Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వసంతం.... by luckykrish
#39
ఉదయం శైలజ, రావు గారు లేస్తారు. లేచి ఫ్రెష్ అప్ అవ్వుతారు. వెంటనే పక్క రూమ్ తలుపు కొడతారు. కిరణ్ టవల్ తో వచ్చి తలుపు తీస్తాడు. కిరణ్ వాష్ రూమ్ లోకి వెళ్తాడు. రావు గారు బ్లంకెట్ పక్కకు తోసి విజ్జిని లేపుతాడు. విజ్జి కళ్ళు తెరిచి చూసేప్పటికీ శైలు, రావు గారు ఉంటారు. విజ్జి లేచి నైటీ వేసుకొంటుంది.కిరణ్ వాష్ రూమ్ నుంచి వస్తాడు. విజ్జి వాష్ రూమ్ లోకి వెళ్తుంది.
రావు గారు కిరణ్ తో 
"కిరణ్ ..... రెస్టారంట్ కి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేద్దాం "
"ఓకే రావు గారు "
"మనం కిందకు వెళ్దాం "
"వాళ్ళు తరువాత కిందకి దిగుతారా ?"
"అవును "
రావు, కిరణ్ కిందకి దిగుతారు. శైలు విజ్జి కోసం వెయిట్ చేస్తుంది. విజ్జి స్నానం చేసి హెయిర్ లూస్ గా వేసుకొని చుడిదార్ వేసుకొంటుంది. 
శైలు విజ్జితో 
"హే అప్పుడే స్నానం చేసావా ?"
"అవును స్నానం చేశా లేకపోతె చిరాకు గా ఉంటుంది "
"ఓకే నేను కూడా స్నానం చేసి రావాలి "
"ఇప్పుడు వద్దు లేట్ అవుతుంది "
శైలు విజ్జి కిందకు దిగుతారు. టిఫిన్ ఆర్డర్ చేస్తారు 
టిఫిన్ తిని కిరణ్ శివ కు ఫోన్ చేస్తాడు 
"హలో శివ .... "
"హలో కిరణ్ అంకుల్ "
"హౌ అర్ యు "
"ఫైన్ "
"వైజాగ్ లో మీటింగ్ సక్సెస్. మనం ఇంకా చైన్ అఫ్ హాస్పిటల్ ను ఓపెన్ చేయాలి "
"అంకుల్ మీరు ఆరుకు శైలు విజ్జిని ఈరగదీస్తే కాంట్రాక్టు వేరే వాళ్ళు ఎగరేసుకు పోతారు. అగ్రిమెంట్ సైన్ అయ్యివరుకు మీరు వైజాగ్ లో ఉండండి. "
"సరే శివ "
"బాయ్ "
శివ ఫోన్ డిస్కోన్నెట్ అవ్వుతుంది.
రావు కిరణ్ తో 
"ఏమిటి రావు ఎనీ ప్రాబ్లెమ్ "
"శివ మనలను వైజాగ్ లో కాంటాక్ట్ సైన్ అయ్యి వరుకు అక్కడే ఉండమన్నాడు"
"ఓకే ఫ్రెష్ అప్ అయ్యి బయలు దేరుదాం "
"ఓకే. రూమ్ కి వెళ్లుదాం"
రావు గారు కిరణ్ స్నానము చేస్తారు. శైలజ స్నానము వెళ్ళుతుంది. 
రావు కిరణ్ తో 
"కిరణ్ వీళ్ళు అవసరమా ?"
"వద్దు వాళ్ళు ఇక్కడే ఉండి పార్క్ , బుర్ర కేవ్స్ చూస్తారు "
విజ్జి రావు తో 

"సరే. మీరు ఇక్కడ ఉండి చుట్టుపక్కల చూసే ప్లేస్స్ చుడండి . మేము వైజాగ్ వెళ్తాము "
"అలాగే మావయ్య. సాయంత్రం నకు వస్తారా "
"సాయంత్రంకు వచ్చేస్తాం. ఇవిగో 10,000 ఉంచుకో. కార్ హైర్ కి తీసుకోని వెళ్ళండి "
"ఓకే మావయ్య . బాయ్ కిరణ్ అంకుల్ "
Like Reply


Messages In This Thread
వసంతం.... by luckykrish - by Milf rider - 20-04-2019, 05:25 PM
RE: వసంతం.... by luckykrish - by Milf rider - 28-04-2019, 01:08 PM



Users browsing this thread: