Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏ స్టొరీ అప్డేట్ కావాలి ?
#62
(26-07-2020, 03:45 PM)వ్యాఖ్యాత Wrote: చాలా కథలు ఇప్పటికే మన సైట్ లో ఆగిపోయి ఉన్నాయి
చాలా మంది వాటి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు 
మీరు ఏ కథ కోసం ఏ కథ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ?
అది ఇక్కడ తెలియజేయండి 
ఈ ట్రెడ్ నాకు బోర్ కొడుతూ ఉంటే ఓపెన్ చేసాను కానీ ఇది మన రచయితలకు 
బాగా హెల్ప్ అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు మన రచయితలు ఈ సైట్ కు వచ్చి ఉంటారు వాళ్ళు మీరు కోరుకునే కథ ను చూసి మళ్ళీ మళ్ళీ పెట్టాలి అనే ఆలోచన రావొచ్చు
కాబట్టి మీకు ఏ కథ అప్డేట్ త్వరగా రావాలని కోరుకుంటున్నారో ఇక్కడ తెలియజేయండి అన్ని కథలు కావాలి అని అందరికీ ఉంటుంది కానీ అలా కాకుండా కథల పేర్లు మచ్చుకు చెప్పండి

నాకైతే భరత్ నే నేను ఇంకా మహి రే మరిది ఇంకా ఒక పూజ కథ 
ఇలా అన్నమాట 
Like Reply


Messages In This Thread
తప్పటడుగు కథ కంటిన్యూ చేయండి. - by Rajuiamraju - 10-11-2021, 08:12 PM



Users browsing this thread: 1 Guest(s)