16-11-2021, 11:37 PM
(14-11-2021, 08:41 AM)iam.aamani Wrote: ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోడానికి కారణం మా ఆయనకు ఆక్సిడెంట్ అయ్యింది. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండటంతో పైగా ఆయనకు సీరియస్ గా ఉండటంతో కథల మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నాను. రెండు రోజుల క్రిందటే డిశ్చార్జ్ అయ్యారు. అందుకే రాయడం కుదరలేదు. ఆక్సిడెంట్ కి ముందు కొంత అప్డేట్ రాసినవి ఉన్నాయ్. ఇంకొంచెం వీలు చూసుకొని త్వరలో అప్డేట్ ఇస్తాను.
నా పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను..
ఈరోజు నా పాప పుట్టినరోజు కూడా ఉంది... పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి మా పాపకి కలిగింది.
ఏది మన చేతిలో ఉండదు కదా.
అప్డేట్ కోసం కొద్దిగా ఓపికతో ఉండగలరు.
అందరికి లేటుగా దీపావళి శుభాకాంక్షలు....
ఏం పర్లేదు అంతా మంచే జరుగుతుంది....అయినా మీరు ఇంత ఓపిగ్గా మూడు కధలు రాస్తున్నారు.....అంతా మంచే జరుగుతుంది....మీ ఆయన తొందరగానే కోలుకుంటారు....ఆర్ధిక ఇబ్బందులు కూడా తీరిపోతాయి....అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న జర్క్ లు వస్తుంటాయి.....నా లైఫ్ లో కూడా చాలా వచ్చాయి....కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్నా....మీరు చాలా ఓపిక కలవారు కాబట్టి....తొందరగానే అన్నీ సర్దుకుంటాయి....మీకు కుదిరినప్పుడే అప్డేట్ ఇవ్వండి....మీరు అప్డేట్లు ఇచ్చినంత స్పీడుగా ఈ ఫోరంలో నాతో సహా ఎవరూ ఇవ్వలేదు....అందుకని మీరు ముందు మీ ఇంటి పరిస్థితి చక్కదిద్దుకునే పనిలో ఉండడి.....ALL THE BEST ఆమని గారు.....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)