13-11-2021, 09:54 PM
(11-11-2021, 07:41 AM)sarit11 Wrote: ఇందులో "బొంతకాకి" అనే కథ ఉంది.
Hits 02 లో పెట్టారు , ఇలా చాలా కథలు తిరిగి వ్రాసారు అంటే వారి దగ్గర ఈ పుస్తకాలు ఉన్నట్టే కదా , వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.
https://xossipy.com/thread-38032-post-33...pid3367633
ఈ రాధిక సంచికలో ఉన్న గ్రేట్ఎస్కేప్ తిమింగలం కథల పేర్లపై వేరే పుస్తకాలలో నాచర్ల గారి వేరే కథలు ఉన్నాయి. గీతోపదేశం కథ కూడా అంతే.