27-04-2019, 07:54 PM
ఈ సంచీని ఎక్కడ పెట్టించాలో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు మాన్వితా. . .
నా గదిలో పెట్టించండి . . .సుకృతతో నేను మాట్లాడుతా . . .నేను చెప్పనంత వరకూ మీరు మా ఇద్దరి దగ్గరకు రావద్దు.
సరే నీ ఇష్టం అని తనే ఆ సంచీని ఆమె గదిలో పెట్టాడు.
భూషణం వచ్చి ఏదో సంచీని అక్కడ పెట్టి మౌనంగా వెళ్ళిపోవడంతో ఏమీ అర్థం కాకుండా సుకృత దిక్కులు చూస్తుండగా మాన్విత వచ్చి కట్లు విప్పి ఆమె సేద తీర డానికి మంచి నీళ్ళిచ్చి మౌనంగా ప్రక్కన కూచొంది.
సుకృతకు ఏమీ అర్థం కాకుండా. . .ఏమ్మా ఏమయ్యింది? నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు ఈ సంచీ ఏమిటి? నువ్వు ఏదో వింతగా కనిపిస్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించింది సుకృత.
అన్నింటికీ సమాధానం చెబుతా కాని నేను అడిగే దానికిన్ సూటిగా సమాధానం చెప్పగలవా
చెప్పమ్మా
మీ నాన్నను చనిపోవడానికి ప్రత్యక్షంగా కారణం ఎవరు?
హాల్దియా. . .దాని మీద అప్పుడే పగ తీర్చుకొన్నానుగా. .
కాదని నేనంటాను
సుకృత తెల్లబోయి చూసింది
అవునే నీవు ధీర్గత్ లిద్దరూ చెప్పిన దాని బట్టి నీ వల్లే నాన్న అలా తిరగబడితే ఆయన్ను చంపాల్సి వచ్చిందని తెలుస్తోంది. . .అవునా కాదా
సుకృత కు మాన్విత మనస్సు ఎటు వైపు నుండి ఆలోచిస్తోందో అర్థం అవుతోంది. అమ్మా ఆ పరిస్థితుల్లో నాన్నే కాదు ఎవరున్నా అలా తిరగబడతారే ఎందుకంటే కన్న కూతురిని తన చేతే చెరబట్టిస్తే ఎలా ఉంటుందో కాస్త ఊహించు . . .
అవునా మరదే ధీర్గత్ వల్ల కూడా నీవు చెరచబడినట్లు చెప్పుకొచ్చావు కదా. . .మరి వాడెందుకు అలా ఆవేశపడలేదు?
సుకృత హతాశురాలయిపోయింది ఆ ప్రశ్నకు. . . .
సుకృత గమ్మున ఉంటం చూసి మాన్వితే అందుకొని. . .ఆ విశయం సరే . . .హవ్యకు ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పు
అదీ అమ్మా వాడు నన్ను బలవంతం చేయబోయాడే . . .వాడిని కేవలం నిలువరించడానికి మాత్రమే . . .నేను తిరగబడ్డాను. . .అంతే కాని నేను కావాలని చంపలేదు.
వాడు నిన్నే కాదే. . . . కన్న తల్లినైన నన్నూ చెరబట్టాడు. మరి నేను వాడిని చావగొట్టలేదే. . .ఆ విశయంలో నీవే నన్ను ఓదార్చావు గుర్తుందా?. . .
సుకృత కు ఏం చెప్పాలో తోచలేదు. . .అమ్మా నీవు చెబుతున్నది ఒప్పుకొంటానే కాని వాడి విశయంలో అనూహ్యంగా అలా జరిగిపోయింది. నిజంగా నేను చేసిన పనికి ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలీదా అమ్మా అంది బేలగా. .
మాన్విత అదేం పట్టించుకోకుండా. . .సరే ఆ విశయాన్ని కూడా ప్రక్కన పెడదాం . . .జరిగిపోయిందేదో జరిగిందని వదిలేయకుండా, మమ్మల్ని కూడా ఇరికిస్తూ ఇంత దాకా తీసుకొచ్చావు. .నీ నిర్వాకానికి ఉన్న ఒక్కడూ ఎటెళ్ళాడో తెలియ కుండా ఉంది. నీవు వీళ్ళ చేతిలో చచ్చినా లేదా నీకు పెళ్ళయ్యి వెళ్ళిపోయినా ఈ వయసులో నాకు దిక్కెవరు చెప్పు?.
సుకృత కు ఆమె అడుగుతున్న ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాకుండా తలపట్టుకు కూచొంది.
