Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#63
హవ్యక్ కు సాయంకాలనికల్లా స్పృహ వస్తుందని చెప్పి సుకృతకు తినడానికి ఆహారాన్ని అందించమని ఒక ముసలావిడకు పురమాయించి. తను అడవికెళ్ళాడయన.
వారిచ్చిందేదో తిని హవ్యక్ ను చూస్తూ కూచొంది.
కొంత సేపటికి తనకు ఆహారాన్నిచ్చిన ముసలావిడ నీళ్ళ కుండను తెచ్చిపెడుతూ అటూ ఇటూ చూసి, వచ్చీరాని హిందీలో తనకు మాత్రమే వినిపించేలా, పిల్లా ఇక్కడి నుండి పారిపో, నిన్ను మోసం చేస్తున్నారు. మీలాంటి వారు వస్తే పట్టి ఇమ్మని ఎవరో పెదబాబు,వీడికి మందు పోయించి ఉండాడు.అడవి నుండి ఆ బాబుని తీసుకు రాక మునుపే ఇక్కడి నుండి పారిపో అని చెప్పి ఎవరికీ అనుమానం రాకుండా సుకృత ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయింది.
సుకృత మ్రాన్ పడిపోయింది.తమను వీళ్ళు ముందు నుండే ఫాలో చేస్తున్నట్టున్నారు. తమ కదలిక ప్రతి ఒక్కటీ వీరికి తెలుసు.. . .హవ్యక్ కిందపడిపోవడం గమనించి ఎవరో చెప్పినట్టు టక్కున అక్కడికి రావడాన్ని, దుఖంలో ఉన్న తను గమనించలేదు.
తనను ఏదో ట్రాప్ లో ఇరికించడానికి హవ్యక్ శవాన్ని అడ్డుపెట్టుకొని నాటకం ఆడుతున్నారని అర్థమయిపోయింది.టక్కున లేచి హవ్యక్ గుండె మీద చెవిని పెట్టి చూసింది. అప్పటికే శరీరం మొత్తం చల్లగా అయిపోయి కట్టేలా బిగుసుకుపోతోంది.ఎటువంటీ చలనమూ లేక భయంకరంగా తయారవుతోంది వాడి శరీరం. లోలొపలే రోదిస్తూ, సారీ రా అక్కీ చేతులారా నిన్ను చంపుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు. అన్నీ సహకరిస్తే కనీసం నీ పార్థివ శరీరాన్ని ఖననం చేస్తాను . .అని దొరికిన వస్తువులను సర్దుకొని గుడెసె వెనుకల గుండా బయలు దేరి వెళ్ళిపోబోతుoడగా, మెడ మీద చట్ మని దెబ్బ పడింది.అంతే దెబ్బకు కిక్కిరుమనకుండా కిందకు జారిపోయింది.
ముక్కులకు ఘాటుగా ఏదో కాలిన వాసన వస్తుంటే ఉక్కిరిబిక్కిరై పోతూ తామున్న గుహ దాపులో ఒక చెట్టుకు కట్టివేయబడి ఉంది తను. ఎదురుగా నిప్పుల్లో హవ్యక్ శరీరం కాలిపోతూ ఉంది. ఆ పక్కనే తెల్లటి శరీరం తో కోరమీసాలేసుకొని ఇంత ఎత్తున ఉన్న ఒకతని కాళ్ల దగ్గర కూచొని మందు కొడుతున్నాడు ఇందాక తనను మోసం చేసిన వ్యక్తి. అతనికి సాయం చేసిన వ్యక్తులు కూడా అక్కడక్కడే తచ్చాడుతున్నారు.వీడెవడో వీళ్ల అమాయకత్వాన్ని బాగానే వాడుకొంటున్నాడు.అనుకొని హవ్యక్ చితి వైపే చూడసాగింది.
సుకృత కళ్ళు తెరవడం చూసిన అతను ఆ విశయం ఆపెద్దమనిషికి చెప్పడంతో ఆమె దగ్గరగా వచ్చాడాయన. తెలటి బట్టలేసుకొని వెడల్పాటి మొహం తో చాలా అందంగా ఉన్నాడా మధ్య వయస్కుడు. అతనెవరో అర్థం కాక మొహం చిట్లించుకొని చూసింది. సుకృత అలా వింతగా చూడడంతో, పెళ్ళున నవ్వుతూ ఏం సుకృతా నేనెవరో ఇంకా అర్థం కాలేదా అన్నాడు.
సుకృత:- కుల్భూషణ్ ?
