Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery స్త్రీ బుద్ధి ప్రళయాoతకం- అవసరం అవకాశం ...by udayvegou
#3
హాయ్ వదినాఅంటూ ప్రకాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు
ఎక్కడా అలికిడి లేదుఇదేమిటి..ఈ టైములో వదిన టీవీ ఐనా చూస్తూ ఉండాలి లేదా సాయంత్రపు ఫలహారమైనా చేస్తుండాలికాని ఇదేమిటి..తలుపు తెరచి ఉందిఇంట్లో ఎక్కడా మనుషులున్న అలికిడి వినబడటం లేదుఅనుకుంటూ..
ప్రకాష్వదినావదినా..అంటూ ఇంట్లోని అన్ని గదులు తిరిగిపెరట్లో ఏమన్నా ఉందేమోనని అక్కడికి వెళ్ళాడు
చూస్తే..అక్కడి బావి పక్కన అరుగుపై కూర్చుని ఉంది అర్చన..అదే మన ప్రకాష్ గాడి వదినపూలు కడుతున్నట్లు ఉందికొన్ని మల్లె పూలు ఆమె ముందు కుప్పగా ఉన్నాయిఎడమ చేతిలో సగం కట్టిన మాల ఉందికడుతూ..కడుతూ..ఏం ఆలోచనలో జారిపోయిందో ప్రకాష్ గాడి అరుపులను అదే పిలుపులను కూడ వినిపించనంత ఘాఢంగా మునిగి ఉంది..
దగ్గర కెళ్ళాడు ప్రకాష్..వదినా..వదినా..అంటూ..ఉఊహూఏమీ రెస్పాన్సు లేదు
గాబరా పడ్డాడు ప్రకాష్ఇంకా దగ్గరకెళ్ళివదినాఅంటూ గట్టిగా పిలుస్తూ ఆమె మొహం ముందు చప్పట్లు చరిచాడు
ఆ..ఓ..నువ్వా ప్రకాష్ అంది అర్చన
ఆహా..నేనె వదినా..అదేంటిఅంతలా గొంతు చించుకుని పిలుస్తుంటే ఉలకవూ..పలకవూఅన్నాడు ప్రకాష్..
ఆ..నువ్వు పిలవగానే రెక్కలు కట్టుకుని నీముందు వాలడానికి నేనేమైనా నీ పెళ్ళాన్నా అంది అర్చనవిసురుగా
చిన్నబుచ్హుకున్నాడు ప్రకాష్..అదేంటి వదినా..అలా అంటావునువ్వు పలుకక పోతే నేనెంత గాబరా పడ్డనో తెలుసా అన్నాడు
సరేలేవెళ్ళుఆ మురికి బట్టలతోనే ఇల్లాంతా తిరిగేసావాపో..వెళ్ళి స్నానం చేసిరా అంది అర్చన
నువ్వు పలుకక పోయేసరికి అలాగే వచ్హేసానుసారీ వదినాఅవును అన్నయ్య ఇంకా రాలేదా అన్నాడు
వచ్హి ఉంటే ఇల్లంతా తిరిగానంటున్నవుగానీకు కనిపించక ఎక్కడ దాక్కుని ఉంటాడు మీ అన్నయ్య అని వెటకారంగా అంటూ కట్టిన (కడుతున్న) పూలతో లేచి లోపలికెళ్ళింది
ఏమైందివదినకు ఇవాళగత కొన్ని రోజులుగానే..ఇలానే ఉంది వదిన..ఇంతకు ముందు ఇలా ఉండేది కాదేఇప్పుడు ఎప్పుడూ చీటికి..మాటికి విసుక్కోవడంపెడసరంగామాటలాడడంచిన్న మాటకు కూడా విపరీతమైన అర్థాలు తీయడంఅన్నయ్య కూడా ఇంతేఇంతకు ముందు తను కాలేజి నుంచి వచ్హేటప్పటికి వచ్హేసుండే వాడువదినతో సరదాగా కబుర్లు చెబుతూ..అందరూ ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళు...తల విదిల్చాడు ప్రకాష్..
తన రూములోకెళ్ళి వేసుకున్న బట్టలను విడిచేసితువ్వాలు మొలకు చుట్టుకుని కామన్ బాత్రూములోకి దూరాడు. తువ్వాలు తీసి దండెం పైన వేసికుళాయి తిప్పి బకెట్టులో నీళ్ళు పట్టడం మొదలెట్టాడు స్నానం చేయడానికి. యదాలాపంగా వాడి చూపులు మూలనున్న బట్టలవైపు వెళ్ళాయిమామూలుగా అర్చన ఇల్లు చాలా శుబ్రంగా ఉంచుతుంది బాత్ రూముతో సహా..ఇప్పుడు చూస్తే అర్చన స్నానం చేసినట్లు కనపడలేదు..మరి ఈ బట్టలు పొద్దున్న స్నానం చేసి విడిచినట్లుంది
వంగి చూసాడు..
వదిన బట్టలు మాత్రమే ఉన్నాయి
ఓహో..అన్నయ్య ఆఫీసుకునేను కాలేజికి వెళ్ళిన తరువాత చేసినట్లుంది అనుకుంటూఈ బట్టలను తీసుకెళ్ళి మిగిలిన బట్టలతోపాటు వేసేదాంఎలాగూ స్నానం చేయ బోతున్నానుగా అనుకుంటూ ఆ బట్టలను తీసుకున్నాడుమొలకు మళ్ళీ తువ్వాలు కట్టుకుని బాత్రూము తలుపు తెరచి బయటకు వచ్హాడు, వాషింగు మషీన్ దగ్గరకు వెళ్ళడానికి. 
అప్పుడే అటుపోతున్న అర్చన వాడి చేతిలోని తన విడిచేసిన బట్టలను చూసి పరుగెత్తుకుంటూ వచ్హి వాడి చేతుల్లోంచి లాక్కుంటూఇవ్వన్నీ నిన్ను ఎవరు తాకమన్నారు అంది
మరే నీకు సాయం చేద్దామని నసుగుతూ అన్నాడు ప్రకాష్ ఆమె గొంతులోని తీవ్రతను చూస్తూ. 
నీ పనులు నువ్వు చూసుకుంటే/చేసుకుంటే చాలు నాయనా..నిన్నెవరన్నా అడిగారా సాయంచేయమని..సాయమంట..సాయం..తయారైయ్యాడు అడక్కపోయినా చేయడానికి అంటూ రుసరుసలాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది అర్చన. 
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: స్త్రీ బుద్ధి ప్రళయాoతకం- అవసరం అవకాశం ...by udayvegou - by Milf rider - 28-04-2019, 02:55 PM



Users browsing this thread: 1 Guest(s)