08-11-2021, 11:10 PM
బాస్: సరే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా ?
కృష్ణ: అంటే ?
సానియా: నిజమా ధైర్యమా ?
బలరాం: ఎలా ఆడాలి
సానియా: ఇదిగో ఈ బాటిల్ ని తిప్పడం ఎవరి వైపు ఆగితే వాళ్లు నిజామా ధైర్యమా ఎంచుకోవాలి..ఏది వస్తే అది చెయ్యాలి..
బలరాం: సరే నువ్వే ముందు తిప్పు.
సానియా బాటిల్ తిప్పితే కృష్ణ వైపు ఆగింది..
సానియా: కృష్ణ గారు చెప్పండి..నిజం చెప్తారా ? ఏదైనా అడిగింది చేస్తారా ?
కృష్ణ: మేము ఎం చేద్దామని వచ్చాం..మాతో ఎం చేయిస్తున్నావ్ ?
బాస్: మీకు అదే ఇంటరెస్ట్ లేకపోతె పక్కన కూర్చోండి. బలరాం గారిని ఆడనివ్వండి..
కృష్ణ: అక్కరలేదు...నిజమే చెప్తా..అడగండి..