Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 171

(ముందు అప్డేట్ 621 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-621.html)


రాము : అది నాకు తెలుసు అత్తయ్యా….ఆ విషయం నాకు వదిలెయ్….నీకు నా ఆఫీస్ కి రావడానికి ఇష్టం ఉందా లేదా అది చెప్పు చాలు….ఒకవేళ మీ అత్తగారు చెబితే నువ్వు వస్తావా…..

మీనా : మా అత్తయ్య వెళ్ళమని ఎందుకు అంటుంది….మరీ నువ్వు ఎక్కువ కలలు కంటున్నావు రాము….
రాము : అత్తయ్యా…..నేను నీ గురించె కలలు కంటున్నా…..కేవలం నీ గురించి….నీ నున్నటి వీపు గురించి…..
మీనా : అబ్బా….మళ్ళీ ఆ టాపిక్ ఎత్తకురా….నీ మాటలతోనే నన్ను ఐస్ చేస్తున్నావు….మా అత్తయ్య ఎందుకు వెళ్ళమంటదో నాకు అర్ధం కావడం లేదు…..
రాము : సరె….ఆమెను ఒప్పిస్తే….నాకు నచ్చింది తీసుకోనా…..
 
మీనా : లేదు…అదేం కుదరదు…..కాని….మా అత్తయ్య నాతో వెళ్ళమని ఎలా చెబుతుంది…..
రాము : అదంతా నీకెందుకు అత్తయ్యా…..నేను ఒప్పించగలిగితే….నాకు ఇష్టమైన ఫుడు నాకు ఇస్తావా…లేదా….
మీనా : సరె అయితే…..మా అత్త గారు నన్ను వెళ్ళమని చెబితే….అప్పుడు చూద్దాం….ఇప్పటికి చాలు….నిద్ర వస్తుంది….గుడ్ నై….ట్…..
రాము : సరె అత్తయ్యా….గుడ్ నైట్….
రాము ఫోన్ చూసుకుంటూ మధ్యలో నుస్రత్ నెంబర్ కనిపించేసరికి ఆమెకు మెసేజ్ చేద్దామని అనుకున్నాడు.
కాని అంత లోనే టై పది గంటలు అవడంతో ఒక్కసారి మనసులో, “ఏముంది….హాయ్ అని పెడదాము…రిప్లై ఇస్తే ఇచ్చింది….లేకపోతే లేదు….అదీకాక లైన్ లోనే ఉన్నట్టు చూపిస్తున్నది….” అని అనుకుని పూనమ్కు, “హాయ్….” అని మెసేజ్ పంపాడు.
అలా రాము మెసేజ్ పంపగానే నుస్రత్ మెసేజ్ చూసినట్టు బ్లూ మార్క్ వచ్చింది.
నుస్రత్ : హాయ్ సార్….ఎలా ఉన్నావు….
రాము : బాగానే ఉన్నా….ఈ టైంలో డిస్ట్రబ్ చెయలేదు కదా…..
నుస్రత్ : అదేం లేదు సార్…..చెప్పండి…..
రాము : ఏం లేదు….ఒకసారి మీరు గుర్తుకొచ్చారు….సరె…ఏం చేస్తున్నారో అని…..
నుస్రత్ : మామూలే సార్….రొటీన్ లైఫ్…..
రాము : మీ ఆయన ఏం చేస్తున్నారు….ఈ టైంలో ఆన్ లైన్ లో ఉన్నారు…..
నుస్రత్ : ఆయన ఇంకా రాలేదు సార్….ఒక్కదాన్నే ఉన్నాను…..
రాము : ఇంకా రాలేదా….టైం పది అవుతుంది కదా…..
నుస్రత్ : మీకు తెలియనిది ఏమున్నది సార్….మాది ఈవెంట్ బిజినెస్ కదా….పార్టీలు కాని….పెళ్ళిళ్ళు కాని లేట్ నైట్ వరకు జరుగుతాయి కదా….అప్పటి వరకు ఉండాలి కదా….అందుకని ఆయన రాత్రిళ్ళు లేట్ గా వస్తాడు….ఉదయం పూట లేట్ గా ఆఫీస్ కి వెళ్తాడు…..
రాము : అవును కదా…..ఏంటి మళ్ళి సార్ అని పిలుస్తున్నారు…..
