15-11-2021, 03:53 PM
(14-11-2021, 08:41 AM)iam.aamani Wrote: ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోడానికి కారణం మా ఆయనకు ఆక్సిడెంట్ అయ్యింది. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండటంతో పైగా ఆయనకు సీరియస్ గా ఉండటంతో కథల మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నాను. రెండు రోజుల క్రిందటే డిశ్చార్జ్ అయ్యారు. అందుకే రాయడం కుదరలేదు. ఆక్సిడెంట్ కి ముందు కొంత అప్డేట్ రాసినవి ఉన్నాయ్. ఇంకొంచెం వీలు చూసుకొని త్వరలో అప్డేట్ ఇస్తాను.
నా పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను..
ఈరోజు నా పాప పుట్టినరోజు కూడా ఉంది... పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి మా పాపకి కలిగింది.
ఏది మన చేతిలో ఉండదు కదా.
అప్డేట్ కోసం కొద్దిగా ఓపికతో ఉండగలరు.
అందరికి లేటుగా దీపావళి శుభాకాంక్షలు....
ఇలా జరగడం చాాలా బాధగా వుంది.... మీ నుండి రెగులర్ అప్డేట్స్ లేకపోవడంం వలన ఏదో జరిగిందని అనుకున్నాను... .. ఫీవర్ లేకపోతేేే స్మాల్ హెల్త్ ప్రాబ్లంం అనుకున్నాను ... కానీ సమస్య ఇంత పెద్దది అని ఎప్పుడూ ఊహించలేదు ... మీ భర్త త్వరగా కోలుకోవాలనిి కోరుకుంటున్నాను.... ఈ పాప బర్త్డే చేసుకోలేను చాలా బాధపడ్డారు ఇలాంటి రోజు మీ లైఫ్ లో ఎప్పుడు రాకూడదనిిి కోరుకుంటున్నానుు...
ఆమని గారి విరాభిమాని .... ......