Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#46
ధీర్గత్ కు ఏం చేయాలో చెప్పి, తాను అక్కడే ఉండి పోయింది. ధీర్గత్ గట్టిగా అరుస్తూ టెంట్ ముందరకు ఉరికాడు. గుండె జారి బెదరిపోయిన ఆ వ్యక్తి బోటు వైపు పారిపోబోయాడు. వెనుకనుండి వచ్చిన సుకృత అతడి కాళ్ళమీద సరిగ్గా పడేతట్లు కర్రతో కొట్టి అతడిని కిందకు పడేసింది.
అతడు కింద పడగానే,ధీర్గత్ అతడి మీద కూచొనిపెడరెక్కలు విరచి పట్టుకొంటే ,సుకృత బోటులో ఉన్న తాడు తీసుకొని చేతులూ కాళ్ళూ రెంటినీ కట్టిపడేసింది. అతడు గట్టిగా మూలుగుతూ ఉంటే పట్టించుకోకుండా గట్టిగా అరవకుండా నోటిలో తుండు గుడ్డ పెట్టారు. అతడి టెంట్ లో దూరి తినడానికి పెట్టుకొన్న బిస్కట్ లను బ్రెడ్ లను ఇద్దరూ తిన్నారు.
చీకట్లో కనిపించలేదు గాని సుకృత అతడు చాలా బలంగా ఉన్నాడని పించింది. భయంతో బెదిరిపోయాడు గాని ,ఎదురుగా ఉంటే తామిద్దరినీ ఒక్క దెబ్బకు కూల్చేసే వాడు. అదే మాత ధీర్గత్ తో అంటూ మంచినీళ్ళన్నీ తాగేసి ఖాళీ బాటలును అతడి మొహం మీదకు వ్సిరింది. చట్ మని మొహానికి తగిలిన బాటల్ ను మొహం తో పక్కకి విసరుతూ ఊ ఊ అంటూ అరిచాడు.
ఒరేయ్ నీవెవరో కాని ఉదయం వరకూ ఆగు, నిన్నేమీ చేయము. చీకట్లో మాకు హాని చేస్తావేమోనని నిన్నిలా కట్టేసాము. ఇదిగో వర్షానికి తడవకుండాఈ కవర్ కప్పుతున్నాను. ఉదయం మా దారిన మేం పోతాం.సరేనా అన్నాడు ధీర్గత్.
టెంట్ లో దూరిన ఇద్దరికీ బట్టలు కొద్దిగా పొడిగా అనిపించాయి. అందిన కాడికి బట్టలను పిండుకొని అక్కడున్న కొద్దిపాటి స్థలంలో సర్దుకొని పడుకొన్నారు.

విసిరి విసిరి కొదుతున్నా వర్షం దాటికి టెంట్ ఊగి పోతున్నా కిందా పైనా అంత మందమైన పాలిథీన్ తో చేసినదై ఉంటం వల్ల ఒక్క చుక్క కూడా లోపలకి రావడం లేదు. లోపల వెచ్చగా ఉంది కానీ ఇద్దరికీ సరిపడినత చోటులేకపోవదం వల్ల ఒకరినొకరు హత్తుకొని పడుకోవాల్సి వచ్చింది.సుకృతకు ధీర్గత్ తో శారీరకంగా కలిసింది గుర్తుకొచ్చి ఆ తెల్ల ఆడోళ్ళతో కలిసి తనను అనుభవించండం కళ్ల ముందు మెదలింది. తొడల మధ్య తడి తడిగా అనిపించి వాడిని హత్తుకొని పడుకొంది.ధీర్గత్ చిన్న పిల్లాడిలా ఆదమరచి నిదురపోతున్నాడు.