నుస్రత్ : అమ్మో….మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలంటే కొంచెం టై పట్టుద్ది సార్…..
రాము : మీరు నన్ను సార్ అని పిలుస్తుంటే….నేను మిమ్మల్ని మీరు అని పిలవాల్సొస్తాది….నాకు అంత ఓపిక లేదు…
నుస్రత్ : మీరు భలే వారు సార్…..ఒకదానికి ఒకటి భలే లింక్ పెడతారు….మీరు నన్ను నుస్రత్ అని పిలవండి పర్లేదు….మీరు పెద్దవారు కదా…..
రాము : నేను పెద్దవాడినేంటి…..మీకన్నా చిన్నవాడిని…..
నుస్రత్ : అబ్బా….నా ఉద్దేశ్యం అది కాదు….మీరు ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ కదా…..ఆ ఉద్దేశ్యంతో అన్నాను…..
రాము : హమ్మయ్యా….బ్రతికించారు….ఇంతకు భోజనం అయిందా…..
నుస్రత్ : హా….అయిపోయిందండి….ఇక ఏమీ తోచక బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తున్నా….ఇంతలో మీరు మెసేజ్ చేసారు…..ఇక మీతో చాటింగ్ చెస్తున్నా…..
రాము : ఎంతైనా మీ ఆయన చాలా అదృష్టవంతుడు….కొంచెం దురదృష్టవంతుడు…..
నుస్రత్ : అదేంటి అలా అనేసారు…..మా ఆయన దేనిలో లక్కీ….దేనిలో అన్ లక్కీ…..
రాము : వద్దులేండి….చెబితే మీకు కోపం వస్తుంది…..వదిలేయండి….(అంటూ ఆమెను ఎక్కడ పొగడాలో అక్కడ పొగిడాడు.)
నుస్రత్ : నాకు మీమీద కోపం ఎందుకు వస్తుంది….చెప్పండి సార్….
రాము : చెప్పకుండా వదిలేట్టు లేరే…..
నుస్రత్ : నాకు ఏదైనా తెలుసుకోవాలని అనిపిస్తే….అది తెలుసుకునేదాకా వదలను….
రాము : నేను కూడా మనసులో ఉన్నది చెప్పేదాకా వదలను…..
నుస్రత్ : సరె…ఇంతకు విషయం చెప్పండి….
రాము : సరె…చెబుతున్నా….మీలాంటి అందగత్తె దొరకడం మీ ఆయన అదృష్టం…..
రాము తనను అలా పొగడగానే నుస్రత్ సిగ్గుపడిపోయింది.
నుస్రత్ : మరి దురదృష్టం ఎందుకు…..
రాము : మీ అంత అందమైన భార్యని పెట్టుకుని రాత్రిళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు….అందుకు దురదృష్టవంతుడు అన్నాను….అదే నేను అయితే నా పనిని ఎవరో ఒకళ్ళకు అప్పగించి బెడ్ రూమ్ తలుపు మూసేసి…..
నుస్రత్ : బాబోయ్….ఇక ఆపండి….వినలేకపోతున్నా….మీరు ఇంత ఫాస్ట్ అని అనుకోలేదు….
రాము : చెప్పానుగా నాకు మనసులో ఉన్నది చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు….
నుస్రత్ : ఇప్పుడు నాకు నిద్రపట్టకుండా చేస్తున్నారు…..
రాము : అవునా….అయితే ఏమైనా హెల్ప్ చేయమంటారా…
నుస్రత్ : ఏం హెల్ప్ చేస్తారు….(అంటూ హస్కీగా అడిగింది.)
రాము : మీరు ఏ హెల్ప్ చేయమంటే ఆ హెల్ప్ చేస్తాను…..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 17-11-2021, 02:52 PM



Users browsing this thread: 4 Guest(s)