(14-11-2021, 08:41 AM)iam.aamani Wrote: ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోడానికి కారణం మా ఆయనకు ఆక్సిడెంట్ అయ్యింది. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండటంతో పైగా ఆయనకు సీరియస్ గా ఉండటంతో కథల మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నాను. రెండు రోజుల క్రిందటే డిశ్చార్జ్ అయ్యారు. అందుకే రాయడం కుదరలేదు. ఆక్సిడెంట్ కి ముందు కొంత అప్డేట్ రాసినవి ఉన్నాయ్. ఇంకొంచెం వీలు చూసుకొని త్వరలో అప్డేట్ ఇస్తాను.
నా పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను..
ఈరోజు నా పాప పుట్టినరోజు కూడా ఉంది... పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి మా పాపకి కలిగింది.
ఏది మన చేతిలో ఉండదు కదా.
అప్డేట్ కోసం కొద్దిగా ఓపికతో ఉండగలరు.
అందరికి లేటుగా దీపావళి శుభాకాంక్షలు....
పరిస్థితులు చక్కబడి మళ్ళీ మీ జీవితాలు తొందరగా గాడిన పడాలని ఆశిస్తున్నాను ఆమని గారు. దృడంగా ముందుకు సాగిపోండి. yr): :)
 
	
ENJOY THE LIFE AS IT COMES 
 
SJ IRK OBG BPST YJ-DD
	
	
 SJ IRK OBG BPST YJ-DD


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)