19-12-2018, 05:47 PM
రావుగారూ,
మీ కామెంట్లు, కథలు బాగున్నాయి. తెలుగులో వ్రాస్తే ఇంకా బాగుంటాయి.
ఇంగ్లీషులో కూడా అన్నీ కాపిటల్స్ లో వ్రాస్తున్నారు. ఇది చదివేవారికి ఇబ్బంది కలిగించే విషయంగా గుర్తించగలరు!
తెలుగులో టైపు ఎలా చెయ్యాలో వికటకవిగారు వివరించగలరు.
నేను లేఖిని అనే ఒక సైట్ ద్వారా చేస్తున్నా. ఇంతకంటే సులువైన విధానాలు వారిదగ్గర ఉండవచ్చు.