27-04-2019, 06:45 PM
పాఠకులకు విఙ్ఞప్తి. ఫ్రెండ్స్ నేను ఈ ప్లాట్ ఫారం లో కథలు వ్రాస్తున్నానంటే, మిగతా ప్లాట్ ఫారం లో నాకన్నా మంచి గా రాసే రచయితలు రచయిత్రులు చాలా మందే ఉన్నారు.ఇన్సెస్ట్ ఒక అంశం మాత్రమే, నేను ఫ్రీ లాన్సర్ గా చాలా మందిని కలుసుకొంటూ ఉంటాను.వారి సమస్యలకు సందేహాలకు నాకు తోచిన పరిష్కారాలు ఇచ్చి సాయపడుతుంటాను. అలా కలుసుకొన్న కొద్ది మందిలో కొందరు వారి ఆలోచనలు అనుభవాలు విని కథా రూపకంగా వ్రాస్తున్నానంతే. నా ప్రతీ కథకూ ఇలాంటి ఇన్స్పిరేషను ఏదో ఒక రకంగా ఉండే ఉంటుంది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.