16-11-2021, 06:44 PM
(16-11-2021, 05:31 PM)lovenature Wrote: పానకంలో పుడకల ఉన్నాయి watermarks..అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సార్. watermarks లేకుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఉంటే దొరికిందే మహాభాగ్యం అని సర్దుకుపోతాం. But Watermarks has severe impact on Eyes.
అయ్యో .. ఈ మాత్రం దానికే పుల్ల విరిచినట్టు మాటలనాలా
"But Watermarks has severe impact on Eyes. "
ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని ఎవరూ అనలేదు.
ఈసారి చిన్నగా , లైట్ కలర్ లో పెట్టేద్దామ లెండి.