14-11-2021, 11:57 AM
(14-11-2021, 08:41 AM)iam.aamani Wrote: ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోడానికి కారణం మా ఆయనకు ఆక్సిడెంట్ అయ్యింది. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండటంతో పైగా ఆయనకు సీరియస్ గా ఉండటంతో కథల మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నాను. రెండు రోజుల క్రిందటే డిశ్చార్జ్ అయ్యారు. అందుకే రాయడం కుదరలేదు. ఆక్సిడెంట్ కి ముందు కొంత అప్డేట్ రాసినవి ఉన్నాయ్. ఇంకొంచెం వీలు చూసుకొని త్వరలో అప్డేట్ ఇస్తాను.ఆమని గారూ,
నా పరిస్థితి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను..
ఈరోజు నా పాప పుట్టినరోజు కూడా ఉంది... పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి మా పాపకి కలిగింది.
ఏది మన చేతిలో ఉండదు కదా.
అప్డేట్ కోసం కొద్దిగా ఓపికతో ఉండగలరు.
అందరికి లేటుగా దీపావళి శుభాకాంక్షలు....
లైక్ ఎందుకు కొట్టానంటే...
మీ వారు బాగై డిశ్చార్జ్ అయ్యారు...
మీ పాప బర్త్డే...
పాపకి జన్మదిన శుభాకాంక్షలు
మీ వారిని జాగ్రత్తగా చూసుకోండి...
మీ ఇంట్లో అందరూ బాగుంటే, మీ కలం శృంగార అలలను ప్రవహింపజేస్తుంది కదండీ...
శృంగారం / అశ్లీల కధలు వ్రాయకుండా...చదివే వారికి...తీరిక ఎక్కువే కదా మరి...
వీ షెల్ వెయిట్...
పైగా...వీ లుక్ ఫర్ titillating స్టోరీస్...కొరకు (ఆసక్తి లేదా ఉత్సాహం, ముఖ్యంగా లైంగికంగా సూచించే చిత్రాలు లేదా పదాల ద్వారా) ఎదురు చూస్తూ ఉంటాము...
ప్లీజ్ టేక్ టైం టు స్టెబిలైజ్ అండ్ రిఫ్రెష్...
ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి గనుక...
మీకు రచయితాఠంకపరచు ( రైటర్స్ బ్లాక్) ఇబ్బందులు లేకుండా చూసుకోండి...
బీ స్ట్రాంగ్. వీ లవ్ యువర్ స్టోరీస్...
బిగ్ విసినికఱ్ఱ...FAN... back...