15-11-2021, 01:33 PM
ఇరవైఒకటి తొమ్మిది తరువాత పది పదకొండు.
నాకు కంటిన్యుటి దెబ్బతింటోంది.
ముందు భాగంలో ఏమి జరిగిందో గుర్త్కుకు లేకుండా పోతోంది.
సరే కాని మళ్ళీ ముందు భాగం చదివి చివరి భాగం చదువు కుంటా
సీత బాదలు సీతవి పీత బాదలు పీతవి.
క్షమించండి.
సూ..........................పర్