ఉదయం తెల్లవారేతప్పటికీ వర్షం వెలిసింది. సముద్రాలో ఉన్న దీవుల్లో ఉన్న విశేషమదే ఎంత వర్షమొచ్చినా వర్షం వెలిసే తఫ్పటికి భూమంతా పొడి పొడిగా ఉండి ఉక్క పోస్తూ ఉంటుంది.చుట్టూ సముద్రం ఉంటం వల్ల హుమిడిటీ చాలా ఎక్కువగా ఉండి వాతవరణం శుబ్రంగా అనిపిస్తుంది. అదే వాతావరణం ఇక్కడ వీళ్ళను శారీరకంగా మానసికంగా సిద్దం చేసేసింది.వొళ్ళు విరుచుకొంటూ లేచిన సుకృతకు పక్కన ధీర్గత్ కనిపించలేదు. తొడలకంటా చెదిరి పోయిన బట్టలను సరిచేసుకొని బయటకొచ్చింది.దూరంగా ఉన్న బండల దగ్గర ధీర్గత్ రాత్రి తాము కట్టిపడేసిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సుకృతకు విస్మయంగా అనిపించింది. తాము కట్టి పడేసిన వ్యక్తి కి దొరక కుందా అక్కద నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసింది, కానె వీడేమో ఆడితో మాట్లాడుతున్నాడు. ఎందుకైనా మంచిదని కర్రనొక దాన్ని తీసుకొని వారికి వెనుకగా వెళ్ళింది. తీరా దగ్గరకెళ్ళి చూస్తే ధీర్గత్ మాట్లాడుతున్నది హవ్యక్ తో . అక్కీ అని గట్టిగా అరచి చిన్న పిల్లలా ఎగిరి వాటేసుకొంది వాడిని.
ఆమె బరువుకు వెనక్కి వాలి పోయాడు హవ్యక్ వాడిని గట్టిగా కౌగలించుకొని ఒదిగిపోతూ అల్లరి పెట్టేసింది.తన ముద్దుల చెల్లెలు తమ్ముడు ఒకేసారి కనిపించేసరికి హవ్యక్ ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. ముగ్గురూ ఒకరినొకరు కొట్టుకొంటూ ఒకరి మీద ఒకరు దొర్లుతూ నవ్వుతూ ఏడుస్తూ గడబిడ పడి పోయారు.
తేరుకొన్నాక హవ్యక్ సుకృతను చిన్న పిల్లలా చేతులలోకి తీసుకొని ముద్దు చేసేసాడు.
సుకృతకు కన్నీళ్ళు ఆగడం లేదు. ధీర్గత్ ను కూడా తీసుకొని సంతోష పడిపోయింది.
తామున్న డెడ్ ఐల్యాండ్ ని డెడ్ ఐల్యాండ్ అని, అమ్మ వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఉంటారని చెప్పి ఇద్దరినీ సంతోషపెట్టాడు హవ్యక్. ధీర్గత్ ,సుకృతలిద్దరూ వెళదామని తొందర పడుతుంటే హవ్యక్ వెనకడుగేయటం గమనించింది సుకృత.
ఏదో జరిగి ఉంటుందని ఊహించి వీడిని పక్కకు తీసుకెళ్ళి అడిగింది.
హవ్యక్ నీళ్లు నములుతూ అదీ ఇదీ చెప్పబోతే. . .సుకృత, అక్కీ ఇక్కడ నువ్వు ఇబ్బంది పడడానికి దాచుకోవడానికి ఏమీ మిగలేదు.అందరూ దెబ్బ తిన్న వారమే , మన కష్టాల గురించి విడిగా మళ్ళీ మాటాడుకొందాం ముందు అమ్మని చూడాలి. తనతో నాన్న విశయంచెప్పి తనను ఊరడించాలి.
హవ్యక్ కంపించిపోతూ సుక్కూ అది కాదే ఆ విశయం అమ్మకు చెబుదామనే ఉద్ద్యేశ్యంతోనే , ఆమె దగ్గర చాలా అసహ్యంగా ప్రవర్తించాను.
సుకృత అదేమీ విన కుందా ఏదైనా అమ్మ దగ్గరే మాట్లాడుదుదాం పదా అంటూ వెళ్ళదీసింది.
ముగ్గురూ ఇంటికెళ్ళేసరికి మాన్విత నిస్త్రాణంగా హాల్లో కూచొని ఉంది. వీరిని చూడగానే గట్టిగా ఏడుస్తూ ఎదురు వచ్చింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 27-04-2019, 06:40 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 2 Guest(s)