చెప్పవే. . .చిన్న పిల్లవని మీ నాన్న గారం చేస్తే నీవేం ఇంటి మొత్తాన్ని చిందర వందర చేసేసావు.ఉన్నదాంట్లో నన్ను మహారాణిలా చూసుకొన్నాడు మీ నాన్న. అటువంటి దాన్ని దొంగలచేత ,కన్నబిడ్డల కు కాలెత్తేలాగ చేసావు.ఇంత కన్నా నష్టం ఏం కావాలే నీకు? .వాళ్ళకి కావాల్సిందేదో వారి మొహాన కొట్టి మాకూ ఇంత పెట్టండని అడిగే ఇంగిత ఙ్ఞానం లేక పోయింది నీకు. చదువుకొన్నావు. మూర్ఖంగా ఆలోచించి చివరకు నన్ను ఇలా బజారు ముండలా అందరికీ పంగ జాపి బ్రతికే పరిస్థితి తెస్తావని అనుకోలేదు.
సుకృత విల విల్లాడుతూ అమ్మా నీవు అనవసరంగా బుర్ర చెడుపుకొంటున్నావే. .
నోర్ముయ్యి సిగ్గులేని దానా. . .ఎవరే మతి లేకుండా మాట్లాడుతున్నది. నీకు అంత తలే ఉంటే ,ఇప్పటికి కనీసం నా కొడుకులైనా నాతో మిగిలి ఉండే వారు.
సుకృతకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు. . అమ్మ తనను అపార్థంచేసుకొందనే చిన్న పిల్ల మనస్తత్వం తో నోరు పెగల్చుకొంటూ ఇప్పుడు నన్ను ఏం చెస్తే నీ మనసు శాంతిస్తుందో చెప్పమ్మా. . .
ఇంకా చెప్పడానికేముంది. . .అదిగో ఆ సంచీ ఆ భూషణం ఇచ్చిందే. .అది కాకుండా ఆ వచ్చే నిధిలో వాటా కూడా ఏర్పాటు చేస్తానన్నాడు కదా ! ఆ విశయం గూర్చి ఆలోచించు.దేశభక్తి ,తోటకూరా లాంటి మాటలు చెప్పకుండా ఇక్కడి నుండి బయటపడి . . .పారి పోయిన వాడిని వెదకించే ప్రయత్నం చేసి అందరినీ ఒక చోట్ చేరుచు ఈ గొడవలకు సంబందం లేకుండా ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతికే మార్గం చూడు.
అప్పటికి గాని సుకృతకు భూషణం తన తల్లి ని ఎంతలా మార్చేసాడో అర్థం కాలేదు.లోలొపలే చురుగ్గా ఆలోచిస్తూ. . .సరే లేమ్మా ఆయన్ను పిలిపించు నీకు పరాయి దాన్నయి నేనేమీ బావుకోలేను.ఆ బ్రతుకేదో అందరమూ కలిసే బ్రతుకుదాము. . .పిలు అంది
మాన్విత మొహం వెలిగి పోయింది సుకృత మాటలకు
భూషణం గారూ అని పిలిచింది గట్టిగా. . .
ఆమె పిలుపు కోసమే తలుపు ప్రక్కనే నక్కి వారి మాటలు వింటున్న వాడల్లా ఉలిక్కి పడి సర్దుకొంటూ లోపల్కొచ్చాడు.
ఆయన వచ్చీ రాంగానే. . .చూడు భూషణం మా అమ్మకు ఏం చెప్పావో తెలీయదు కాని నీ పంతం నెగ్గించుకొన్నావు. నేనే ఓడిపోయనని ఒప్పుకొంటున్నాను. ఆ పేపర్లను నీకు ఇప్పిస్తాను. కాని నా శరత్తులకు ఒప్పుకొంటేనే. .
చెప్పమ్మాయ్ నాకు అంత కాన్న కావాల్సింది ఏముంది చెప్పు.. .అన్నడు ఆత్రంగా
పారిపోయిన ధీర్గత్ ను ఎటువంటీ హానీ లేకుండా వెతికి మాకు అప్పగించండి. మా అమ్మను ఇక్కడి నుండి దూరంగా మా బంధువుల దగ్గరకు నేనే స్వయంగా దిగబెట్టి వస్తాను. మా ఆచూకీ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఆమెను దిగబెట్టిన తరువాత నిధి కోసం నేనూ మీతో కూడా వస్తాను. నాకు కావాల్సిన మనుషులను నేను తెచ్చుకొంటాను. వీటన్నిటికీ మీరు ఒప్పుకొంటేనే ఆ పేపర్లను నాతో తీసుకొస్తాను.ఆపైన మీ ఇష్టం.
కులభూషణ్ ఇక వెనుకా ముందూ ఆలోచించకుండా తన మనుషులను కేకేసి . . .ధీర్గత్ ఎక్కడున్న ఈ రెండు మూదు రోజుల్లో వెదకి తమ వద్దకు చేర్చమని ఆర్డరేసాడు.
సుకృత కోరిక మేరకు మాన్వితను దిగబెట్టడానికి మళ్ళీ సుకృతను వెనక్కు తీసుకు రావడానికి తనకు కావాల్సిన వ్యక్తిని మాత్రం వారితో పంపే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు.
మాన్వితకు ఒక్కసారిగా సుకృత పై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది.. . ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ . . .దగ్గరకు తీసుకొంది.
ఆమె ఒళ్ళో తలపెట్టుకొని బావురుమనేసింది సుకృత.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.