27-04-2019, 07:46 PM
Quote:rubbarsing
ఇది కథ అంటే నమ్మ లేక పోతున్న, ఇక్కడి రచనలను చూసి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎలాగ ఇలాంటి ఆలోచనలువస్తున్నాయో అని
మా జ్ఞానాన్ని పెంచడానికి మీరు మీలాంటి వారు వచ్చారేమో అనిపిస్తుంది
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.