10-11-2021, 10:27 AM
(27-04-2021, 08:52 AM)సింహం Wrote: 4951 మంది చదివారు, ఎదో ఒక కామెంట్ పెట్టడానికి ఏమి దొబ్బుడాయి. తేరగా చదువుకుని దొబ్బేయకుండా ఎదో ఒకటి కూయచ్చుగా.
మామూలుగా వాయించడం లేదు గా సింహం గారూ. మీ కధకు తగ్గట్టు గా మీ గర్జన. రెచ్చ గొట్టడం , ప్రేరేపించడం అదుర్స్. నిజమే కదా. రచయితలకు కావలసినది స్పందనే కదా.
పోతే మీ రచన చాలా బాగుంది. కధా వస్తువు శైలి, ప్రవాహం చాలా బాగున్నాయి.
ఏ రచనైనా సులువు కాదు. ఆలోచన తో పాదాల కూడిక అమరాలి. మీరు బాగా కూర్పు చేస్తున్నారు.
ముఖ్యం గా శ్రుంగార రచనలు చేయట లో ఉన్న ఇబ్బందులు వేరు.
నేను కూడా బుల్లి రచయత అవతారం ఎత్తాలనే ప్రయత్నం లో ఉన్నాను. తెలుగు లో శృంగారం చొప్పించడం మరీ కష్టమండీ.
ధరోలి ఎంజొయింగ్ యువర్ స్టోరీ.
శృంగార భరితమైన అభినందనలతో
మీ రోబీయేర్తో
పీ ఎస్ (పోస్ట్ స్క్రిప్ట్): ఇప్పటికైనా బూతు కధల పాఠకులు స్పందించాలని మనవి