08-11-2021, 11:26 PM
బలరాం: ఎక్కడికి ?
బాస్: తీసుకోమన్నారుగా తీసుకుని వెళ్తున్నా
కృష్ణ; ఇది మోసం..ఇలా మధ్యలో వదిలేస్తారా ?
బాస్ నవ్వుతు: నీళ్ల కోసం వెళ్తున్నానండి..
సరే అన్నారు ఇద్దరు..
సరే బాటిల్ మీ వైపు కొద్దిగా ఆగిందిగా..సో ఈ సారి అవకాశం మీది..
బాస్: అలా ఎలా ?
బలరాం: ఎం కుదరదు..మీరు ఒప్పుకోవాల్సిందే..
బాస్: సరే..
కృష్ణ: ఒకటి కాదు రెండు చెయ్యాలి..
బాస్: ఏంటది ?