09-11-2021, 09:00 PM
(28-10-2021, 07:22 AM)సింహం Wrote: పండుగల హడావిడిలో తలమునకలుగా ఉన్నాను. దీపావళి పండుగ అయ్యాక అప్డేట్ ఉంటుంది. ఇదే నా వ్యాపకానికి సరైన సమయం, సంవత్సరం పొడవునా తిండి పెట్టే వ్యాపకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అప్పటివరకూ సెలవు.
భాయ్ దూజ్, నాగుల చవితి కూడా వెళ్ళిపోయాయి సోదరా! అప్డేట్ ఎప్పుడుంటుందో జెర చెప్పరాదే!
-మీ సోంబేరిసుబ్బన్న