కుల భూషన్:- ఆ కరెక్ట్ గా పట్టేసుకొన్నావు.
సుకృత:- నన్నెందుకు కట్టేసారు.
కుల భూషన్:- సుకృతా నీ ప్రతీ అడుగూ నాకు తెలుసు, నీవు మీ నాన్న చావుకి ప్రతీకారంగా , గో వాలోని అఫీసరతో మొదలుకొని హాల్దియా వరకూ ఆచితూచి అడుగేస్తున్న ప్రతీ విశయం క్షుణ్ణంగా నాకు తెలుసు, ఇన్ని గమనించిన వాడిని నీవు నాకోసం ఈ అడవులకు వస్తావని తెలుసుకోలేనా?
సుకృత:- అది సరే భూషణ్ , నన్నెందుకు కట్టేసారు, ముందు అది చెప్పు.
కుల భూషన్:- వేరీ గుడ్, నన్ను భూషణ్ అని పేరు పెట్టి పిలిచే ధైర్యం చేసినందుకు,నీవెంటో తెలిసినా కూడా నిన్నుకటిపడేయకుండా గోరు ముద్దలు తినిపించి వొళ్ళో కూచోబెట్టుకొంటానా. . .ఆ
సుకృత:- ఇప్పుడు మాత్రం వదులుతానని అనుకొంటున్నావా?
కుల భూషన్:- లేదు, కాని నీకు ఆ చాన్స్ ఇవ్వదలచుకోలేదు.నాకు కావాల్సింది మిమ్మల్ని పీడించడమో లేదా మిమ్మల్ని చంపడమో కాదు.మీ నాన్న తయారు చేసిన ఫౌజు వారి ఫైలు మాత్రమే. గోవాలో కూల్చేసిన ఇల్లంతా వెదికాము. మీ బందువుల ఇంటిలో వెదికాము. చివరకు అనీ నీ పేరునే మీ నాన్నా బ్యాంకులో దాచిన విశయం తెల్సింది.అందుకే అవకాసం కోసం ఎదురు చూస్తూ ఇంతదాకా రావాల్సివచ్చింది. నీవు మీ నాన్నలా మొండి ఘటంలా వ్యవహరించి అనవసరంగా ప్రాణాలు బలిచేసుకోవద్దు.
నాన్న తనకే తెలియకుండా తన పేరు మీద ఏదో ఫైలును బ్యాంకులో దాచిపెట్టి తన నమ్మకాన్ని ఇలా ప్రకటించుకొన్నందుకు, ఆశ్చర్యపోయింది సుకృత, . . . భూషణ్ ఇంత తెల్సిన వాడివి నేరుగా బ్యాంకునే కొల్ల గొట్టలేక పోయావా?
కుల భూషన్:- నేనేమీ దోపిడీ దొంగను కాదు, కాష్మిరీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిని.అలా ఎందుకు చేస్తాను?

సుకృత:- అంత శక్తిమంతుడివి, ఈ దాగుడు మూతలెందుకు? మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు నేరుగా ఆయనతోనే అడగలేక పోయావా? లేదా నాతోనే ఎదురుపడి అడిగి ఉండచ్చుకదా? అన్యాయంగా మా నాన్నను నా తోడ బుట్టిన వాడిని బలి తీసుకొన్నావు.
కుల భూషన్:- యుద్ధనీతి అంటే అదేనే పిచ్చిమొహమా. . .నేను నేరుగా అడగడానికి ఆపోజిషను వారు, ఇంకా వేరే దేశస్తుల సంపద గురించిన వివరాలు కూడా అందులో ఉంటం వల్ల వారికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది.చేతికి మట్టి అంటకుండా మీ నాన్నను గోవా కు రప్పించి అక్కడి నుండి నా ప్రయత్నాలు మొదలు పెట్టాను.అదే విధంగా నీవు కూడా ఇక్కడి దాకా వచ్చేలా చేసాను.
సుకృత:- నీవు అంత పకడ్బందీగ అలోచించి తెర వెనుక నుండి నాటకాన్ని నడిపినప్పుడే నీ పిరికి తనమేంటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది భూషణ్ . . .
కుల భూషన్:- దీన్ని పిరికి తనమనరే ఎర్రిపూకా . . .అని ఒక్క క్షణం ఆగి, చూడూ నీతో నాకు మాటలనవసరం, మిమ్మల్ని చంపడమో లేదా హింసించడమో నా ఉద్ద్యేశ్యం కాదు. మీనాన్న, నీవు అనవసరంగా ఆవేశపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు. . . ఐనా ఒక్క విశయం అడుగుతా . . .నీకు ఆల్రెడీ మీ నాన్నతోనూ ఇంకో అన్నతోనూ ముహూర్తం ఎప్పుడో అయిపోయింది కదా! వీడి విశయంలో ఎందుకలా చేసావు?.. . ఏం మీ అమ్మను రేప్ చేసాడని కసి పెంచుకొన్నావా?. . .సరే అవన్నీ మీ పర్సనల్ . . . నాకు కావాల్సిన ఫైలును అప్పజెప్పితే నా దారిన పోతా, మీకు కూడా సుఖంగా బ్రతికే ఏర్పాట్లు చేస్తా ఏమంటావు?
సుకృత:- ఇంత దాకా వచ్చిన తరువాత, అంత తేలిగా ఇస్తానని ఎలా అనుకొంటున్నావు?
కుల భూషన్:- అది నేను కూడా ఊహించానులేవే గబ్బు మొహం దానా. . .నీవు నా దారిలోకి రాక పోతే. . .నీవు చేసిన హత్యలన్నీ సాక్ష్యాలతో సహా నా దగ్గరున్నాయి. ప్రభుత్వ హోదా లో నీ మీద కేసు వేస్తే మొడ్ద గుడిసిపోతావు. అంతే కాదు, ఇక్కడున్న వారితోనూ రేప్ చేయించి మరీ చంపించేయగలను.అక్కడ మీ అమ్మను, నీ తమ్ముడిని కూడా ఇరికించి ఎందుకు బ్రతికున్నామో కూడ తెలియకుండా చేస్తా.. .ఇంకో విశయం . . .అక్కడ మీ అమ్మ నీ చిన్న అన్నతో బాగానే కులుకుతోంది. ఇందాకే మా వాళ్ళు విశయం చేర వేసారు.
సుకృత:- ఓ నా మీదే కాకుండా. .. .మా అమ్మ వాళ్ల మీద కూడా నిఘా ఏర్పాటు చేసే వచ్చావన్న మాట?
కుల భూషన్:- మరీ . . .నా ముందు తరాల వారు బాగా ఉండాలంటే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. . .ఆ విశయం వదిలేయ్ ఇంతకీ ఏం నిర్ణయించుకొన్నావు?
సుకృత అప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసేసి . .. . నీ తరాల వారు బాగుండాలని . . .మా లాంటి వారిని సమిధలు చేయడం ఏం బాగాలేదు భూషణ్. . .నీవు ఇచ్చిన ఆఫరును గురించి ఆలోచించుకోవాలి నాకు కొంత సమయం ఇవ్వు. అసలే అన్నను చంపుకొన్నానని బాధలో ఉన్నాను.
అతని పెదాల మీద చిరునవ్వు మెరిసింది.. . .నా కష్టానికి ఇన్నాళ్లకు ఫలితం దొరకబోతోందమ్మాయ్ అంటూ చిటికేసి ఆమె కట్లు విప్పించి తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయించ్చాడు.
నీళ్ళు గటా గటా తాగి, అప్పటికే పూర్తిగా కాలిపోయి ఉన్న హవ్యక్ చితి వద్దకెళ్ళి, కాసేపు మౌనంగా నిలబడి, అస్తికలను బూడిదను మూట గట్టుకొంది.
కుల భూషన్ చూసి చూడ నట్లు మొహం అటువైపు తిప్పుకొన్నాడు.
వారిచ్చింది మౌనంగా తింటూ సుకృత అన్ని విశయాలనూ అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ. . .ఈ కులభూషణ్ చాలా తెలివిగా విశయాన్ని చక్కబరచుకొంటున్నాడు. గుంట నక్కలా అన్ని విశయాలనూ గమనిస్తూ అన్ని వైపుల నుండీ తమను ఇరికిస్తూ వచ్చి తాడో పేడో తేల్చుకొమ్మంటున్నాడు. వీడిని చంపడాని ప్రస్తుతానికి తన దగ్గర ఎటువంటీ దారీ లేదు. అలా అని మొండిగా ముందుకెళితే ఈ మూర్ఖులు తనను కత్తికో కండగా నరికేస్తారు. . . వీడు అనుసరించిన దారిలోనే తనూ వెళ్లాలి అనుకొంటూ తినడం పూర్తి చేసింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 27-04-2019, 07:08 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 2 Guest(s)