : Ok ...... , అలారం చప్పుడు లేవగానే మా దగ్గరికివచ్చి ఏమిచేశావు .
నా ప్రాణమైన అక్కయ్యకు - చెల్లికి మరియు మరియు దేవతకు గుడ్ మార్నింగ్ కిస్సెస్ పెట్టాను .
అక్కయ్య : మా ఇద్దరికీ ఎన్ని ముద్దులు పెట్టావు ? .
ఒక్కొక్క ప్రాణమైన అక్కయ్యా ...... 
అక్కయ్య : మరి నీ దేవతకు ? .
విషయం అర్థమైపోయి ఒక్కటే అంటూ అపద్దo చెప్పాను .
అక్కయ్య : అలారం చప్పుడుకు మేమూ లేచాము అంటూ మళ్లీ దెబ్బల వర్షం కురుస్తోంది .
రెండు ముద్దులు రెండు ముద్దులు .........
అక్కయ్య - చెల్లి : చూసారా బామ్మా ....... ఎంత పక్షపాతం అంటూ ఇద్దరూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని , Sorry లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా - చెల్లీ ....... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ రెండుచేతులతో ఇద్దరి పెదాలపై ముద్దులవర్షం కురిపిస్తూనే ఉన్నాను . 
ఇప్పుడు satisfied అంటూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ లవ్లీ గుడ్ మార్నింగ్ తమ్ముళ్లూ - అన్నయ్యలూ ...... అంటూ మా ఇద్దరికీ ముద్దులుపెట్టారు .
బామ్మ : అంతేలే మీరు మీరు మాత్రమే .........
అందరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము - గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బామ్మా ...... అంటూ ఏరియా మొత్తం వినిపించేలా కేకలువేసి బామ్మను హత్తుకున్నాము .
బామ్మ : నా ప్రపంచం మీరే లవ్ యు లవ్ యు గుడ్ మార్నింగ్ అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . అయ్యో చిట్టితల్లులూ ...... మీ మమ్మీ వచ్చి తొందరగా రెడీ అవ్వండి టిఫిన్ చేసి బయలుదేరాలి అనిచెప్పారుకదా .......
హాసిని : అన్నయ్యలూ ...... డాడీ చెప్పిన సర్ప్రైజ్ దగ్గరికి , తొందరగా రెడీ అవ్వాలి.
సర్ప్రైజ్ ఏమిటో చెప్పారా చెల్లీ ........
హాసిని : నాకు కూడా చెప్పనేలేదు డాడీ ...... 
చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటూ దేవత ఇంటికి చేరుకున్నాము . 

తమ్ముడి చేతిలోని మరొక కిట్ అందుకుని , అక్కయ్యా ...... నేను ఔట్ హౌస్ లో రెడీ అయ్యి వచ్చేస్తాను , బట్టలన్నీ అక్కడే ఉన్నాయి .
అక్కయ్య : తమ్ముడూ అంటూ గట్టిగా హత్తుకున్నారు - బామ్మా ...... అందరమూ కలిసి ఒకే ఇంట్లో ఎప్పుడు ఉండబోతున్నాము అని బాధపడుతూ అడిగింది .
బామ్మ : అంతా మన దైవం పెద్దమ్మ దయ చిట్టితల్లీ ....... , త్వరలోనే ఆరోజు రావాలని అందరమూ కలిసి ప్రార్థిద్దాము .
వెంటనే హాసిని , హాసినిని చూసి ఉమ్మా అంటూ అక్కయ్య , అక్కయ్యను చూసి పెద్దమ్మ - విక్రమ్ ....... ప్రార్థించారు .
సంతోషంతో ఎదురుగా ఉన్న బిగ్గెస్ట్ బిల్డింగ్ వైపు ఆశతో చూస్తున్నాను . ఆ బిల్డింగ్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి కమిషనర్ సర్ మొత్తం చూస్తున్నట్లు నేనున్నానుకదా అంటూ గుండెలపై చేతినివేసుకున్నారు .
పెదాలపై చిరునవ్వులతో అక్కయ్య - చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి , త్వరగా రెడీ అయ్యివచ్చేస్తాను అంటూ రెండు చేతులలో రెండు కిట్స్ పట్టుకుని పరుగున మురళి ఇంటికి వెళ్ళాను . సెక్యురిటి రూమ్ లో కిట్స్ జాగ్రత్తగా ఉంచి ఔట్ హౌస్ చేరుకుని , పెద్దమ్మా ...... అక్కయ్య - చెల్లి కోరిక త్వరగా తీరేలా చూడండి అంటూ ప్రార్థించి బాత్రూమ్లోకి వెళ్లి రెడీ అయ్యివచ్చిచూస్తే బెడ్ పై కొత్త డ్రెస్ ........ 
అందుకుని సంతోషంతో పెద్దమ్మకు బోలెడన్ని థాంక్స్ లు చెప్పి వేసుకున్నాను . పెద్దమ్మా ....... సర్ప్రైజ్ కోసం సర్ , నన్నుకూడా రమ్మన్నారు - వెళ్లి వచ్చేన్తవరకూ ఇక్కడ ఎటువంటి సమస్యా లేకుండా చూసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని ప్రార్థించి భయపడుతూనే మెయిన్ గేట్ వరకూ చేరుకుని , హ్యాపీగా దేవత ఇంటికి చేరుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 06:03 PM



Users browsing this thread: 36 Guest(s)