27-04-2019, 09:27 PM
(21-04-2019, 05:07 PM)iam.aamani Wrote: అందరికి నమస్కారం. నా పేరు ఆమని. నేను ఒక గృహిణి. నా వయసు 30సంవత్సరాలు. ఒక బాబు. భర్త బట్టల బిజినెస్ చేస్తారు.మంచి ప్రయత్నం కంటిన్యూ చెయ్యండి
నాగురించి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మెసేజ్ ఇమెయిల్ ద్వారా డీటెయిల్స్ అడుగుతారు. అందుకే ఆ శ్రమలేకుండా నేనే ముందుగా చెప్తున్నాను.
ఇక ఈ కథ అప్డేట్ నా వీలుని బట్టి ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, ఇంట్లో చిన్న బాబు కూడా ఉన్నాడు. అందుకే వారానికి ఒక అప్డేట్ ఇస్తాను.
**********
ఇక కథ గురుంచి చెప్పాలంటే ఇది నా స్నేహితురాలి కథ. మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను.
ఇది నిజమైన కథ. ఇంకా జరుగుతుంది.
నాకు అంతగా కథ రాయడం రాదు. ఎదో మొదటి సారి ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను.
-మీ ఆమని
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని